tag:blogger.com,1999:blog-5449765236436053761.post4969886574571280371..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: లవణం గారు లేరుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-79995235967496375232015-08-16T17:15:05.722+05:302015-08-16T17:15:05.722+05:30లవణం గారిలాంటి మహనీయులు ఈకాలంలో అరుదు. వారితో పాటు...లవణం గారిలాంటి మహనీయులు ఈకాలంలో అరుదు. వారితో పాటు కానా గారిని కూడా గుర్తు చేసినందుకు శరత్ గారికి ధన్యవాదాలు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-18837568989903758892015-08-16T13:56:18.512+05:302015-08-16T13:56:18.512+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-67208134852091193502015-08-14T21:38:54.805+05:302015-08-14T21:38:54.805+05:30లవణం గారితో నాకు బాగా అనుబంధం వుంది. గోరా గారు, లవ...లవణం గారితో నాకు బాగా అనుబంధం వుంది. గోరా గారు, లవణం గారితో కలిసి తెలంగాణాలో నాస్తికోద్యమం కొరకై పనిచేసిన వారిలో కానా గారూ, మా నాన్న నాగం గారూ ముఖ్యులు. అలా లవణం గారు నా చిన్నప్పటినుండీ నాకు తెలుసు. మా ఇంటికి వారు తరచుగా వచ్చేవారు. నేను ఒక ఏడాది విజయవాడ నాస్తికకేద్రంలో కూడా పని చేసాను. వారు నన్ను స్వంత కొడుకులా ఆప్యాయంగా చూసుకునేవారు. ఇప్పుడు వారు లేరంటే ఎంతో విచారంగా వుంది. శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-41262382286900797662015-08-14T19:38:14.401+05:302015-08-14T19:38:14.401+05:30తండ్రికి తగ్గ తనయుడు. ఆయనకు నా శ్రద్ధాంజలి. RIPతండ్రికి తగ్గ తనయుడు. ఆయనకు నా శ్రద్ధాంజలి. RIPవిన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com