tag:blogger.com,1999:blog-5449765236436053761.post5890096915125549501..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు - ఆరో భాగం- భండారు శ్రీనివాసరావు)భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-54107445362133498722013-03-25T11:45:43.309+05:302013-03-25T11:45:43.309+05:30Really it's amazing.
When Water, Electricity, ...Really it's amazing.
When Water, Electricity, Gas, Education & Health and everything is free, what would we say?
When Children, Women & Elders are in safe mode, what would we say? Other than saluting the great Architects of Lenin & Stalin.
Forgetting their role in making People's Russia, people are getting realisation now & remembering them. Hmm! Even though it's welcoming thing!!tejoviraathttps://www.blogger.com/profile/17671880004921621237noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87519431664096244142010-01-22T13:28:16.819+05:302010-01-22T13:28:16.819+05:30విదేశీ పర్యటనలు,విహారాలపై గతంలో ప్రముఖుల వ్యాసాలు,...విదేశీ పర్యటనలు,విహారాలపై గతంలో ప్రముఖుల వ్యాసాలు, యాత్రా విశేషాలు ఎన్నో చదివాను. కాని వాటిలో చాలావరకు ఫలానా ప్రాంతం చూశామని, పలాని విశేషాన్ని తిలకించామని, పలానా కట్టడాన్ని చూశామని చెప్పేవారే తప్ప ఓ నగరజీవితాన్ని, ఓ వ్యవస్థ పనితీరును ఇంత హృద్యంగా, ఇంత ఆసక్తికరంగా రాయడాన్ని ఇంతవరకు నేను చూడలేదు. మీ అయిదేళ్ల మాస్కో జీవితాన్ని ఔపోసన పట్టినట్లు రాస్తున్నారు. ఒక వ్యవస్థ మంచిని చూడడానికి, గుర్తించి ప్రకటించడానికి మనం సిద్ధాంతాలు వల్లెవేయవలసిన అవసరం లేదు. ముద్రలు తగిలించుకోవలసిన అవసరమూ లేదు. మీలా ఉన్నది ఉన్నట్లుగా, చూసింది చూసినట్లుగా, పలవరించి రాస్తే చాలు. సోవియట్ వ్యవస్థ లోపాలు ఎన్నయినా ఉండవచ్చు కానీ ప్రజలందరికీ మంచి జీవన ప్రమాణాలను అందించడంలో అది సక్సెస్ అయినంతగా భూమ్మీద మరే దేశం కూడా కాలేదని మీ కథనాలబట్టి తెలుస్తోంది. కమ్యూనిస్టు వ్యవస్థ గొప్పతనాన్ని సిద్ధాంతాల ద్వారా మాత్రమే చదువుకున్న నాలాంటివారందరికీ మీరు ప్రత్యక్షంగా ఓ భూతల స్వర్గాన్ని కళ్లకు కట్టిస్తున్నారు. జీవితంలో సమానత్వాన్ని ఇంత గొప్పగా ఆచరణలో చేసిచూపించిన ఆ గొప్ప దేశంలో మీరు కొన్నేళ్లు బతికారు. ఎంత అదృష్టవంతులు మీరు. అదృష్టానికి మారుపదం దొరకడం లేదు నాకు. శ్రీనివాసరావు గారూ.. మీరు ఇలాగే రాస్తూ పోండి. వీలయితే మీరు మాస్కో జీవితంలో ఫోటోలు తీసుకుని ఉంటే వాటినే ఓ కథనంగా కూడా ప్రచురించండి. చిన్న క్యాప్షన్లతో అయిదారు ఫోటోలను ఒకే ఆర్టికల్గా పోస్ట్ చేయవచ్చు.

భవిష్యత్తరాలకు మానవ సమాజంలో ఒకనాడు వెలిగిన భూతలస్వర్గాన్ని మీరు బ్లాగీకరించి భద్రపరుస్తున్నారు. దయచేసి వెంటనే విశాలాంధ్రవారిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ మాస్కో అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురండి. కళ్లకు అద్దుకుని తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
అలాగే మాస్కో జీవితంలో మీరు చూసిన లోపాలను కూడా తప్పక రాయండి. లోపాలను కూడా మీరు రాయకపోతే అది ఎప్పటికీ లోటుగానే ఉంటుది.

ప్రేమతో, అభిమానంతో..kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-43573313161761623452010-01-16T08:14:41.374+05:302010-01-16T08:14:41.374+05:30thanks jwalathanks jwalaభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-35513575277240172852010-01-16T00:55:27.099+05:302010-01-16T00:55:27.099+05:30ఆరో భాగం ఇప్పుడే చదివాను. రెండు రోజుల క్రితం నా కి...ఆరో భాగం ఇప్పుడే చదివాను. రెండు రోజుల క్రితం నా కిష్టమైన బ్లాగుల్లో నీది, చందమామది పెట్టాను. వెంటనే నువ్వేది రాసినా అది నాకు కనిపిస్తుంది. చాలా బాగుంది. అంతకు ముందు డీ. జీ. పి మీద రాసిన వ్యాసం కూడా బాగుంది.
జ్వాలా నరసింహా రావు వనంJwala's Musingshttps://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-71200056928099168482010-01-15T23:50:03.101+05:302010-01-15T23:50:03.101+05:30kvsv gaaru . naa abhiprayam koodaa ade. anduke akk...kvsv gaaru . naa abhiprayam koodaa ade. anduke akkada nenu choosina paristitulu mundu raasi, kramagaa yela maaripoyaayo teliyacheppadame ee 'maarpu choosina kallu' rachana lakshyam. gata sataabdhamlo ide goppa maarpu ani nenu anukuntunnaanu. - bhandaru srinivasa raoభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-70992440267728740922010-01-15T21:06:40.200+05:302010-01-15T21:06:40.200+05:30ఇంత చక్కని రాజ్యాన్ని రష్యన్లు తరువాతికాలం లో పాడు...ఇంత చక్కని రాజ్యాన్ని రష్యన్లు తరువాతికాలం లో పాడుచేసుకున్నారా?kvsvhttps://www.blogger.com/profile/16334634288398534361noreply@blogger.com