tag:blogger.com,1999:blog-5449765236436053761.post4579321260985587697..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: చంద్రబాబు నాయుడు జగన్ ను చూసి నేర్చుకోవాలి – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-86360140847845836652020-12-21T13:11:50.022+05:302020-12-21T13:11:50.022+05:30సాక్షి లో అచ్చేయాలంటే ఇలాగే వ్రాయాలి.
You too brut...సాక్షి లో అచ్చేయాలంటే ఇలాగే వ్రాయాలి.
You too brutus....నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-44839519136119573642020-12-21T11:10:37.784+05:302020-12-21T11:10:37.784+05:30భలే సలహా ఇచ్చారు సార్ చంద్రబాబుకి!
మొహమాటం లేకుండ...భలే సలహా ఇచ్చారు సార్ చంద్రబాబుకి!

మొహమాటం లేకుండా తనో 46 వేల కోట్లూ పక్కనున్నవాళ్ళకి పందేరం చేసి మొత్తం లక్షకోట్లు కొట్టెయ్యమని సలహా ఇవ్వాల్సింది.

కోడి కత్తి డ్రామాలతో సెంటిమెంటు పందించమని సలహా ఇవ్వాల్సింది.

"నేను గాని ఒక ఈల గాని వేస్తే.." అని పిట్టలదొర సినిమాలో హీఎరో అన్నట్టు నేను తల్చుకుంటే ఈ ప్రభుత్వం గంతలో పడిపోతుందని వాగి రోజు గడిచేసరికి తనవాళ్ళే గోడ దూకితే అసెంబ్లీ మొహం చూడ్డానికి సిగ్గుపడిన దేబెతనాన్ని అలవాటు చేసుకోమని మీరు దగ్గిరుండి త్రైనింగు ఇచ్చి నేర్పాల్సింది.

పోలీసు నియామకాల్లో 2 కమ్మ పేర్లని 35 చేసి అబద్ధాల వార్తలతో ప్రజల్ని మోసం చెయ్యడం నేర్చుకోమని మొట్టికాయలు వేసి చెప్పాల్సింది.

డబ్బు తీసుకుని పే TM బ్యాచ్చిని ఉపయోగించుకుని బజారు వెదవల్ని గొప్పవాళ్ల కింద మార్చేసి గెలిపించే ప్రశాంత్ కిశోరు లాంటి తప్పుడు వెధవల్ని ఉపయోగించుకోమని సలహా ఇస్తే బాగుండేది.

రాష్ట్రాన్ని బాగుచెయ్యడం గాక చెడగొట్టటం/పాడుచెయ్యటం/తగలబెట్టటం నేర్చుకోమని సలహా ఇస్తే ఆంధ్రా చంకనాకిపోతే చూడాలని గుటకలు మింగుతున్న జై గొట్టిముక్కల లాంటివాళ్ళు దొంగవోట్లు కూడా వేసి చంద్రబాబుని గెలిపిస్తారు.

కదూ జై!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-43698030984429361272020-12-20T14:10:07.016+05:302020-12-20T14:10:07.016+05:30@sasi : డెబ్బయి అయిదులో పడ్డాను. ఏదో ఇంకొన్నాళ్ళు ...@sasi : డెబ్బయి అయిదులో పడ్డాను. ఏదో ఇంకొన్నాళ్ళు ఇలా మీ దయవల్ల భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-26407243053239026332020-12-20T14:08:15.243+05:302020-12-20T14:08:15.243+05:30@ సూర్య: సాక్షి కోసం రాయలేదు. నేను రాసింది సాక్షి...@ సూర్య: సాక్షి కోసం రాయలేదు. నేను రాసింది సాక్షిలో వచ్చింది.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-74671789822315573512020-12-20T13:01:58.929+05:302020-12-20T13:01:58.929+05:30ఒకరి దగ్గర చూసి నేర్చుకోవడం అనడం వారి బ్లడ్డు/బ్రీ...ఒకరి దగ్గర చూసి నేర్చుకోవడం అనడం వారి బ్లడ్డు/బ్రీడులో ఉందంటారా?Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-79733467371264297502020-12-20T10:09:39.662+05:302020-12-20T10:09:39.662+05:30... కష్ట పడదాం ...
Sorry for the typo.... కష్ట పడదాం ...
Sorry for the typo.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27751858600874486492020-12-20T10:08:13.297+05:302020-12-20T10:08:13.297+05:30అవునండీ తప్పకుండా నేర్చుకోవాలి చంద్రబాబు గారు. సంద...అవునండీ తప్పకుండా నేర్చుకోవాలి చంద్రబాబు గారు. సందేహం అక్కరలేదు. ప్రజలు అభివృద్ధిని కొరుకుంటారు - ఇది సామాన్యుల నుండి మేధావుల వరకు అందరికి ఉండే సాధారణ అవగాహన. కాని, ప్రజలకు ఊరించే తాయిలాలు కావాలి - ఇది ఆధునిక రాజకీయ అవగాహన. రేపటి కోసం కష్ట పెడదాం అనేవాడి కన్నా నాడే మీకు బంగరు మురుగులు తొడుగుతారు రండి నా వైపుకు అనేవాడు ఈనాటి ఓటర్లకు ఆకర్షణీయంగా ఉంటాడు. ఆధునిక దృక్పథం అలవరచుకొని జనాకర్షణ కోసం యత్నించలేకపోయిన నాయకుడు తప్పకుండా నేర్చుకోవాలి. ప్రజలకు భవిష్యత్తులో వచ్చే లాభం కన్నా వర్తమానంలో దొరకబోతున్న తాయిలాలే ముఖ్యం అని ఇప్పటికైనా తెలుసుకోవాలి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-86429139791103410412020-12-20T09:57:32.765+05:302020-12-20T09:57:32.765+05:30Bhale comedy ga rasaru.Neutral musugu inka entha k...Bhale comedy ga rasaru.Neutral musugu inka entha kalam manage chestarlendi.Inka ekkuva kastapadakandisasihttps://www.blogger.com/profile/07477264686556225766noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-22996167174549268392020-12-20T09:43:44.253+05:302020-12-20T09:43:44.253+05:30సాక్షికోసం రాసారా?బావుంది.సాక్షికోసం రాసారా?బావుంది.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.com