tag:blogger.com,1999:blog-5449765236436053761.post4085624441928913601..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఒదిలేయండి!భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-89423228960175673992016-03-17T20:16:12.987+05:302016-03-17T20:16:12.987+05:30అవునవును భండారు వారూ, అలాగే చెయ్యాలి, మనకి సహనం చా...అవునవును భండారు వారూ, అలాగే చెయ్యాలి, మనకి సహనం చాలా ఎక్కువ గదండీ.

ఓ దేశపు ఆటగాడు పొరుగుదేశపు ఆతిధ్యాన్ని మెచ్చుకుంటే అతని మాటల్ని దేశద్రోహ నేరంగా పరిగణించాలని వాళ్ళ దేశంలో కోర్టుకెక్కారట. మన దేశపు వ్యక్తి మన దేశాన్నే అవమానించేటట్లు మాట్లాడినా దేశం మాత్రం సహనం చూపించాలి(ట)!

ఎవరి అభిప్రాయాలు వారికుండవచ్చు, కానీ దేశాన్ని అవమానించే రీతిలో వ్యాఖ్యానించడం విద్యాధికులు, నాయకులు చేసే పనా, అదీ పబ్లిక్‌గా? పైగా దేశ ప్రజలే సహనం చూపించాలా?

వాళ్ళ పేర్లు సినిమాలో ఒక్క పాటలో ప్రస్తావించినంత మాత్రానే "మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ సినిమాని బాన్ చెయ్యాలి" అంటూ ఆందోళన చెయ్యడం కూడా పరిపాటయిపోయినదీ ఈ దేశంలోనే!

పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే ఈ జాతి మొత్తాన్ని నరికిపారేస్తాం అని పబ్లిక్‌గా మాట్లాడి కూడా నిర్భయంగా తిరగగలుగుతున్నదీ ఈ దేశంలోనే!

ఎస్ సర్, మనకి ఓర్పు చాలా ఎక్కువ. మేరా భారత్ మహాన్.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-48864173505265629992016-03-17T17:42:05.537+05:302016-03-17T17:42:05.537+05:30ఆయన తన తల్లిని తిరస్కరించాడా లేదే? దేశాన్ని తల్లిగ...ఆయన తన తల్లిని తిరస్కరించాడా లేదే? దేశాన్ని తల్లిగా వర్ణించే తీరాలన్న వాదన ఒప్పుకోలేదు. ఎవరి ఇష్టం వారిది కదండీ.

అదేమిటో స్వాతంత్ర్యం కోసం వేలు కూడా మొదపని వారు స్వాతంత్ర్య సమర యుద్ధం నినాదం అయిన "జై హింద్" కాదని కొత్తగా "భారత్ మాతా కీ జై" తెస్తున్నారు!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-1032917777362591522016-03-17T17:02:50.489+05:302016-03-17T17:02:50.489+05:30ఒక తల్లికి పుట్టినవాడు కాడు ఆ పుండాకోరు వెధవఒక తల్లికి పుట్టినవాడు కాడు ఆ పుండాకోరు వెధవAnonymousnoreply@blogger.com