tag:blogger.com,1999:blog-5449765236436053761.post527971416002862296..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: 555555భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-62804577855455397022016-04-24T23:33:33.206+05:302016-04-24T23:33:33.206+05:30మీ పోస్టులు చదువుతూ వుంటే ఒకప్పుడు ఉండేవి అని ఇంట్...మీ పోస్టులు చదువుతూ వుంటే ఒకప్పుడు ఉండేవి అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పుకునే దేశభక్తి, నిజాయితీ నిజమే ఇంకోసారి నమ్మకంగా అనిపిస్తూ వుంటుంది. Thanks for sharing the unique experiences that only you have had the opportunity to be exposed. మీ బ్లాగ్ ఇలాగే ఇంకా ఎన్నో లక్షల page views సొంతం చేసుకోవాలని కోరుకుంటూ - అందులో మీ ప్రతి పోస్ట్ కీ నావీ వున్నాయని తెలుపుకుంటూ ....

శుభ కామనలతో,

లలిత Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-51627595256633654082016-04-23T15:51:28.039+05:302016-04-23T15:51:28.039+05:30
కంగ్రాట్స్! ఆ నంబర్ లో కొన్ని వేలు నావీ ఉన్నట్ట...

కంగ్రాట్స్! ఆ నంబర్ లో కొన్ని వేలు నావీ ఉన్నట్టున్నాయండీ! :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27605259553968679432016-04-23T12:43:36.744+05:302016-04-23T12:43:36.744+05:30@విన్నకోట నరసింహారావు - ధన్యవాదాలు - భండారు శ్రీని...@విన్నకోట నరసింహారావు - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-29325436756715021682016-04-23T11:11:02.374+05:302016-04-23T11:11:02.374+05:30రెండు పాకెట్లు ఒకదాని పక్కన ఒకటి పెట్టినట్లుగా ఉంద...
రెండు పాకెట్లు ఒకదాని పక్కన ఒకటి పెట్టినట్లుగా ఉంది పై నెంబరు :) మీ బ్లాగ్ "State Express" లా దూసుకువెడుతోంది. అభినందనలు. త్వరలోనే మరిన్ని మైలురాళ్ళు దాటుతారని మా నమ్మకం. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com