tag:blogger.com,1999:blog-5449765236436053761.post7157860037933977591..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: పాతైదరబాదుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-80652891095219204592014-12-27T10:05:13.090+05:302014-12-27T10:05:13.090+05:30@విన్నకోట నరసింహారావు - మీరు కరక్టేనండీ ఇంగ్లీష్ ల...@విన్నకోట నరసింహారావు - మీరు కరక్టేనండీ ఇంగ్లీష్ లో చెప్పాలంటే అదే పేరు. భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-25314862649960931552014-12-27T10:03:17.050+05:302014-12-27T10:03:17.050+05:30@SIVARAMAPRASAD KAPPAGANTU - ఆ మాటను శిష్ట్లా వార...@SIVARAMAPRASAD KAPPAGANTU - ఆ మాటను శిష్ట్లా వారి పుస్తకంనుంచి యధాతధంగా తీసుకున్నాను.వేరొకరి పుస్తకాలనుంచి పేర్కొనే సందర్భంలో వాటిని ఏమాత్రం మార్చకుండా అల్లాగే రాయాలని నా నియమం, అయన అలాగే తెలుగులో రాసారు. నాకు తెలిసి అది డిఫెన్స్ అక్కౌంట్స్ డిపార్ట్మెంట్ భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-66101619362664106432014-12-27T09:57:49.989+05:302014-12-27T09:57:49.989+05:30@Arun - అవునండీ - మాది ఆ కంభంపాడు గ్రామమే.@Arun - అవునండీ - మాది ఆ కంభంపాడు గ్రామమే.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-52160803364248022002014-12-27T06:48:35.068+05:302014-12-27T06:48:35.068+05:30"సైనిక లేఖా నియంత్రణ" అంటే తెలుగులో చెప్..."సైనిక లేఖా నియంత్రణ" అంటే తెలుగులో చెప్పమన్నారు గాని ఆ శాఖ యొక్క ఇంగ్లీష్ పేరే మనకి ఎక్కువ పరిచయంలా వుంది. అదే Controller Of Defence Accounts వారి ఆఫీసు. అని నేననుకుంటున్నాను, కరక్టేనా శ్రీనివాసరావు గారు / శివరామ ప్రసాదు గారు? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-90973997051818859262014-12-27T05:23:03.857+05:302014-12-27T05:23:03.857+05:30"సైనిక లేఖనియంత్రణ శాఖ"
శ్రీనివాసరావుగా..."సైనిక లేఖనియంత్రణ శాఖ"<br /><br />శ్రీనివాసరావుగారూ, పైమాటను దయచేసి తెలుగులో చెప్పరూ.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-67508468040270204722014-12-27T03:14:37.554+05:302014-12-27T03:14:37.554+05:30మీది క్రిష్ణా జిల్లా వత్సవాయి మండలం "కంభంపాడు...మీది క్రిష్ణా జిల్లా వత్సవాయి మండలం "కంభంపాడు" గ్రామమా? మా అమ్మావాళ్ళది కూడా అదే ఊరు. కర్ణాటి నారాయణ గారు మా మాతామహులు.Arunhttps://www.blogger.com/profile/04154884165704280235noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-15630976752426039382014-12-26T15:15:11.226+05:302014-12-26T15:15:11.226+05:301960లో హైదరాబద్ లో కొన్నాళ్ళునా! ఏవో కొన్ని గుర్తొ...1960లో హైదరాబద్ లో కొన్నాళ్ళునా! ఏవో కొన్ని గుర్తొచ్చాయి, డబల్ డెక్కర్ బస్సులతో సహా..sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com