tag:blogger.com,1999:blog-5449765236436053761.post5178456131497154234..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: యెంత కష్టం యెంత కష్టంభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-45038693387988300942014-07-03T23:37:40.410+05:302014-07-03T23:37:40.410+05:30ఉద్యోగులని మాత్రమే ఇంటికి పంపిస్తే లాభం ఏంటి? గల్ల...ఉద్యోగులని మాత్రమే ఇంటికి పంపిస్తే లాభం ఏంటి? గల్లీ లోని చోటా లీడర్ నుండి కార్పొరేటర్ ఎం ఎల్ ఎ ఆపై మినిస్టెర్ స్థాయిలవరకు ఇందులో హస్తం ఉంది.. ఉద్యొగులపై ఒత్తిడి తేవడం వినకపోతే ట్రాన్స్ఫర్ కుదరకపోతే ఏ సీ బీ దాడులు చేయించడం.. తిమింగలాలను వదిలి చేపలని చంపడమేంటో?

ఏదైనా అక్రమ నిర్మాణాన్ని ఆపితే రాజకీయ నాయకులు చేసే హడావిడి తెలియదా మనకి?

హైదరాబాద్ లో ఎంతో మంది నాయకులు వీటిని అడ్డం పెట్టుకునే ఎదిగారు.. అది మనకందరికి తెలుసు వాళ్ళెవరనేది..

ఇప్పుడు టీ ఆర్ ఎస్ కూడా చేసేది ఆపనే.
గురుకుల్ ట్రస్ట్ భూములను ఖాళీ చేయిచేదెందుకంటే ఆంధ్రోళ్ళను ఖాలీ చెయించామంటూ తెలంగాణా లో పాతుకుపోవడానికే..

గురుకుల్ ట్రస్ట్ నిర్మాణాలని కూల్చినట్లు చేస్తే హైదరాబాద్ 80% ఖాళీ అవుతుంది.. కృష్ణా నగర్ బొరబంద యూసఫ్ గూడా జగద్గిరిగుట్ట ఇలా ఎన్నెన్నో ప్రాంతాలకు ప్రాంతాలే ఖాళీ అవుతాయి.. వీటన్నిటిని కూల్చే ధైర్యం ఉందా?nsvr murthynoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-34809584892114018682014-07-03T18:04:51.614+05:302014-07-03T18:04:51.614+05:30శ్రమజీవుల స్వేదం వృధా అయిందనే మీ ఆలోచన బాగుంది.
చ...శ్రమజీవుల స్వేదం వృధా అయిందనే మీ ఆలోచన బాగుంది.

చట్టం తన పని తాను "సమయానికి" చెయ్యకపోవటంవల్లనే ఈ వస్తు, కాల, శ్రమ వృధా.

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-23998190200750716572014-07-03T16:02:12.875+05:302014-07-03T16:02:12.875+05:30ఏమి వాడి కూల్చాలో 2011 లో అడ్డం పడ్డ మీ కవితక్క ని...ఏమి వాడి కూల్చాలో 2011 లో అడ్డం పడ్డ మీ కవితక్క ని అడిగితే బావుంటాది. ముందు , ఆ పని మీద ఉండండి ఇక్కడ నీతులు & questionings వదిలి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-71138191926734361082014-07-03T15:31:41.969+05:302014-07-03T15:31:41.969+05:30"ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుం..."ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం?"

అయితే యంత్రాలు వాడకుండా గునపాలు వాడి కూల్చాలా?Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com