tag:blogger.com,1999:blog-5449765236436053761.post6019166978950232337..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: విన్నంతలో - కన్నంతలో - అమెరికా - 4 - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-48762702866930712042010-08-26T09:27:59.356+05:302010-08-26T09:27:59.356+05:30లక్కరాజు గారికి - మేము ఇప్పుడే అక్కడిదాకా అంటే ఆ ...లక్కరాజు గారికి - మేము ఇప్పుడే అక్కడిదాకా అంటే ఆ హోం వరకూ (క్రాస్ రోడ్స్) వెళ్ళి వచ్చాము. ఇంటికి రాగానే మెయిల్ చూసాను. చాలా సంతోషం. తప్పకుండా వెడతాను. పోతే, పేపర్లు చదవడమంటారా. దాదాపు నలభయ్ ఏళ్ళ జీవితం జర్నలిజం లోనే గడిచిపోయింది. ఇక్కడ వున్న నాలుగురోజులయినా ఆ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్ కి దూరంగా వుందామని అనుకుంటున్నాను. కాకపొతే, న్యూస్ మాన్ ని కాబట్టి అక్కడి వార్తలు వద్దనుకున్నా తెలుస్తూనే వుంటాయి. బెల్ వ్యూ లో వున్న మీ స్నేహితుదు ప్రసాద్ గారి ఈ మెయిల్ - ఆయనకు అభ్యంతరం లేకోపోతే ఇవ్వండి. వూళ్ళోనే వున్నాను కనుక ఓసారి తెలుగులో పలకరిస్తాను. నా మెయిల్ : bhandarusr@yahoo.co.in, bhandarusr@gmail.comభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-37408771741944827912010-08-26T06:45:36.121+05:302010-08-26T06:45:36.121+05:30శ్రీనివాసరావు గారూ ఇంకొకటి - రెడ్మొండ్ లైబ్రరీ లో ...శ్రీనివాసరావు గారూ ఇంకొకటి - రెడ్మొండ్ లైబ్రరీ లో మన న్యూస్ పేపర్స్ వస్తాయని విన్నాను. మీరు బస్సు ఎక్కి కూడా వెళ్ళవచ్చు అక్కడకి.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-74461070951108917382010-08-26T06:17:35.180+05:302010-08-26T06:17:35.180+05:30శ్రీనివాసరావు గారూ నా స్నేహితుని దగ్గరనుండి ఇన్ఫర్...శ్రీనివాసరావు గారూ నా స్నేహితుని దగ్గరనుండి ఇన్ఫర్మేషన్ రావటానికి కొద్దిగా టైం తీసుకుంది. దానికి సభ్యత్వము ఉన్నది కానీ మీరు తెలుసుకోటానికి వచ్చానంటే తప్పకుండా అన్ని విషయాలూ చెబుతారు. మీరు అనుకున్నట్లు మనవయసులు దగ్గరలోనే ఉన్నాయి. నా ఆంధ్రా విశ్వవిద్యాలయం లో రూమ్మేటు ప్రసాద్ అక్కడ ఉన్నాడు.
The name of the community center is North Bellevue Community
Center. It was near your friends apartment in Bellevue.

