tag:blogger.com,1999:blog-5449765236436053761.post5639233787451728273..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రాజకీయ చదరంగంలో రాజ్యాంగ వ్యవస్థలు – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-33613340854236860322021-01-11T07:02:41.991+05:302021-01-11T07:02:41.991+05:30ఠాఠ్. మీరలాగంటేలాగా? మీకీదేశంలో ఎవడిమీదైనా అభిమానమ...ఠాఠ్. మీరలాగంటేలాగా? మీకీదేశంలో ఎవడిమీదైనా అభిమానముండొచ్చు. ఐనాగానీ ఈడ పైకిచెప్పాలంటే సంత్రబాబునే పొగడాలి. కిండర్ మతాన్నే పాఠించాలి. లేదంటే నేన్ శాంతియుతంగా బూతులతో దాడిచేస్తా.. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-58424266443013022652021-01-10T07:21:50.156+05:302021-01-10T07:21:50.156+05:30Hari S Babu garu: చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవా...Hari S Babu garu: చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-72233789370298721812021-01-09T20:03:30.703+05:302021-01-09T20:03:30.703+05:30భండారు శ్రీనివాస రావు
"భారత రాజ్యాంగం రచించిన...భండారు శ్రీనివాస రావు
"భారత రాజ్యాంగం రచించిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఈనాడు జీవించి వుంటే, నేటి పరిస్థితులను గమనించి భీష్మాచార్యుని మాదిరిగానే కలతచెంది వుండేవారు. రాజ్యాంగ వ్యవస్థలు మూడూ ఎవరి పరిధిలో అవి స్వతంత్రంగా వ్యవహరిస్తూ, అదే సమయంలో తమ పరిధి మించి ప్రవర్తించకుండా ఉంటాయని రాజ్యాంగ నిర్మాతలు భావించి వుంటారు కానీ, తమది పై చేయి అంటే తమదే పైచేయి అనే ఆధిక్యతాధోరణిలో కీచులాడుకుంటాయని ఆనాడే ఊహించివుంటే రాజ్యాంగ రచనలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకునివుండేవారేమో!"
హరి.S.బాబు

భీష్ముడు కలత చెందాడు, నిజమే!కానీ, ధర్మం చెప్పడంలో నిష్పక్షపాతమే చూపించాడు.ఆయనకి పాండవుల పట్ల మితిమీరిన ప్రేమా దుర్యోధనుడి పట్ల మితిమీరిన ద్వేషమూ లేవు.దుర్యోధనుడికి కూడా హితవునే చెప్పాడు.

మీకు మాత్రం అలాంటి నిష్పక్షపాతం ఉన్నట్టు లేదు.కారణం తెలియదు గానీ రాజశేఖర రెడ్డి అంటే మితిమీరిన అభిమానం చూపిస్తారు.అంత పరవశించిపోవడానికి అతను చేసిన ఘనకార్యం ఏమిటి?

కేవలం 2004 నుంచి 2009 మధ్య అతను చేసిన క్రైస్తవీకరణ ఫలితమే ప్రస్తుతం ఆంధర్ గురించి మీరు ఆందోళన పడుతూ వరస పోష్టులు వెయ్యాల్సి వస్తున్నది.అది తెలుసా మీకు!

రిటైరయ్యారు.కృష్ణా రామా అంటూ వేదాంతం రాసుకోండి.కరెంట్ అఫైర్స్ గురించి మీరు పక్షపాతపు నిట్టూర్పులు విడిస్తే ప్రయోజనం లేదు.ఎవడి యుద్ధం వాడే చెయ్యాలి, చేస్తున్నారు కూడా!
hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com