tag:blogger.com,1999:blog-5449765236436053761.post5967945888645254688..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఊ అంటే వస్తుందా......భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-29004928093655477042016-08-02T21:30:31.425+05:302016-08-02T21:30:31.425+05:30@అజ్ఞాత : బాగా చెప్పారు. కరక్టే.@అజ్ఞాత : బాగా చెప్పారు. కరక్టే.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-91305172429009447102016-08-02T17:33:56.645+05:302016-08-02T17:33:56.645+05:30"కావచ్చేమో . అయితే మా కంప్యూటర్ మొండిది. దాని..."కావచ్చేమో . అయితే మా కంప్యూటర్ మొండిది. దాని తెలుగు దానిది టీవీ యాంఖర్ల తెలుగులాగా"
ఎందుకండీ పాపం కంప్యూటర్లని అవమానిస్తారు? వాటి తెలుగుని తెలుగనవచ్చు. యాంఖర్స్, ..హుం.. నాకు తెలుగులో ఇక్కడ రాయగల మాట దొరకడంలేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-15397126988646625622016-07-31T21:54:42.105+05:302016-07-31T21:54:42.105+05:30@శ్రీనివాసుడు గారు వేనవేల ధన్యవాదాలు @శ్రీనివాసుడు గారు వేనవేల ధన్యవాదాలు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-74943990501669439592016-07-31T16:37:08.428+05:302016-07-31T16:37:08.428+05:30ఉపశ్రుతి [permalink]
ఉపశ్రుతి : శబ్దరత్నాకరము (బహ...ఉపశ్రుతి [permalink]

ఉపశ్రుతి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 Report an error about this Word-Meaning గ్రంథసంకేతాది వివేచన పట్టిక
సం. వి. ఇ. స్త్రీ.

1. తమ భాషణమప్పుడు డబ్బాటునఁగలిగెడి శుభాశుభసూచకమగు అన్యసంభాషణ శ్రవణము;
2. ఒడఁబాటు.

ఉపశ్రుతి : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 Report an error about this Word-Meaning
upa-ṣruti
[Skt.] n.

A good or bad omen gathered from overhearing a conversation.

ఉపశ్రుతి : ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953 Report an error about this Word-Meaning
సం.వి.ఇ.స్త్రీ.

1. తమ భాషణమప్పుడు డబ్బాటునఁ గలిగెడి శుభసూచకమగు అన్యసంభాషణ శ్రవణము : చూ, వినికిడి;
2. ఒడఁబాటు : చూ, సమ్మతి.1.

ఉపశ్రుతి : ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966 Report an error about this Word-Meaning
సం.వి.ఇ.స్త్రీ.

1. సమ్మతి.
2. వినికి.
3. ప్రసంగవశమున పలికినదియు, శుభాశుభములను సూచించునదియునగు వాక్యము.

సం.అవ్య.

చెవిదగ్గఱ.
వ్యు. శ్రు = శ్రవణే-ఉప + శ్రు + క్తిన్. (కృ.ప్ర.)

ఉపశ్రుతి : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 Report an error about this Word-Meaning
n.

1. a good or bad omen regarding any matter, as gathered from the words of others accidentally over heard, just when a conversation on the subject is going on;
2. a supernatural voice heard at night which is supposed to reveal the future;
3. fortune-telling, judicial astrology.

ఉపశ్రుతి : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 Report an error about this Word-Meaning
సంస్కృత విశేష్యము

1. ప్రసంగవశమున ఇతరులు పలికిన శుభాశుభసూచక మగు వాక్యము.
2. సమ్మతి.
3. వినికి.

దేశ్య అవ్యయము

చెవిదగ్గర.

ఉపశ్రుతి : వావిళ్ల నిఘంటువు 1949 Report an error about this Word-Meaning
సం.వి.ఇ.స్త్రీ.

1. సమ్మతి.
2. వినికి.
3. శుభాశుభముల నొకదేవత చెప్పు వాక్యము.

అవ్య.ఇ.న.

కర్ణ సమీపమున, చెవిదగ్గఱ.

ఉపశ్రుతి : సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943 Report an error about this Word-Meaning
స్త్రీ.

తమ భాషణమప్పుడు డబ్బాటునఁ గలిగెడి శుభాశుభసూచకమగు అన్యసంభాషణశ్రవణము; ఒడఁబాటు.

ఉపశ్రుతి : శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) 1956 Report an error about this Word-Meaning
సం.వి.

వినికి, ఒడఁబాటు, చెవివద్ద.శ్రీనివాసుడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-52634866473606885492016-07-31T15:51:59.603+05:302016-07-31T15:51:59.603+05:30@శ్రీనివాసుడు - కావచ్చేమో . అయితే మా కంప్యూటర్ మ...@శ్రీనివాసుడు - కావచ్చేమో . అయితే మా కంప్యూటర్ మొండిది. దాని తెలుగు దానిది టీవీ యాంఖర్ల తెలుగులాగా.
భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-71169130231110272902016-07-31T15:01:56.968+05:302016-07-31T15:01:56.968+05:30‘‘ఉపశృతి’’ కాదేమోనండి అది ’’ఉపశ్రుతి‘‘ అని వుండాలి...‘‘ఉపశృతి’’ కాదేమోనండి అది ’’ఉపశ్రుతి‘‘ అని వుండాలి.
.....శ్రీనివాసుడుశ్రీనివాసుడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-7584302449411116452016-07-31T14:00:19.855+05:302016-07-31T14:00:19.855+05:30@Kishore :కొనిపెట్టే మొగుళ్ళు చెప్పి కొనిపెట్టర...@Kishore :కొనిపెట్టే మొగుళ్ళు చెప్పి కొనిపెట్టరు.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-51123483815631864982016-07-31T12:31:19.263+05:302016-07-31T12:31:19.263+05:30సరే, మరి నెక్లెస్ ఎప్పుడు కొంటున్నారు?సరే, మరి నెక్లెస్ ఎప్పుడు కొంటున్నారు?Kishorehttps://www.blogger.com/profile/12156179428734233031noreply@blogger.com