tag:blogger.com,1999:blog-5449765236436053761.post4223231397170352255..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: 'కైలాష్' శిఖర సమానుడు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-1115703063802431972014-10-11T11:20:35.431+05:302014-10-11T11:20:35.431+05:30@DG and SIVARAMAPRASAD KAPPAGANTU - Thanks to both...@DG and SIVARAMAPRASAD KAPPAGANTU - Thanks to both of you for enabling me to correct my mistake.Regardsభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42017937910705643932014-10-11T07:40:29.786+05:302014-10-11T07:40:29.786+05:30పౌరుడు అనే మాటకు స్త్రీ లింగం పౌరురాలు అనాలేమో. ప...పౌరుడు అనే మాటకు స్త్రీ లింగం పౌరురాలు అనాలేమో. పౌరుడు అనటం మాత్రం తప్పనే నేనూ అనుకుంటున్నాను.<br /><br />ఏమైనా శ్రీనివాసరావుగారూ వార్తా అందించినందుకు ధన్యవాదాలు. పాకిస్తాన్ లో ఒక చిన్న పిల్లకు, భారత దేశంలో చిన్నపిల్లల హక్కులకోసం పనిచేస్తున్న ఒక సంఘ సంస్కర్తకు కలిపి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వటం బాగున్నది. ప్రస్తుతానికి పాకిస్తాన్ భారత్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్నది కాబట్టి నోబెల్ కమిటీ ఆ విషయం దృష్టిలో పెట్టుకుని ఇలా ఈ రెండు దేశాల వారికి శాంతి బహుమతి ఇచ్చి ఉండి ఉంటుంది అని నేను అనుకోవటం లేదు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-81993490822844448332014-10-10T18:39:16.696+05:302014-10-10T18:39:16.696+05:30మాలాలా "పౌరుడు"?
ఆయన పేరు సత్యార్ధి గుర...మాలాలా "పౌరుడు"?<br /><br />ఆయన పేరు సత్యార్ధి గురువు గారు, ఖూనీ చేసి పారేసారు పేరునీ, అమ్మాయిని "పౌరుడు" అని పిలిచి. ఘోరం.SDhttps://www.blogger.com/profile/16834029307237489234noreply@blogger.com