tag:blogger.com,1999:blog-5449765236436053761.post7469295392870976806..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: భార్యలకి మాత్రమే కానీ భర్తలు నిశ్చింతగా చదవొచ్చుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-9427790563327672782014-07-15T19:06:04.165+05:302014-07-15T19:06:04.165+05:30ఎలాగూ పందిట్లో పెళ్ళికొడుకు మీద వేసిన అక్షతలు కాస...ఎలాగూ పందిట్లో పెళ్ళికొడుకు మీద వేసిన అక్షతలు కాసినికాసిని దారితప్పి పురోహితులవారిమీద పడిపోతూ ఉంటాయి కదా? అలాగే వింజమూరి వెంకట అప్పారావు గారిమీద వేసేద్దాం అనుకున్నా పాపం కొన్ని అక్షతలూ మీ నెత్తినా పడతాయి కాబట్టి తస్మాత్ జాగ్రత జాగ్రత.

ముగుళ్ళు పెన్ను కేప్ల వంటీ వారూ, వాళ్ళకి రిప్లేస్మెంత్లు ఉండవూ అనేస్తున్నారూ, మీ ఉద్దేశం ఏంటీ? అన్యాపదేశంగా పెళ్ళాలకు రిప్లేస్మెంట్ గ్యారంటీ అని సెలవిసున్నారా? స్త్రీవాదులూ, స్త్రీవాదులూ! ఇలారండీ, ఇక్కడో మంచి పాయింటుందీ!

పైగా ఈయనెవరో మొగుళ్ళు ఇంట్లో ఉన్న పెద్దసమస్యలూ హిహీహీ అంటూ సెలవిచ్చేస్తున్నారు గమనించండి! పురుషవాదులూ వాళ్ళ సమర్థకులూ అందరూ ముఖ్యంగా ఇది గమనించాలి.

పైగా ఇవన్నీ నవ్వుకునే విషయాలా? ఇంకా స్త్రీవాదులూ, పురుషవాదులూ రావటం లేదేంటీ?

ఉండండి అందర్నీ పిలుచుకు వస్తాను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com