tag:blogger.com,1999:blog-5449765236436053761.post4559088598864364536..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రేడియో రోజులు - 3భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-83341237335804811102013-09-10T07:00:31.254+05:302013-09-10T07:00:31.254+05:30@SIVARAMA PRASAD KAPPAGANTHU - నిష్టురం లాంటి నిజం...@SIVARAMA PRASAD KAPPAGANTHU - నిష్టురం లాంటి నిజం చెప్పమంటారా? రేడియో అభిమానులు రేడియో బయట వున్నారు కాని రేడియోలో లేరు. ఇంతెందుకు నన్నే తీసుకోండి. నేను స్వయంగా శ్రీరాములు గారితో కలిసి హైదరాబాదు రెడియోలోనే పనిచేసాను. దాదాపు పాతికేళ్ళు. న్యూస్ రీడర్ల ఫోటోల్లో చాలావరకు మీ బ్లాగులో వున్నాయి. మీలాటి అభిమానుల వల్లనే రేడియో ఇంకా వూపిరితో వుంది. -భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-30033546501088041732013-09-10T00:18:58.345+05:302013-09-10T00:18:58.345+05:30శ్రీనివాసరావుగారూ. నా రేడియో ఆభిమాని బ్లాగులో నేన...శ్రీనివాసరావుగారూ. నా రేడియో ఆభిమాని బ్లాగులో నేను ఉంచిన ఫొటోలు "వినిపించే గొంతులు కనిపించే వేళ" అన్న కార్యక్రమం ఆకాశవాణి కళాకారులు రవీంద్ర భారతిలో 2010 లో అనుకుంటాను జరుపుకున్నప్పుడు, వాళ్ళు అక్కడ కొన్ని ఫొటోలను ఉంచారు. ఆ ఫొటోలను నేను ఫొటో తీసుకుని బ్లాగులో ఉంచాను. న్యూస్ రీడర్ల ఫొటోలను సుధామ గారు పంపారు.<br /><br />తిరుమలశెట్టి శ్రీరాములు గారి ఫొటో సుధామ గారివద్ద కాని వెంకట్రామయ్య గారి వద్ద కాని ఉండవచ్చు లేదా రామం గారిని సంప్రదించండి. అందరూ హైదరాబాదులోనే ఉన్నారు. అసలు ఆకాశవాణీ హైదరాబాదు కేంద్రానికి ఒకసారి వెళ్ళి అడిగితే వాళ్ళ రికార్డుల్లో ఎక్కడో అక్కడ అప్పటి కళాకారులందరి ఫొటోలు ఉండవూ? ఒకసారి ప్రయత్నించి చూడండి. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-10647396789983200312013-09-09T15:04:02.966+05:302013-09-09T15:04:02.966+05:30పైన చెప్పిన వారిలో జోలెపాళ్యం మంగమ్మ గారు అల్లూరి ...పైన చెప్పిన వారిలో జోలెపాళ్యం మంగమ్మ గారు అల్లూరి సీతారామ రాజు గురించి మంచి పరిశోధన చేసి ఒక పుస్తకం రాసారు. అవునా? నేనా పుస్తకం చదివాను.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com