tag:blogger.com,1999:blog-5449765236436053761.post4687902822284436366..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ప్రాయంలో అడుగిడుతున్న ప్రాంతీయ పార్టీ భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-7957445824311314712020-04-27T19:33:50.441+05:302020-04-27T19:33:50.441+05:30స్వర్గవాసి ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయుల దశానిర్ద...స్వర్గవాసి ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయుల దశానిర్దేశనలో మహోన్నత తెలంగాణా ఉద్యమంలో పని చేసే అదృష్టం దక్కడం కెసిఆర్ పూర్వజన్మ సుకృతం. రాష్ట్ర సాధన జనబలంతోనే సాధ్యం అయిందని & ప్రజలే చరిత్రకర్తలు అన్న వాస్తవాలను మాత్రం ఏనాడూ మరవొద్దు.

పార్టీలు, పదవులు వస్తాయి, పోతాయి కూడా. తెలంగాణా ప్రయోజనాలు & ప్రజా ఆకాంక్షల అనుగుణంగా పని చేస్తూ ఉండమని సలహా (హెచ్చరిక అనుకున్నా ఫరవాలేదు).Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-30127721363720895542020-04-27T15:24:00.673+05:302020-04-27T15:24:00.673+05:30@ Jai gottimukkala: మీరు చెప్పింది నిజం. రెండుసార్...@ Jai gottimukkala: మీరు చెప్పింది నిజం. రెండుసార్లు రిపీట్ అయింది. పోస్ట్ చేయడంలో జరిగిన సాకేతిక లోపం. అయినా క్షంతవ్యుణ్ణి. పొరబాటు ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-43689595517049964262020-04-27T11:48:07.631+05:302020-04-27T11:48:07.631+05:30Article requires proof reading pleaseArticle requires proof reading pleaseJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-90138498242851211252020-04-27T10:27:00.701+05:302020-04-27T10:27:00.701+05:30సమైక్య ఆంధ్రలో 67 ఏళ్లలో చేయలేని అభివృద్ధి పథకాలు ...సమైక్య ఆంధ్రలో 67 ఏళ్లలో చేయలేని అభివృద్ధి పథకాలు 6 సంవత్సరాలలో కేసీఆర్ తెలంగాణా రాష్ట్రంలో చేయగలిగారు అన్నది నిండు నిజం.

ఈ రోజున తెలంగాణా ధాన్యాగారం గా మారుతుంది. వ్యవసాయానికి రైతుకు పెద్ద పీట వేసే చోట సౌభాగ్యం ఉంటుంది. వ్యవసాయ ఆధారిత దేశం మనది.

బంగారు పంటలు పండే భూములను నిర్వీర్యం చేసి వందల అంతస్తుల భవనాలు కట్టి తిండిగింజలు కరువైతే ఏమి ఉపయోగం.

కేసీఆర్ కేటీఆర్ హరీశ్ రావు ప్రణాళికా బద్ధమైన పాలన వారి దక్షత వల్ల తెలంగాణా గొప్ప అభివృద్ది జరుగుతుంది.

Anonymousnoreply@blogger.com