tag:blogger.com,1999:blog-5449765236436053761.post6731108785751568819..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: పండుటాకులు రాలిపోతున్నాయిభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-39228619561826549872016-05-17T10:22:52.122+05:302016-05-17T10:22:52.122+05:30ఆ తెగలో బహుభార్యత్వం మీద ఆంక్షలు లేకపోవడమే ఈ తెగ న...ఆ తెగలో బహుభార్యత్వం మీద ఆంక్షలు లేకపోవడమే ఈ తెగ నాయకుడి తెగింపుకి కారణం.

ఆయనను వ్యాఖ్యానించటానికి మీరు అనర్హుషులు. మీరు ఒక భార్య కలిగి ఉండటం, అది చాలా గొప్ప విషమైనట్లు భావిస్తున్నారు. మూడు పెళ్ళిళు చేసుకొంటేనే ఏమాత్రాం కొత్త దనమే ఉండదు. స్రీ మీద మోహం నాలుగు పెళ్ళిళ తరువాత గాలికి ఎగిరి పోతుంది. 39 పెళ్ళిళు చేసుకోవటం సామాన్యమా? ఆయన దగ్గర ప్రేమ ఆకాశమంత పెద్ద స్థాయి లో ఉంది.

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-13551772835435720132016-05-16T21:11:49.933+05:302016-05-16T21:11:49.933+05:30@ Ramana vamaraju : జగమంత కుటుంబం ( నా బ్లాగు నుంచ...@ Ramana vamaraju : జగమంత కుటుంబం ( నా బ్లాగు నుంచి)
జియోనా ఛానా
వినడానికి చాలా చిన్న పేరు. కానీ ఇతడి గురించి చెప్పడానికి చాలా వుంది.
ప్రపంచం మొత్తంలో అతడికున్నంత పెద్ద కుటుంబం మరెవ్వరికీ లేకపోవడమే ఇతగాడి గొప్పతనం.
39 మంది భార్యలు – 94 మంది పిల్లలు- 33 మంది మనుమలు మనుమరాండ్రు.
పరువంలో వున్నప్పుడు ఒక్క ఏడాదిలోనే పదిమంది ఆడవాళ్ళను పెళ్ళాడి తన ఘనతను పదిమందికి చాటిచెప్పాడు.
రెక్కలు వచ్చిన పక్షుల మాదిరిగా ఎగిరిపోకుండా అంతా కలసి ఉమ్మడిగా జీవిస్తున్నారు. ఒక్క ఇంట్లోనే వుంటున్నారు.
ఇందుకోసం జియోనా ఏకంగా వంద గదులతో నాలుగంతస్తుల ఇంటిని పర్వత సానువుల్లో నిర్మించుకున్నాడు.
ఇంతమంది భోజనం చేయాలన్నా, అందుకు ఏర్పాట్లు చేయాలన్నా మాటలు కాదు.
రోజుకు ముప్పయి కోళ్ళు తెగుతాయి.
వంద కిలోల బియ్యం వండి వారుస్తారు.
కూరగాయల సంగతి చెప్పక్కరలేదు. ఏకంగా ఓ రైతు బజారే కావాలి.
ఇంతకీ అసలు విశేషం ఏమిటంటే –
ప్రపంచం మొత్తంలో ఈ ఘన కీర్తి సంపాదించుకున్న జియోనా ఎవ్వరో కాదు.
మన తోటి భారతీయుడే. మిజోరాం రాష్ట్రంలో భక్త్ వాగ్ అనే గ్రామవాసి.
నలభై వేలమంది వున్న ఓ తెగకు నాయకుడు. ఆ తెగలో బహుభార్యత్వం మీద ఆంక్షలు లేకపోవడమే ఈ తెగ నాయకుడి తెగింపుకి కారణం.
భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-59008511311671089212016-05-16T20:51:21.107+05:302016-05-16T20:51:21.107+05:30రమణ గారి వాక్కు నిజం.రమణ గారి వాక్కు నిజం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-30166590906403129952016-05-16T13:57:22.793+05:302016-05-16T13:57:22.793+05:30ఈ యుగానికింతే కానీ ఎక్కడో మూలాలు పోకుండా కుటుంబాలు...ఈ యుగానికింతే కానీ ఎక్కడో మూలాలు పోకుండా కుటుంబాలు ఉన్నాయి. మొన్నెప్పుడో పేపర్లో 1000 మంది పైగా కుటుంబ సభ్యులు కలిసి ఉన్న పెద్ద మనిషి ఫోటో పేపర్లో వేశారు. కలిసి ఉన్నప్పుడు విలువలు తెలియవు విడి విడిగా ఉంటేనే తెలుస్తుంది ఒంటరి తనం. కొద్దిగా ఇలాంటి బ్లాగ్ స్నేహాలు మనసు మరీ రాయి అయిపోకుండా చేస్తాయి vahinihttps://www.blogger.com/profile/07013065114533569884noreply@blogger.com