tag:blogger.com,1999:blog-5449765236436053761.post583853953756625252..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: అమ్మకు ఏదిష్టం? – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-32151658404901721462021-08-20T16:01:29.872+05:302021-08-20T16:01:29.872+05:30ఆమె మెచ్చుకునే కార్యక్రమం చేశారు 👏.
చాలా ఇళ్ళల్ల...ఆమె మెచ్చుకునే కార్యక్రమం చేశారు 👏. <br />చాలా ఇళ్ళల్లో సమస్య ఏమిటంటే తల్లితండ్రులు, అలాగే <br />భాగస్వామి … బతికున్నప్పుడు వాళ్ళకిష్టమైనదేమిటో కనుక్కునే ప్రయత్నంగానీ పరిశీలన (observation) గానీ జరగడం అరుదు. పైగా తల్లుల్లో ఉన్న పెద్ద “దుర్గుణం” ఏమిటంటే ఎప్భుడూ ఎదుటివాళ్ళకు ఇష్టమైనవి చేసి పెట్టడడమే కానీ తమకిష్టమైనవి వండుకోవడం చెయ్యరు. దాని వల్ల కూడా వాళ్ళ ఇష్టాయిష్టాలు కుటుంబానికి తెలిసి రావడం కష్టం అవుతుంది too late అయిపోయేటంత వరకు. <br /><br />ఇప్పుడు మీ పోస్ట్ చదువుతుంటే ఉన్నట్లుండి మంచి పాయింటు తట్టింది. ఇంకా టైముండగానే భార్యాభర్తలిరువురూ తమ తమ ఇష్టమైన ఆహారపదార్థాల లిస్ట్ తయారు చేసి ఒకరికొకరికి ప్లస్ పిల్లలకు కూడా ఇచ్చేస్తే మంచిది కదా? అలాగే ఆ ముగ్గురు పూర్వీకుల పేర్ల లిస్ట్ కూడా. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com