tag:blogger.com,1999:blog-5449765236436053761.post7014955642539943456..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఇంగ్లీష్ జోకులు ఇలాగే వుంటాయిభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-46118856323988891252016-01-15T10:23:40.916+05:302016-01-15T10:23:40.916+05:30ఒక అజ్ఞాత తెలుగులో బాగాలేదంటే మరో అజ్ఞాత ఇంగ్లీష్...ఒక అజ్ఞాత తెలుగులో బాగాలేదంటే మరో అజ్ఞాత ఇంగ్లీష్ లో సూపర్ అన్నారు. ఒక మనోసాక్షి ఒదిగి వుండమని సలహా ఇస్తే ఒక మార్క్సిస్టు ఏదో పత్రికలో రావాల్సిన జోకంటూ అక్షింతలు వేసారు. పాపం అ ఎడిటర్ అంటూ ఒక జిలేబీ వ్యాఖ్యానించారు. కానీ ఎవ్వరూ ఈ జోకుకు పెట్టిన శీర్షిక 'ఇంగ్లీష్ జోకులు ఇలాగే వుంటాయి' (నిజానికి ఇలాగే ఏడుస్తాయి అని రాయబోయి బాగుండదు అని మానేసాను) అనేదాన్ని పట్టించుకోలేదు. అనువాదం వరకే నా బాధ్యత అన్న నా విన్నపాన్ని కూడా విన్నట్టు లేదు. అయినా అందరికీ ధన్యవాదాలు.(చదివినందుకు), కాసే చెట్టుకే రాళ్ళు, రాసే కలానికే పోట్లు. భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-60752150996347757382016-01-15T10:00:15.428+05:302016-01-15T10:00:15.428+05:30ఎదుగిన కొద్దీ ఒదిగి ఉండండి గురూ గారూఎదుగిన కొద్దీ ఒదిగి ఉండండి గురూ గారూమనోసాక్షిhttps://www.blogger.com/profile/09991859823466816208noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-56556327760781386152016-01-14T08:49:16.015+05:302016-01-14T08:49:16.015+05:30"స్వాతి" లాంటి సెక్స్ పత్రిక :)
పాపం వే...

"స్వాతి" లాంటి సెక్స్ పత్రిక :)

పాపం వేమూరి బలరామ్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-33976778022460127912016-01-14T06:30:23.464+05:302016-01-14T06:30:23.464+05:30స్వాతి లాంటి సెక్స్ పత్రికల్లో ఉండే జోకులు మీరు బ్...స్వాతి లాంటి సెక్స్ పత్రికల్లో ఉండే జోకులు మీరు బ్లాగులో వ్రాస్తున్నారు. Anonymoushttps://www.blogger.com/profile/01682572189696537626noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77630565202294423902016-01-13T23:29:52.371+05:302016-01-13T23:29:52.371+05:30Superr..bagundi.. last one is punchSuperr..bagundi.. last one is punchAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-86206293861598163612016-01-13T22:49:27.719+05:302016-01-13T22:49:27.719+05:30ఒక వయసు వచ్చాక మనిషికి హుందాతనం రావాలండి - నవ్వడాన...ఒక వయసు వచ్చాక మనిషికి హుందాతనం రావాలండి - నవ్వడానికైనా ఏడవడానికైనా. ఇది జోకు అని ఎవరన్నారో మీకు నవ్వెలా వచ్చిందో?Anonymousnoreply@blogger.com