tag:blogger.com,1999:blog-5449765236436053761.post5350867447150744161..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రేడియో రోజులు – 4 - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-52999959328238198862010-09-12T22:14:05.411+05:302010-09-12T22:14:05.411+05:30Thanks SIVA garu for your immediate and spontaneou...Thanks SIVA garu for your immediate and spontaneous response. I will be in touch with you for further guidance. My mobile no in Hyd. : 98491 30595 and Email: bhandarusr@gmail.com and bhandarusr@yahoo.co.in (24 x 7)- Bhandaru Srinivas Raoభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-35529571127424190332010-09-12T22:02:07.076+05:302010-09-12T22:02:07.076+05:30Very many thanks Bhaskararamireddy garu - Bhandaru...Very many thanks Bhaskararamireddy garu - Bhandaru Srinivas Raoభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-18626103957171099892010-09-12T22:01:03.646+05:302010-09-12T22:01:03.646+05:30Thanks SIVA garu. I am already in touch with Sri M...Thanks SIVA garu. I am already in touch with Sri Maganti Vansee on this subject. Nothing is impossible if everybody extends helping hand for a noble cause.- Bhandaru Srinivas Raoభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-58885452064780437922010-09-12T21:57:01.547+05:302010-09-12T21:57:01.547+05:30ఎస్ ఆర్ రావు గారికి – ధన్యవాదాలు. మీకూ మీ కుటుంబ ...ఎస్ ఆర్ రావు గారికి – ధన్యవాదాలు. మీకూ మీ కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్ధి, రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు –భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-76046268172445064092010-09-12T21:53:14.570+05:302010-09-12T21:53:14.570+05:30సుజాత గారు- రేడియో గురించి అద్భుతమయిన వర్ణన. హాట్స...సుజాత గారు- రేడియో గురించి అద్భుతమయిన వర్ణన. హాట్స్ ఆఫ్ టు యు. చిన్నప్పటి జ్ఞాపకాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. రేడియో మనిషిగా మీకు మనః పూర్వక కృతజ్ఞతలు. – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-69089266300869838232010-09-12T21:51:17.333+05:302010-09-12T21:51:17.333+05:30Sir Srinivasaravu gaaroo. Putting voice files in b...Sir Srinivasaravu gaaroo. Putting voice files in blog is quite easy. You can first upload the audio files you want to keep in Blog to http://www.divshare.com/ web site. You have to sign up in this free website and can upload the audio files. Once upload is completed, you can get a html code which you can copy and paste in your blog which would give link for playing the audio uploaded by you. I learnt this after my coming into blog world only which was just over a year.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-65991142243778028132010-09-12T21:41:59.019+05:302010-09-12T21:41:59.019+05:30లక్కరాజు శివరామకృష్ణారావు గారికి – పంచాయతీ రేడియో ...లక్కరాజు శివరామకృష్ణారావు గారికి – పంచాయతీ రేడియో ద్వారా నాకు మొదట్లో రేడియో పరిచయం. అక్కడే ఉద్యోగం చేయగగలనని ఎన్నడూ అనుకోలేదు. మీరన్నట్టు పార్కులో కూర్చుని కళ్ళుమూసుకుని గాలిలో తేలివచ్చే రేడియో కార్యక్రమాలను మనసుతో వినడం నిజంగా ఒక మరపురాని అనుభూతి. నిస్సంశయంగా ఈ తరం ఏదో కోల్పోతోంది. ఇది నిజం. – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-14445850842998525492010-09-12T21:33:03.663+05:302010-09-12T21:33:03.663+05:30శివ గారికి మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఒక రకంగా నేనూ ...శివ గారికి మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఒక రకంగా నేనూ నిరక్షరాస్యుడినే. ఈ బ్లాగు ప్రపంచంలో ‘అ ఆ ఇ ఈ’ ల దగ్గరే వున్నాను. అక్షరాలు రాసి అతికించడం (కట్ అండ్ పేస్ట్) మాత్రమె తెలుసుకుని బండి లాక్కొస్తున్నాను. వాయిస్ లను బ్లాగులో పెట్టడం అంటే తెలియదు. అయినా కష్టపడి నేర్చుకుని రేడియో అన్నౌంసర్ల ఋణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ నెల 23 న సియాటిల్ లో బయలుదేరి 25 న హైదరాబాద్ చేరుకుంటాను. వెళ్ళిన తరవాత ఈ విషయాలు బాగా తెలిసిన మిత్రుల సాయంతో ఈ పని పూర్తిచేస్తాను. – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-83946568347756979632010-09-12T21:21:19.624+05:302010-09-12T21:21:19.624+05:30Dear Raghothamarao garu. Thanks for the compliment...Dear Raghothamarao garu. Thanks for the compliments.Sri Malladi Chandra Sekhar is presently working at AIR,Hyderabad as senior announcer. His mobile is - 9246108108 and Email:akashavaniannouncer@gmail.com
-regards - Bhandaru Srinivas Raoభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-80141133036480211052010-09-12T07:01:19.134+05:302010-09-12T07:01:19.134+05:30vartha-vyaakhya గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షల...vartha-vyaakhya గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

హారంభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-50158457480393747892010-09-11T18:24:59.370+05:302010-09-11T18:24:59.370+05:30A humble request to all.
We are collecting old Al...A humble request to all.

