tag:blogger.com,1999:blog-5449765236436053761.post6815929010887529504..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: స్వయంకృతాపరాధాలు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-56927395386908557162015-04-16T03:24:42.820+05:302015-04-16T03:24:42.820+05:30@Haribabu:
అవును , హే రాజన్ , శృంగార పురష అంటూ కీ...@Haribabu:
అవును , హే రాజన్ , శృంగార పురష అంటూ కీర్తించే ఆ డైలాగులు ఎవరు మర్చిపోతారు . ప్రతీ సినిమా లో విలన్ గా కనిపించే రాజనాల ఆ సినిమా లో నవ్విస్తారు .
నాకు కూడా మొట్ట మొదట అదే గుర్తొచ్చింది , అయితే ఈ మాట ముందే ఉందన్నమాట నేనింకా సినిమా కోసం స్ప్రుష్టించారేమో అనుకున్న Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-65645389637153928342015-04-16T00:20:10.295+05:302015-04-16T00:20:10.295+05:30>>> రాజును ఏక వచనంతో సంబోధించే వారో, బహువ...>>> రాజును ఏక వచనంతో సంబోధించే వారో, బహువచనంతో సంబోధించేవారో అన్నదానిపై నేను వ్యాఖ్యానించటం లేదు. అది మొదటి విషయం.

ఇక్కడ చర్చ అదే. దానిపైనే నేను వ్యాఖ్యానించడం జరిగింది. మీరు పిడకల వేటలాగా నా తప్పులు వెదుకుతున్నారన్నమాట! సరిపోయింది!!

నా తప్పులు మీరు వెదకవలసిన పనిలేదు, వాటికవే అనేకం దొర్లుతుంటాయి. శ్రమకోర్చి సరిచేయ బూనినందుకు ధన్యవాదాలు. నా మాటల్లో తప్పులపై కాక అసలు చర్చపై వ్యాఖ్యానిస్తే మరింత సంతోషించే వాడిని.

ధన్యవాదాలు.Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-3773335090048523492015-04-15T21:55:01.168+05:302015-04-15T21:55:01.168+05:30@విన్నకోట గారు
అన్ని సినిమాల్లోనూ భయపెట్టే రాజనాల ...@విన్నకోట గారు
అన్ని సినిమాల్లోనూ భయపెట్టే రాజనాల "ప్రెగ్గడా!" అని పిల్వడమే నవ్వొచ్చేటంత క్యామెడీ.ఇటుపక్కన ఈయన - ఇద్దరూ కల్సి చేసిన అల్లరి ఇప్పటికీ గుర్తుంది నాకు:-)hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-20702873579869416462015-04-15T20:16:30.667+05:302015-04-15T20:16:30.667+05:30రాజును ఏక వచనంతో సంబోధించే వారో, బహువచనంతో సంబోధిం...రాజును ఏక వచనంతో సంబోధించే వారో, బహువచనంతో సంబోధించేవారో అన్నదానిపై నేను వ్యాఖ్యానించటం లేదు. అది మొదటి విషయం.

సంస్కృతంలో త్వ అంటే तुम లేదా నువ్వు అనే, మీరు అని కాదు..... అన్నప్పుడు ముద్రారాక్షసం ఏమీ లేదని మీరే మరొకసారి "త్వ" ధాతువు విషయంలోనే నేను సంస్కృతం గురించి చెప్పానని అన్నారు. పొరబడ్డారనుకుంటాను. లేదా నేనే పొరబడుతున్నానో ఏమో! ధాతువు త్వమ్ అనుకుంటాను. విజ్ఞులు చెప్పాలి. ఇది రెండవ విషయం.

ముఖ్యమైన మూడవ విషయం. నేను హే రాజా అన్నది సంస్కృతం కాదు, తెలుగే అన్నారు. కాని హే అని తెలుగులో సంబోధనావాచకం లేదు - అది సంస్కృతం! దానికి సమానంగా తెలుగు మాట 'ఓయి' అని కాని వ్యవహారంలో 'ఓ' అని ప్రసిధ్ధమే.

