tag:blogger.com,1999:blog-5449765236436053761.post3416929997977224900..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రంగులు బహు భంగులు – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-59957192085426519642020-09-26T17:14:20.601+05:302020-09-26T17:14:20.601+05:30ఆంధ్రాలో చాలా ఇళ్ళకు, ఇతర భవనాలకు పసుపు పచ్చ రంగు ...ఆంధ్రాలో చాలా ఇళ్ళకు, ఇతర భవనాలకు పసుపు పచ్చ రంగు వేయించుకోవటం చాలా చాలా మామూలు విషయం. టిడిపి పుట్టక ముందు నుండే ఉన్న అలవాటు, నా చిన్నతనం నుండీ కూడా చూసిన అలవాటు . దాన్ని గోపీచందనం / గోపీచంద్ రంగు అనేవారు. కట్టడాలకు ఆ రంగు వేయించడానికీ ఏదో రాజకీయ పార్టీకు సంబంధం అంటగట్టలేం. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87890682613913887762020-09-26T17:08:35.198+05:302020-09-26T17:08:35.198+05:30శ్యామలరావు గారు, లెస్స పలికితిరి 👏.
శ్యామలరావు గారు, లెస్స పలికితిరి 👏.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-30191736525964594562020-09-26T17:05:59.914+05:302020-09-26T17:05:59.914+05:30భలేవారు శ్రీనివాసరావు గారు, నేనయితే నేను నిన్న వేస...భలేవారు శ్రీనివాసరావు గారు, నేనయితే నేను నిన్న వేసుకున్మ చొక్కా ఏమిటో నేనే చెప్పలేను 😁.

కలర్ బ్లైండ్-నెస్ అంటే “వర్ణాంధత” అని నిఘంటువు చెబుతోంది.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-20419619176666071782020-09-26T00:38:08.776+05:302020-09-26T00:38:08.776+05:30అన్నా కాంటీన్లు ప్రజా మరుగు దొడ్లు పసుపు రంగు లో ఉ...అన్నా కాంటీన్లు ప్రజా మరుగు దొడ్లు పసుపు రంగు లో ఉండేవి. అప్పుడు ఓకే.ఇప్పుడు గ్రామ పంచాయతీలకు నీలి రంగు నాట్ ఓకే.

ప్రభుత్వాలు మారితే రంగు పడుద్ది.

బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-19207247858866525182020-09-25T15:47:15.593+05:302020-09-25T15:47:15.593+05:30ఇంకా నయం. తెలుగుదేశం దిగిపోయింది కాబట్టి ఎక్కడా పస...ఇంకా నయం. తెలుగుదేశం దిగిపోయింది కాబట్టి ఎక్కడా పసుపురంగే కనబడకూడదా భూమ్మీద. ఫోల్డర్ ఏరంగైతే నేమండీ. పొరపాటున ఆనాడు పసుపురంగు చొక్కా వేసుకోను దుకు మీరు అదృష్టవంతులు అనుకోవాలి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com