tag:blogger.com,1999:blog-5449765236436053761.post7189125793493134391..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: పదాలను ఎలా పలకాలి? – భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-48537671931771686622021-03-14T08:05:35.847+05:302021-03-14T08:05:35.847+05:30ఎందుకు “జిలేబి” గారు, నా పేరుని నా ఇంటిపేరుని కూడా...ఎందుకు “జిలేబి” గారు, నా పేరుని నా ఇంటిపేరుని కూడా పలకడంలో భ్రష్టు పట్టించడానికా.
థాంక్స్, బట్ నో థాంక్స్.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-85160358734070914052021-03-14T01:42:56.195+05:302021-03-14T01:42:56.195+05:30
ఏమండీ భండారు వారు
మీరో మాట చెప్పి ఛా, నల్ లో దే...

ఏమండీ భండారు వారు

మీరో మాట చెప్పి ఛా, నల్ లో దేన్లో నైనా వినరా వారి ఓ ఇంటర్ వ్యూ ఈ సబ్ జెక్ట్ పైన వచ్చే టట్టు చేద్దురూ

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-44704936151228020082021-03-13T19:16:10.442+05:302021-03-13T19:16:10.442+05:30నేనేదో నిష్ణాతుడను కాను గానీ కాస్త అప్పటి తరం వాడి...నేనేదో నిష్ణాతుడను కాను గానీ కాస్త అప్పటి తరం వాడిని.
మన మీడియా ఏంకరీ యాంకరులను Dag Hammarskjöld అనే పేరు పలకమని ... అదాటుగా ... అడిగి చూడాలని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది 🙂.

(1960 దశాబ్ద ప్రారంభంలో విమాన ప్రమాదంలో మరణించిన అప్పటి ఐ.రా.స. సెక్రటరీ-జనరల్)విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-68892545362053799482021-03-13T14:18:33.879+05:302021-03-13T14:18:33.879+05:30పేర్లను ఎలా పలకాలి అన్నదొకటే సమస్య కాదండి. తెలుగు ...పేర్లను ఎలా పలకాలి అన్నదొకటే సమస్య కాదండి. తెలుగు భాషకే ఏదో జాడ్యం పట్టుకున్నట్లుంది.

పైన చెప్పిన "చ్చ" ఉచ్చారణ ఒకటే కాదు, అవగాహన లేకుండా అనవసరమైన చోట కూడా “ష” పలకడం మరొక జాడ్యం. వయసులో పెద్దవారు కూడా పట్టిపట్టి అలవాటు చేసుకుంటున్నట్లు తోస్తోంది.

అవగాహనాలేమి వలనే కాబోలు ఇటీవల మరొక ధోరణి కూడా మొదలైందండోయ్ - "సహకారం ...మవసరం", 'సహాయం...మందించారు", "సాయంకాలం... మయింది" వగైరా వగైరా.

మూడు నాలుగు అక్షరాల కన్నా ఎక్కువున్న పదాలను పలకడానికి మన మీడియా ఏంకర్ల నాలిక అష్టవంకరలు తిరుగుతుందని అనుమానం. ఉదాహరణకు - నిన్న ఓ ఏంకరిణి "ఉపా ఎన్నికలు" అని పలుకుతోంది పదే పదే. ఉపా ఎన్నికలు ఏమిటో, ఖర్మ ఖర్మ?

ఇక ఆంగ్ల మిశ్రమం సంగతి మీకు తెలిసినదే కదా. నిన్న మరో ఏంకరిణి డిటైల్స్ సెండ్ చెయ్యండి (send) అంది పలుమార్లు. అది విని మా ఇంట్లోని ఓ నాలుగేళ్ళ పిల్లవాడు సెండ్ చెయ్యండి ఏమిటి, పంపించండి అనాలి కదా అని నా వెంట పడ్డాడు (భ్రష్టు పట్టిన తెలుగు మాట్లాడడం వాడికి ఇంకా అలవడలేదు లెండి 🙂).

