tag:blogger.com,1999:blog-5449765236436053761.post6440220818571750657..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: జవాబు లేని ప్రశ్నభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-75483727645979689912016-06-02T16:27:26.171+05:302016-06-02T16:27:26.171+05:30రాజకీయులు (అవసరమైతే (ఎవరికి?)) ప్రాణాల్ని పణంగాపెట...రాజకీయులు (అవసరమైతే (ఎవరికి?)) ప్రాణాల్ని పణంగాపెట్టి ఐనా సరే అధికారాన్ని సంపాదించుకోవటానికి తాపత్రయపడతారు. అందుకే మహాప్రజాప్రేమికుల్లాగా జనంలోకి దూకిమరీ ప్రచారం చేసుకుంటారు తమ (వద్ద లేని) గుణగణాల్ని గొప్పగా.<br /><br />అధికారం సంపాదించుకున్నాక అదే రాజకీయులు అదేప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి ఐనా సరే తమ(?) అధికారాల్ని, అస్తిత్వాల్ని కాపాడుకోవటానికి తాపత్రయపడుతూ ఉంటారు. అందుకే ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉన్నా ఫరవాలేదు కాని తమసౌకర్యానికి ఇబ్బంది కాకుండా ఉండటానికి భద్రతాసిబ్బంది సహాయంతో ప్రజల్ని వీలైనంత దూరంగా ఉంచుతూ దర్జావెలిగిస్తూ ఉంటారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com