We are collecting old All India Recordings for preservation for posterity and kept them in Maganti.org with the kind help from Shri Maganti Vamsi. You can see the old play lets with the following link:

http://maganti.org/newgen/index1.html
(under the item Parichayalu-Natikalu)

If anybody has recordings of yester years, please send a message (vu3ktb@gmail.com)or to Shri Vamsi (maganti.org@gmail.com)Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-5946939856779778092010-09-11T17:48:19.658+05:302010-09-11T17:48:19.658+05:30Sir,
For the first time I read your blog. I love ...Sir,

For the first time I read your blog. I love to relive those good old days of AIR. I have born in 1972 & I feel that 70s are the golden era of any one's life :)

Chinnakka, Ekambaram & Satyam of karmikula karyakramam, "Kangaru Mamayya" of Balanandam are my favourite chracters.

Do you know Malladi Chandrasekhar? He worked in Tirupati FM. Later he got transferred to Hyderabad Vivida Bharati! If you know him, please pass on the contact details.

Thanks
Raghothama Rao
www.aavakaaya.comraghuhttps://www.blogger.com/profile/15124205142807921700noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-56483647290854778902010-09-11T15:39:44.974+05:302010-09-11T15:39:44.974+05:30శ్రీనివాసరావు రావు గారూ !
రేడియో కబుర్లు చక్కగా వి...శ్రీనివాసరావు రావు గారూ !
రేడియో కబుర్లు చక్కగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు.
మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

SRRao

శిరాకదంబంSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-12501658942983301822010-09-11T12:47:54.909+05:302010-09-11T12:47:54.909+05:30అవును, రేడియో వింటూ తోటపని చేయడం,రేడియో వింటూ వాకి...అవును, రేడియో వింటూ తోటపని చేయడం,రేడియో వింటూ వాకిట్లో ముగ్గు వేయడం,రేడియో వింటూ లెక్కలు చేసుకోడం,రేడియో వింటూ నవారు అల్లడంలో అమ్మకు సాయం చేయడం..ఇవన్నీ నాకు ఇష్టమైన పన్లుగా ఉండేవి.

భక్తి రంజని కంటే ముందే మొదలయ్యే సన్నాయి వాద్యం కూడా వినేంత పిచ్చి చిన్నప్పుడు!విజయవాడ వివిధ భారతి లో అర్చన తర్వాత ఆదివారాలు వచ్చే లఘునాటికలూ,అందులో ఎక్కువగా నటించిన నండూరి సుబ్బారావు గారు, వీబీ కనకదుర్గ ల జంటా,కళాకారులు సమర్పించే ప్రత్యేక జనరంజనీ.మనగళవారం రాత్రి ,ఆదివారం మధ్యాహ్నం వచ్చే నాటకాలు,వార్తా వ్యాఖ్యలూ... ఇవన్నీ ఎప్పటికీ చెరగని తీపి జ్ఞాపకాలు.

నాక్కొంచెం మెమొరీ ఎక్కువే!అందుకే సి.రామ్మోహన్ గారు,నండూరి సుబ్బారావు గారూ "ఏవండోయ్ బావగారూ.."అంటూ సమకాలీన విషయాలమీద చెప్పుకునే కబుర్లు కూడా లీలగా గుర్తున్నాయి.
పంటసీమలు విని కూరగాయలు పండించామంటే నమ్ముతారా? దూరదర్శన్ లో కూడా నేను వ్యవసాయ కార్యక్రమాలు ఇష్టంగా చూస్తాను.

అసలు రేడియో అనౌన్సర్లంటేనే ఒక రకమైన ఆరాధన! ఎప్పటికైనా రేడియోలో ఉద్యోగం చేయాలనే కొరిక! చివరికి హైద్రాబాదు కేంద్రంలో వివిధ భారతిలో కాజువల్ అనౌన్సర్ గా (టెంపరరీ)అవకాశం వచ్చినా మా వారికి అమెరికా ఉద్యోగం రావడంతో వదిలేసుకోవలసి వచ్చింది.

మీ రేడియో రోజులతో మొత్తానికి టపా లాంటి వ్యాఖ్య రాయించారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-59171963414311365282010-09-11T09:45:44.384+05:302010-09-11T09:45:44.384+05:30మీకందరికీ వినాయకచవితి సుభాకాంక్షలు.
1953 ప్రాంతాల...మీకందరికీ వినాయకచవితి సుభాకాంక్షలు.
1953 ప్రాంతాల్లో బెజావాడ సత్యనారాయణపురం స్టేషన్ దగ్గర పార్కు లో వేసవి లో రేడియో వింటూ గంటలు గంటలు గడిపేవాడిని. వార్తలు తరువాత 'ఏమండి బావగారూ' అంటూ ఆరోజు విశేషాలు తిరగ వేసేవారు ఇద్దరు బావా మరుదులు.
మరపురాని మధుర స్మృతులు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-22744642866621071722010-09-11T09:14:38.108+05:302010-09-11T09:14:38.108+05:30"....రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేమ..."....రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి అని హేళనగా మాట్లాడుకునే రోజుల్లో...."

అలా హేళనగా మాట్లాడుకునే వారు అతి కొద్దిమంది, చదువుకున్నామనుకునె నిరక్షరాశ్యులు. పంటసీమలు కార్యక్రమానికి నేను అభిమానిని. ఎంత చక్కటి కార్యక్రమాలు. రైతులకు అర్ధం కావటానికి, వారి యాసలోనే ఆ కార్యక్రమాలను రూపొందించటం అద్భుతమైన పధ్ధతి. మీకు వీలైతే, అలనాటి పంటసీమల కార్యక్రమం ఏదైనా రికార్డింగు ఉంటే మీ బ్లాగులో ఉంచగలరు, మళ్ళీ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకునే వీలు కలిపించగలరు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com