నిందార్థకాలు లేనంత వరకూ ఏక వచన ప్రయోగాలు తప్పు కాదన్న మీ అభిప్రాయం ఆమోదయోగ్యం. ఐనా లోకాచారంతు కర్తవ్యం అన్నారు కాబట్టి సముదాచారం ఒకప్రాంతంలో లేదా ఒక సామాజికవర్గంలో ఏ విధంగా ఉందో అది, దురర్థద్యోతకం కానంతవరకూ తప్పక అదరణీయం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-64358725502922463502015-04-15T19:57:36.432+05:302015-04-15T19:57:36.432+05:30"బాదరాయణ ప్రగడ" అంటే "జగదేకవీరుని క..."బాదరాయణ ప్రగడ" అంటే "జగదేకవీరుని కధ" (NTR) సినిమాలో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు గారు వేసిన వేషమే కదా.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-31624528913557617752015-04-15T18:34:34.099+05:302015-04-15T18:34:34.099+05:30"హే రాజన్" - ఈ మాట వినగానే
నాకు బాదరాయణ ..."హే రాజన్" - ఈ మాట వినగానే
నాకు బాదరాయణ ప్రగ్గడ గుర్తుకొస్తున్నాడు!
మీకెవరికన్నా గుర్తున్నాడా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-86226370282088700352015-04-15T18:33:13.420+05:302015-04-15T18:33:13.420+05:30"హే రాజన్" - మాత్త వినగానే
నాకు బాదరాయణ ..."హే రాజన్" - మాత్త వినగానే
నాకు బాదరాయణ ప్ర్గ్గడ గుర్తుకొస్తున్నాడు!
మీకెవరికన్నా గుర్తున్నాడా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-75106134391630152092015-04-15T18:08:51.809+05:302015-04-15T18:08:51.809+05:30విలువలూ వలువలూ
వాటంతటవి జారిపోవు,
మనం వొదిలేస్తే ప...విలువలూ వలువలూ
వాటంతటవి జారిపోవు,
మనం వొదిలేస్తే పోతాయి!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-34499596961097962932015-04-15T18:04:52.145+05:302015-04-15T18:04:52.145+05:30నేను హే రాజా అన్నది సంస్కృతం కాదు. తెలుగే. "త...నేను హే రాజా అన్నది సంస్కృతం కాదు. తెలుగే. "త్వ" ధాతువు విషయంలోనే నేను సంస్కృతం గురించి చెప్పాను.

ఇక సంస్కృతంలోకి వస్తే...

राजा (రాజా) ప్రథమా విభక్తి ఏకవచనం.
राजानः (రాజానః) ప్రథమా విభక్తి బహువచనం.
राजन् (రాజన్) సంబోధనా విభక్తి ఏకవచనం.
राजानः (రాజానః) సంబోధనా విభక్తి బహువచనం.

ఇప్పుడు నిర్ణయించుకోండి, రాజును ఏక వచనంతో సంబోధించే వరో, బహువచనంతో సంబోధించేవారో!Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-3940997264611526262015-04-15T16:58:47.528+05:302015-04-15T16:58:47.528+05:30> హే రాజా
అలా ఎలా అనేవారండీ? తప్పుకదా!
హే ర...> హే రాజా
అలా ఎలా అనేవారండీ? తప్పుకదా!

హే రాజన్  అనవలసి ఉంటుంది సంస్కృతభాషామర్యాద ప్రకారం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-85455427260118100632015-04-15T13:04:25.488+05:302015-04-15T13:04:25.488+05:30"మీ వైపు నువ్వు అనడమే కరెక్ట్ కావచ్చును"...
"మీ వైపు నువ్వు అనడమే కరెక్ట్ కావచ్చును"

మావైపే కాదు, నెల్లూరు, రాయలసీమలో కూడా నువ్వు లేదా నీవు అని విరివిగా వాడతారు.

మన కావ్యాలు, ఇతిహాసాల ప్రకారం చూసినా రాజును కూడా హే రాజా అనే వారు తప్ప రాజావారు అనేవారు కాదు. సంస్కృతంలో త్వ అంటే तुम లేదా నువ్వు అనే, మీరు అని కాదు. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఆంగ్ల సంస్కృతిలో భాగంగా బహువచన ప్రయోగం మొదలైంది. ఇప్పుడు దాన్నే మన పురాతన సంస్కృతిగా చిత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిందార్థకాలు లేనంత వరకూ ఏక వచన ప్రయోగాలు తప్పు కాదని నా అభిప్రాయం.

Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-63697596224362975992015-04-14T12:38:22.895+05:302015-04-14T12:38:22.895+05:30@శ్యామలీయం:
అమ్మను "ఏమే" అనడం మామూలేనండ...@శ్యామలీయం:

అమ్మను "ఏమే" అనడం మామూలేనండీ. అయితే "ఒసే" & "ఒరే" నేనెక్కడా వినలేదు.

సినిమాలలో నాణ్యత & కనీస సంస్కారం ఉండడం అనేది ఆత్రేయ & వేటూరి డబుల్ మీనింగులు & మాడా/కోటా/బాబూమోహన్ నాటు "హాస్యం" తోటే పోయింది. భర్తను భార్యలు "కుక్కా" అని సంబోదించడం సీరియల్లతో మొదలయింది. చిరంజీవి మేనమామను కొట్టడం (హిట్లర్ సినిమా) & చంద్రమోహన్ తండ్రి పైనే చేయి చేసుకోవడం (సినిమా పేరు గుర్తు లేదు నాగార్జున హీరో) కూడా చూసాం. రానురానూ ఇంకా దిగజారడం ఖాయం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-26182803943732119072015-04-14T11:44:21.058+05:302015-04-14T11:44:21.058+05:30"అమ్మను 'ఒసే' అనడం, నాన్నను 'ఒరే&..."అమ్మను 'ఒసే' అనడం, నాన్నను 'ఒరే' అనడం వంటి...."

మీ వైపు నువ్వు అనడమే కరెక్ట్ కావచ్చును కాని జైగారూ, ఒసే ఒరే అనే రకం పిలుపులు మాత్రం ఏ వైపునైనా కరెక్ట్ కాదనే అనుకుంటాను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-5018146121023596962015-04-14T05:04:12.781+05:302015-04-14T05:04:12.781+05:30అమ్మ మొగుడా! అనడమే నేటి సభ్యత :)అమ్మ మొగుడా! అనడమే నేటి సభ్యత :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-26636622713892194132015-04-13T23:41:36.929+05:302015-04-13T23:41:36.929+05:30పైన శ్యామలీయం గారితో ఏకీభవిస్తున్నాను .
హద్దు అనే...పైన శ్యామలీయం గారితో ఏకీభవిస్తున్నాను .
హద్దు అనే మాట బూతు అయిపొయింది . సృజనాత్మక కి ఎప్పుడు హద్దు ఉండదు . అభివృద్ధి కి అది ఆటంకం కాదు .
కాని , ఈ రోజుల్లో ఏ మాత్రం "వద్దు" అని చెప్పినా అదేదో పెద్ద బూతు మాట అన్నట్టు , మనం వెనకబడి ఉన్నట్టు మాట్లాడుతున్నారు . చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది .

మీరు / నువ్వు అనడం కాదు సమస్య , గౌరవం ఇవ్వడం . మాటకి విలువ ఇవ్వడం . అయ్యా , నాన్నగారు ఒకటే , కాని మా బాబు అనడం కరెక్ట్ కాదు కదా .
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-88401032446891950762015-04-13T16:47:51.741+05:302015-04-13T16:47:51.741+05:30కుటుంబంలో పెద్దవారిని మీరు అనో గారనో అనకపోతే మర్యా...కుటుంబంలో పెద్దవారిని మీరు అనో గారనో అనకపోతే మర్యాద కాదని అనలేము. మావైపు నువ్వు అనడమే కరెక్ట్.

PS: గంగా భాగీరధీ సమానురాలు అనే సంబోధన కేవలం వితంతువులకు వాడతారనుకుంటాJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-37673415360988067102015-04-13T13:41:08.676+05:302015-04-13T13:41:08.676+05:30>ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!
అవునండి.
...>ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

అవునండి.
ఈ మాట వ్యక్తులకు మాత్రమే కాదు.
సమాజాలకూ సమానంగానే వర్తిస్తుంది.

పరిథుల ఉనికినే గుర్తించనిరాకరించే స్వేఛ్ఛనిజానికి విశృంఖలత్వమే. అది వినాశనహేతువే కాని వికాశహేతువు కాదు. సంస్కృతీ సంప్రదాయాలవంటివి అడ్డుగోడలవంటి పరిధులు అనుకునే సమాజం దిగ్విజయంగా ఆత్మహననకార్యక్రమంలో మునిగిపోయి ఉందని అర్థం.

శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com