ఏదో పాత సినిమాలో పాటలాగా “చరిత్ర యెరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా” అనుకోవడం మాత్రమే మిగిలింది 😒. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-82904367334644746942021-03-13T13:57:26.459+05:302021-03-13T13:57:26.459+05:30చాలా భ్రష్టు పట్టిస్తున్నారు. నేను గమనించిన అనేక వ...చాలా భ్రష్టు పట్టిస్తున్నారు. నేను గమనించిన అనేక వాటిల్లో నాకు ఎక్కువ హాస్యాస్పదంగా అనిపించే ఉదాహరణ - బ్రయాన్ (Brian) అనే పేరుని ఎన్ని రకాలుగా వక్రీకరించవచ్చో అన్ని రకాలుగానూ వక్రీకరిస్తుంటారు. బ్రియాన్ అంటారొకరు. బ్రెయిన్ అంటారు మరొకరు.

వీళ్ళు రోజులో కనీసం ఓ పావుగంట బిబిసి నో, ఏదన్నా అమెరికన్ టీవీ వార్తలో వింటేనన్నా కొంత బాగు పడుతుంది. కానీ అదేం చేస్తున్నట్లు లేదు.

విదేశీ పేర్లే కాదండి. మన దేశపు పేర్లు కూడా అలాగే భ్రష్టు పట్టిస్తుంటారు. ఉదాహరణకు దేవధర్ అనే పేరుని ఉత్తర భారతీయులు, మహారాష్ట్రీయులు ఆంగ్లంలో D e o dhar అని వ్రాస్తారు. దాన్ని పట్టుకుని మన మీడియావారు “డి యో ధర్” అని వలకడం, వ్రాయడం తరచూ కనిపిస్తూనే ఉంటుంది.

అసలు ఇదంతా ఎందుకండీ - ఈ రోజుల్లో పదాల ఉచ్చారణ కోసం ఆన్ లైన్లో గూగుల్‌లో ఆడియోలు కోకొల్లలు. పోనీ మన మీడియా ఘనులు వాటి సహాయం అయినా తీసుకుంటారా అన్నది సందేహమే.

పైన చివర్లో మీరిచ్చిన ఉదాహరణ తెలుగుభాషకు పట్టిన దరిద్రం. “చ్చ” పలకడం తాము “డిఫరెంట్” గా కనబడాలనే తాపత్రయంతోనో అలా పలకడం ఫాషన్ అని అనుకునో ఏ సినిమా నటీ”మణు”లో, ఎవరైనా తెలుగు అరకొరగా.నేర్చుకున్న తెలుగేతరులో పట్టించిన భ్రష్టుత్వం అని నా అనుమానం. దాన్ని పెంచి పోషిస్తున్నారు మీడియా వారు. ఇదేమీ తగ్గే అవకాశాలు లేవండి ఎందుకంటే మగపిల్లలు కూడా అలాగే పలుకుతున్నారు, తల్లులు కూడా అదే వరస (ఫాషన్ అనుకునేమో? అతిశయాలకు పోవడం ఎలాగూ అలవాటేగా?), ఇంకేం తగ్గుతుంది?
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-47128941725544985572021-03-13T12:54:35.220+05:302021-03-13T12:54:35.220+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-84823779540004982832021-03-07T11:20:37.768+05:302021-03-07T11:20:37.768+05:30వయః పరిమితి అనే పదాన్ని వయోపరిమితి అని రాయడం పత్రి...వయః పరిమితి అనే పదాన్ని వయోపరిమితి అని రాయడం పత్రికలు ఏనాడో ప్రారంభించారుsistlahttps://www.blogger.com/profile/02998608380700458719noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-82833841488101485162021-03-06T19:40:01.275+05:302021-03-06T19:40:01.275+05:30ఇంతకీ ఉద్ధరించడం లో వత్తు ఉంచాలా లేక తీసేయ్యాలా?ఇంతకీ ఉద్ధరించడం లో వత్తు ఉంచాలా లేక తీసేయ్యాలా?సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.com