tag:blogger.com,1999:blog-5449765236436053761.post642265704552213142..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఐయ్యేయస్లంటే మాటలా ? మరి ‘మాటలే!’భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-25709643533697570482012-05-23T15:30:26.051+05:302012-05-23T15:30:26.051+05:30మా రోజుల్లో అనగా ఏభై/ అరవైల్లో ప్రశ్నలు ఇలా ఉండేవి...మా రోజుల్లో అనగా ఏభై/ అరవైల్లో ప్రశ్నలు ఇలా ఉండేవిట, ఇప్పుడు నువ్వు ఎక్కి పైకి వచ్చిన మెట్లెన్ని? మద్రాస్- కలకత్తా మైల్ వరుసగా అగే మూడు స్టేషన్లు చెప్పు.<br />ఆ రోజుల్లో కొవ్వూరు, గోదావరి, రాజమంద్రి లలో తప్పించి మద్రాస్-కలకత్తా మైల్ వరుసగా ఎక్కడా మూడు స్టేషన్లలో ఆగేదికాదు. మరి ప్రశ్నల సొగసు పెరిగిందా? పరిజ్ఞానం పెరిగిందో తెలీదు.Anonymousnoreply@blogger.com