tag:blogger.com,1999:blog-5449765236436053761.post4040563237951081756..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: కరెన్సీ నోట్లను ప్రభుత్వాలు రద్దు చేయొచ్చా! అటువంటి అధికారం వాటికి ఉందా!భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-7317429702875816542016-11-12T04:37:47.823+05:302016-11-12T04:37:47.823+05:30మీకు గుర్తుండి ఉండాలి(I PROMISE TO PAY THE BEARER ...మీకు గుర్తుండి ఉండాలి(I PROMISE TO PAY THE BEARER THE SUM OF ONE HUNDRED RUPEES/ FIVE HUNDRED RUPEES/ ONE THOUSAND RUPEES) బదులు ON DEMAND అనే పదం ఉండేది,(I PROMISE TO PAY ON DEMAND THE BEARER THE SUM OF ONE HUNDRED RUPEES/ FIVE HUNDRED RUPEES/ ONE THOUSAND RUPEES) అది తొలగించారు,ఎప్పుడో గుర్తుందా?

విషయం సుప్రీం కోర్ట్ తేలుస్తుందిగా
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-48624150950574621322016-11-11T23:24:05.358+05:302016-11-11T23:24:05.358+05:30@ వాటిని పూర్తిగా రద్దుచేసే అధికారం లేదన్నది వారి ...@ వాటిని పూర్తిగా రద్దుచేసే అధికారం లేదన్నది వారి వాదన....

సీనియర్లు...తమకు తెలియనిది ఏముంది...కరెన్సీ రద్దు చేయలేదు...వారు ప్రామిస్ చేసినట్టు..కరెన్సీని బాంకుల్లో...పోస్టాఫీసుల్లో...మార్చుకుని...కొత్త కరెన్సీ ని తీసుకోమన్నారంతే....ఎవరి దగ్గర వున్న డబ్బూ రద్దు కాబడలేదు....బాంకుల్లో నుంచి కొత్త కరెన్సీ తీసుకుంటున్నాం...బాంకులూ..పోస్టాఫీసులు...మీరిచ్చిన కరెన్సీ విలువ లేదు...రద్దు చేయబడిందన్నపుదు సమస్య...మేమిచ్చిన కరెన్సీ కు సమానమయిన విలువ గల కొత్త కరెన్సీ ని బాంకులు మాకు అంద చేస్తున్నయి...రద్దు చేశారన్న ప్రశ్న ఉత్పన్నమవలేదు..కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కోవల్సి వచ్చినపుడు ప్రభుత్వం కొన్ని కీలకమయిన చర్యలకు ఉపక్రమించడం తప్పదు కదా?ప్రధానిగా ఇందిరా గాంధీ బాంకులను జాతీయం చేయ వలసిన పరిస్థితి అప్పట్లో కలిగింది కదా?Anonymousnoreply@blogger.com