tag:blogger.com,1999:blog-5449765236436053761.post3460200054241952259..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: సాక్షిలో నా వ్యాసం – ఓ కొత్త అనుభవంభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-65984780780083330942015-08-31T16:25:24.788+05:302015-08-31T16:25:24.788+05:30http://blog.marxistleninist.in/2015/04/blog-post_2...http://blog.marxistleninist.in/2015/04/blog-post_23.htmlAnonymoushttps://www.blogger.com/profile/01682572189696537626noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-74443574520905253142015-08-31T15:23:43.485+05:302015-08-31T15:23:43.485+05:30@అజ్ఞాత - "ఇక్కడ గమనించాల్సింది ఈ పధకం ఎవర్నో...@అజ్ఞాత - "ఇక్కడ గమనించాల్సింది ఈ పధకం ఎవర్నో బాగుచేయడానికని, ప్రైవేటు ఆసుపత్రులకు దోచిపెట్టడానికని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. నిజమే ప్రభుత్వ ఆసుపత్రులను బాగుచేస్తే, అవి బాగా పనిచేస్తే ఈ పధకం అవసరమే వచ్చేది కాదు. ‘అమ్మా పెట్టదు...తిననివ్వదు’ అనే సామెత చందంగా కాకుండా సామాన్యులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల గడప తొక్కగలిగే విధంగా కొందరి ప్రాణాలు ఆరోగ్యశ్రీ వల్ల , 108 అంబులెన్సు సర్వీసుల వల్ల నిలబడ్డ మాట వాస్తవ దూరం కాదు. ప్రజలకు మంచి చేసే కొన్ని విషయాలను రాజకీయ కోణం నుంచి వేరు చేసి చూడాలి. చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు మార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంతో ‘మచ్చ’ పడిన నాయకులు కూడా ఎంతో కొంత మంచి చేస్తారు. ఆ మంచి చెడులను హంస మాదిరిగా వేరు చేసి చూసినప్పుడు అసలు వాస్తవాలు బోధపడతాయి."<br />భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-60825515545705402192015-08-31T14:55:35.419+05:302015-08-31T14:55:35.419+05:30ఆరోగ్యశ్రీ పేరు చెప్పి దారుణంగా దోచుకున్నారు. ఉపయో...ఆరోగ్యశ్రీ పేరు చెప్పి దారుణంగా దోచుకున్నారు. ఉపయోగపడినవాళ్ళు చాలా తక్కువ. ఒక శాతం కూడా లేరు. కార్పొరేట్ హాస్పిటల్స్ బాగుపడ్డాయి. కొన్ని కంపెనీలు బాగుపడ్డాయి. సామాన్యుడి నెత్తిన చెంగు చక్కగా వేశారు. అక్కరలేని ఆపరేషన్లు చేశారు. చేయని ఆపరేషన్లకి సొమ్ములు గుంజారు. చాలా చిత్రాలు కళ్ళతో చూశాం, డబ్బా కొట్టకండి బాగోదు.Anonymousnoreply@blogger.com