tag:blogger.com,1999:blog-5449765236436053761.post6863597130328797389..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రాజకీయాల్లో కృతజ్ఞత – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-89390871671829646152020-06-20T21:44:34.687+05:302020-06-20T21:44:34.687+05:30వై ఎస్ ఆర్ అంటే అదే మరి. అటువంటి అభిమానం విధేయత కల...వై ఎస్ ఆర్ అంటే అదే మరి. అటువంటి అభిమానం విధేయత కలిగిన వారు బాబు కు ఒక్కరైనా ఉన్నారా. అవకాశం లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-73281391398383773462020-06-20T16:41:37.445+05:302020-06-20T16:41:37.445+05:30రాజకీయాలు వేరు, వ్యక్తిగతమైన మంచిచెడులు వేరుగా ఉండ...రాజకీయాలు వేరు, వ్యక్తిగతమైన మంచిచెడులు వేరుగా ఉండవచ్చును. నిబధ్ధత కలిగిన రాజకీయులు మొన్నమొన్నటి వరకూ కూడా అరుదుగా నైనా, కనిపిస్తూనే ఉండే వారన్నది నిర్వివాదం. ఒకసారి ఆఫీసుపని మీద డిల్లీ వెళ్ళాను. ఏదో మీటింగుకు వెళ్ళాలి. నేనూ, మరొక సహోద్యోగీ ఆటోలో వెళ్తుండగా, కాలచోదితుడై ఆ ఆటోవాడు కాస్తా ఆటోని, రోడ్డు వారగా ఆగి ఉన్న బస్సు వెనుక గుద్దించాడు. సహోద్యోగికి ఏమీ కాలేదు కాని నా ఎడమ ముంజేయి విరిగింది. తమాషాగా అక్కడే రోడ్డుకు ఆవలి వైపున హాస్పిటల్ ఉంది. అక్కడ నా చేతికి కట్టు కట్టటమూ - మీటింగ్ కాన్సిల్ కావటమూ జరిగాయి ఆ రాత్రికి నాకు అత్యవసరంగా కావాలంటే రిటర్ను ఫ్లైట్ దొరికింది - అక్కడ కొంచెంవేరే కథ ఉంది లెండి. విమానంలో నాకు ఒంటిచేతితో అవస్థ అయ్యింది. అది గమనించి ప్రక్క సీటులోని ఒకాయన సహాయం చేసాడు. విమానం ఆగిన చోటినుండి మిత్రులు నన్ను రిసీవ్ చేసుకొన్న హాల్ వరకూ ఆయనే నా సూట్కేసుకు, చేతిసంచీని మోసుకొని వచ్చారు. తరువాత మా మిత్రుల ద్వారా తెలిసింది. ఆయన ఒక పార్లమెంటు సభ్యుడని!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-88281212660470408672020-06-20T09:43:23.406+05:302020-06-20T09:43:23.406+05:30రాజకీయాల్లో కృతజ్ఞత, విధేయత అంటే నేతిబీరకాయలో నెయ్...రాజకీయాల్లో కృతజ్ఞత, విధేయత అంటే నేతిబీరకాయలో నెయ్యి లాంటిదేమో శ్రీనివాసరావు గారూ? పిల్లి సుభాష్ చంద్ర బోసు గారు ఓ మినహాయింపులా అనిపిస్తున్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే.<br /><br />రైలు ప్రయాణం ఉదాహరణకొస్తే అటువంటి అనుభవం నాకూ జరిగింది. చాలా యేళ్ల క్రితం ఒకసారి మా ఆవిడ నేనూ రైల్లో హైదరాబాదు తిరిగి వస్తున్నాం ....మామూలు స్లీపర్ బోగీలో. ఇంకా రైలు కదలలేదు. ఈ లోగా ఒకావిడ వచ్చి మా ఎదురు బెర్తులో కూర్చున్నారు. ఆవిడతో పాటు ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ కూడా వచ్చి, సామాను సర్ది, ఒక పక్కన నిలబడ్డారు. ఏమిటి హడావుడి అని అవిడనే అడిగాను. మా ఆయన ఫస్టు క్లాసులో ఉన్నారు, నాకు ఈ టికెట్ బుక్ చేశారు అన్నారావిడ. అప్పుడు ఒక కానిస్టేబుల్ .... మా దొరగారు చాలా స్ట్రిక్ట్, దొరగారు ఆఫీసు పని మీద హైదరాబాదు వెడుతున్నారు, అందుకని ఫస్టు క్లాసులో వెడుతున్నారు, మేడం గారు బంధువులను చూడడానికి వెడుతున్నారు, పర్సనల్ పని కాబట్టి ఫస్టు క్లాసులో బుక్ చెయ్యలేదు ..... అని వివరించాడు. ఔరా అనుకున్నాను. ప్రిన్సిపుల్స్ బాగానే ఉన్నాయి గానీ, తనతో పాటు ప్రయాణం చెయ్యడానికై తన భార్య కోసం స్వంత డబ్బులతో ఆ మాత్రం ఓ ఫస్టు క్లాసు టికెట్ కొనలేకపోయాడా అంతటి IPS ఆఫీసరు గారు అని కూడా అనుకున్నాను. <br />మీరు చెప్పిన మంత్రి గారు భార్యతో కలిసి తను కూడా లోయర్ క్లాసులోనే ప్రయాణించారన్నమాట. బాగుంది. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com