The address and phone number are here. 425 - 462 - 7681

4063, 148th Ave. N.E.,

Bellevue, WARao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-29732244644205576272010-08-24T21:25:34.830+05:302010-08-24T21:25:34.830+05:30లక్కరాజు రావు గారికి – ధన్యవాదాలు. నలభయ్ ఏళ్లుగా ...లక్కరాజు రావు గారికి – ధన్యవాదాలు. నలభయ్ ఏళ్లుగా ఇక్కడ వుంటూ వున్నారంటే బహుశా కొద్దో గొప్పో మీరు నా వయసు వారే అయివుంటారని అనుకుంటూ వున్నాను. నా కిప్పుడు అరవై అయిదు. బెల్ వ్యూ లోనే వుంటున్నాము. మా అబ్బాయి సందీప్ ఇంటికి కూతవేటుదూరంలో ( సర్రీ డౌన్స్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ ఎదురుగా - కాంభర్ రోడ్ లో ) ఓల్డ్ ఏజ్ హోం ఒకటి వుంది. మీరు వెళ్ళివచ్చిన సీనియర్ సిటిజన్ సెంటర్ అడ్రసు ఏమిటో – అందులోకి వెళ్ళడానికి విధివిధానాలు ఏమిటో తెలియచేస్తే తప్పకుండా చూసివస్తాను. మేము ఇక్కడ సెప్టెంబర్ ఇరవై మూడువరకూ వుంటాము. – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-37452690081743663762010-08-24T17:59:29.702+05:302010-08-24T17:59:29.702+05:30శ్రీనివాసరావు గార్కి, వెంటనే స్పందించినందుకు థాం...శ్రీనివాసరావు గార్కి, వెంటనే స్పందించినందుకు థాంక్స్. పుట్టిపెరిగిన అలవాట్లను ఎక్కడున్నా వదలలేము. నేను నలభై సంవత్సరాల నుండి ఈ దేశం లో ఉంటున్నాను. నేను చికాగో దగ్గర ఉంటాను.సియాటిల్ కి నేను చాలా సార్లు వచ్చాను. ఈ తడవ నేను వచ్చినప్పుడు వీలుంటే కలుద్దాము. బెల్ వ్యూ లో నివసించే వారికి సీనియర్ సెంటర్ ఒకటి ఉన్నది. నేను అక్కడికి వెళ్లాను కానీ మీలాగా వ్రాయలేను.అక్కడికి వెళ్లి చూసి ఒక చిన్న వ్యాసము వ్రాయండి.సీనియర్ కున్న సవుకర్యాల గురించి అందరికీ తెలుస్తుంది/ఉపయోగ పడుతుంది.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-54659111047873948592010-08-24T11:26:17.657+05:302010-08-24T11:26:17.657+05:30లక్కరాజు రావు గారికి నమస్కారాలు. నేను వుండేది హైదర...లక్కరాజు రావు గారికి నమస్కారాలు. నేను వుండేది హైదరాబాదులో . ప్రస్తుతం సియాటిల్ లో (బెల్ వ్యూ – రెడ్మాండ్ లాగే ఒక ప్రాంతం) మా అబ్బాయి దగ్గర వుంటున్నాను. సెప్టెంబర్ లో తిరిగి వస్తున్నాము. కాలక్షేపానికి ఈ కబుర్లు. పొతే రెడ్మాండ్ లో వేదిక్ టెంపుల్ ఒకటి వుంది. అడ్రసు కింద ఇస్తున్నాను. లోగడ బోతెల్ హిందూ టెంపుల్ లో పని చేసిన దీక్షితులు గారనే పూజారి గారు ప్రస్తుతం రెడ్మాండ్ వేదిక్ టెంపుల్ లో పనిచేస్తున్నారని విన్నాను. నమస్కారాలతో – భండారు శ్రీనివాసరావు – VEDIK TEMPLE, 2877 152nd Avenue, NE, REDMOND – WA (SEATTLE) –USA, Tel No: 425-749-7073భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-31308390391486642732010-08-24T03:55:36.615+05:302010-08-24T03:55:36.615+05:30మీరు చక్కగా వ్రాస్తున్నారు. థాంక్స్. ఈ మధ్యనే మాకు...మీరు చక్కగా వ్రాస్తున్నారు. థాంక్స్. ఈ మధ్యనే మాకు తెలిసిన వాళ్ళు పిట్ట్సుబర్గు నుండి మీ వూరు మారారు. తెలుగు గుడి కోసం వెతుకుతున్నారు. రెడ్మాండ్ లో తెలుగు బ్రాహ్మణ గుడి ఉందన్నారు. వివరాలు చెప్ప గలరా. పిట్ట్సుబర్గు లో వారికి గుడికి వెళ్లటం బాగా అలవాటు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.com