tag:blogger.com,1999:blog-5449765236436053761.post6270837088040083500..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: సీట్ల కేటాయింపులో ‘వెనుకబడిన’ తరగతులు – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-62533126774990779842018-11-26T13:50:37.703+05:302018-11-26T13:50:37.703+05:30ఇంకో ఉదాహరణ చూద్దాం:
"కేంద్రంలో పాలక పక్షం అ...ఇంకో ఉదాహరణ చూద్దాం:

"కేంద్రంలో పాలక పక్షం అయిన బీజేపీ, మొత్తం అన్ని స్థానాలకు పోటీచేస్తూ వాటిల్లో 32 స్థానాలు బీసీలకు ఇచ్చింది"

"అగ్రవర్ణాలకు పెద్ద పీట వేసిన పార్టీల్లో టీఆర్ఎస్ 59 సీట్లతో అగ్రస్థానంలో వుండగా, 50 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో, 41 సీట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో వుంది"

ఇకపోతే రిజర్వుడు సీట్లు 31 కాగా బీజీపీ నుండి ఇద్దరు ముస్లిములు పోటీకి దిగారు.

వాదన కోసం మీరిచ్చిన లెక్క కరెక్టనుకున్నా కూడా బీజీపీ: 32 + 50 + 31 + 2= 115.

119 ("అన్ని స్థానాలకు")-115 (పైన తేలిన లెక్క) = 4

??Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77561155612616558302018-11-26T12:37:38.670+05:302018-11-26T12:37:38.670+05:30మీరు చూపించిన బీసీ టికెట్ల లెక్కలలో కొన్ని తప్పులు...మీరు చూపించిన బీసీ టికెట్ల లెక్కలలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఇది ఉద్దేశ్యపూర్వకం కాకపోవొచ్చు కానీ ఎవరో రాసిచ్చిన లెక్కను సొంతంగా ధృవీకరించాలి కదా.

మీ అప్రోచులో ఇంకో సీరియస్ సమస్య గమనించారో లేదో? "స్నేహపూరిత పోటీల" వలన యూపీఏ పోటీ చేసే సీట్ల సంఖ్య కలిపితే 119 మించుతుంది. ఉ. తెజసకు కేటాయించిన దుబ్బాకలో వారు ఒక సాధారణ బడుగు వర్గ కార్యకర్తుకు టికెటిస్తే కాంగ్రెస్ తన బీ-ఫారం అగ్రవర్ణ పారాషూట్ ఆసామీకి ఇచ్చింది. అదే రకంగా రెండు ట్రైబల్ సీట్లలో ఇరు పార్టీలు అభ్యర్తములను నిలబెట్టాయి. ఇవి కృత్రిమంగా "బడుగు పక్షపాతం" లెక్కలు పెంచే చర్యలు: కాదంటారా?Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-51421609063616806502018-11-25T17:49:57.531+05:302018-11-25T17:49:57.531+05:30రాజకీయాల్లో ఉండాలన్నా, ఎన్నికల్లో పోటీ చేయాలన్నా డ...రాజకీయాల్లో ఉండాలన్నా, ఎన్నికల్లో పోటీ చేయాలన్నా డబ్బులు కావాల్సిందే.
తెలుగు రాష్ట్రాల్లో కులగజ్జి మరియు డబ్బులన్నీ 4 కులాల(కమ్మ, రెడ్డి, రాజు , కాపు) దగ్గర ఉన్నాయి. వేరే వాళ్ళని దగ్గరికి రానివ్వరు.
కాస్త ఎంగిలి మెతుకులు(పంచాయతీ బోర్డు మెంబెర్, వార్డ్ మెంబెర్ లాంటివి ) వేసి BC, SC, ST ల నోరు మూస్తారు. ఆ పైన పోస్టులు, కాంట్రాక్టులు, ఎప్పుడు పెద్ద కులాల దగ్గరే ఉంటాయి.

BC, SC, ST ల వాళ్ళు చేయగలిగేది ఒక్కటే. బాగా చదువు కోండి . అవసరమైతే రిజర్వేషన్స్ ఉపయోగించుకోండి . చిన్న చిన్న లక్ష్యాలు కాకుండా , PG, PHD, Civil Services etc. టార్గెట్ చెయ్యండి. మీ తోటి వాళ్ళ పిల్లల్ని చదివించటం లో సాయం చేయండి. మిమ్మల్ని మీరే బాగు పరుచుకోగలరు. ఈ అగ్రకులాల్ని నమ్మటం మానేయండి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-7459775126839657242018-11-25T15:25:53.125+05:302018-11-25T15:25:53.125+05:30జెడి పెట్టబోయే ఫాల్తూ పార్టీ అవసరమా. అతనికి జేపీకి...జెడి పెట్టబోయే ఫాల్తూ పార్టీ అవసరమా. అతనికి జేపీకి అయ్యిన అనుభవం తప్పదు. ఆనక లబోదిబో లబ్జనకరి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-9967384426152185622018-11-25T15:10:06.078+05:302018-11-25T15:10:06.078+05:30మరొక రొటీన్ సుత్తి వ్యాసం. అసలు కుల ఆధారిత రిజర్వే...మరొక రొటీన్ సుత్తి వ్యాసం. అసలు కుల ఆధారిత రిజర్వేషన్లే ఈ దేశానికి పట్టిన దరిద్రం.Anonymousnoreply@blogger.com