tag:blogger.com,1999:blog-5449765236436053761.post3225605553043079593..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మొదలయిన కొత్త కాపురాలు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-87996688581328459372014-06-26T11:22:53.806+05:302014-06-26T11:22:53.806+05:30According to JG:my opinion is not my opinion when ...According to JG:my opinion is not my opinion when my opinion is not a fact and my fact is not a fact when the fact is not my opinionated,am I right?And I am always Right!

The three elemeents in this universe are incorrigible - saitan, k.c.r and jG, and everybody has to understand it?!.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-8433735971958019812014-06-26T00:32:46.595+05:302014-06-26T00:32:46.595+05:30"నై" దొరా,
నువ్వు బ్లాగులలో దొరవని ఈ పి..."నై" దొరా,
నువ్వు బ్లాగులలో దొరవని ఈ పిలకాయలకు తెల్దలే, consideration కేవలం నీలాంటి దొర లకు మాత్రమే అని, కామనర్స్ కు ఉండవని తెలియక ఎదో పెస్నిస్తున్నారు కాని, నువ్వు మాత్రం డంకా భజాయించి నీకు మాత్రమే ఉండే దొర గిరి అధికారాలను, ఏది vox populi నో, ఏది కాదో కూడా నీ లాంటి దొరలకు మాత్రమే సెప్పే అధికారం ఉందని ఇంకో సారి గీ పిలగాళ్లకు సెప్పు!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-60682396828413640572014-06-25T19:08:44.505+05:302014-06-25T19:08:44.505+05:30“Everyone has opinions/assessments. Providing a qu...“Everyone has opinions/assessments. Providing a qualifier every time lengthens the comment while adding little value.”

Agreed. But, why didn’t you offer the same consideration to the blog author, JG?

"కాబట్టి, ఇప్పుడు ప్రజలు వారి నుంచి కోరుకుంటున్నది ఒక్కటే. పరస్పర సంఘర్షణలకు తావివ్వకుండా సహకారానికి పెద్ద పీట వేస్తూ సమస్యల ముళ్ళను ఒకదానివెంట మరొకటి జాగ్రత్తగా ఓపికగా విప్పుకుంటూ పోవాలి" When you consider this an opinion passed off as vox populi….
“సమస్యలు పరిష్కారం కావాలని కోరుకోవడం సహజం. అది సహకారం ద్వారా కావాలా ఘర్షణ ద్వారా కావాలా అనేది అత్యధిక శాతం ప్రజలకు పట్టింపు ఉండదు.” why isn’t this an opinion being passed off as vox populi?Edgehttps://www.blogger.com/profile/00746036972380138932noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-17738433002199568052014-06-25T17:09:23.171+05:302014-06-25T17:09:23.171+05:30JG:my opinion is not my opinion when my opinion is...JG:my opinion is not my opinion when my opinion is not a fact and my fact is not a fact when the fact is not my opinionated,am I right?And I am always Right!samrishhttps://www.blogger.com/profile/12620901462804051844noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-56422130996152557102014-06-25T12:16:06.205+05:302014-06-25T12:16:06.205+05:30@Edge:
You are missing the point.
Everyone has o...@Edge:

You are missing the point.

Everyone has opinions/assessments. Providing a qualifier every time lengthens the comment while adding little value.

In the present case, my opinion on the subject is different from what people (in my opinion) want.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-43120003116932016742014-06-24T21:36:12.188+05:302014-06-24T21:36:12.188+05:30ఈడ ఏమైపొతున్నాది? బ్లాగులోకపు కామెంట్ల ఈరుడు, తెలం...ఈడ ఏమైపొతున్నాది? బ్లాగులోకపు కామెంట్ల ఈరుడు, తెలంగాణా ఈర ఇధేయుడు, అన్నీ తెలిసిన మా "నై' గోరి లాంటి పెద్దమనిసిని కూడా పెస్నిస్తున్నారేటి, సెప్మా ?

తెలంగాణా సంబంధించనంతవరకూ, మా పెద్ద దొర క.చ.రా. బయట సెప్పింది, బ్లాగులలో సిన్న దొర నై గోరు సెప్పిందే వేదం, వాలు ఎవలు ఎలా రాయాలని సెపితే, అందరూ అలానే రాయాలి, అది తెలుసుకోండి , మా నై గోరిని పెస్నించేముందు.

మరీ పిలకాయలు ఈ మద్దెన సెలరేగిపోతున్నారు, పెద్ద సిన్న సూసుకోకుండాను...., ఇపోక్రసీ అయినా, ఆటోక్రసీ అయినా మా సిన్న దొర "నై" గోరే రైటు, అందరూ తప్పే....ఆయ్!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-33490935457621493962014-06-24T21:15:49.631+05:302014-06-24T21:15:49.631+05:30JG,
That's hypocrisy my friend. You called out...JG,
That's hypocrisy my friend. You called out the blog author when he seemed to project his own opinion as peoples’ desire. But, you are conveniently ignoring my point that you committed the same mistake yourself when you tried to pass off your own opinion as a fact by saying “an overwhelming majority (అత్యధిక శాతం ప్రజలు) didn’t care either way”.Edgehttps://www.blogger.com/profile/00746036972380138932noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-18887144258003635692014-06-24T18:36:00.596+05:302014-06-24T18:36:00.596+05:301. Jai Gottimukkala చెప్పారు... (23 జూన్ 2014 ...1. Jai Gottimukkala చెప్పారు... (23 జూన్ 2014 5:12 PM)

"కాబట్టి, ఇప్పుడు ప్రజలు వారి నుంచి కోరుకుంటున్నది ఒక్కటే. పరస్పర సంఘర్షణలకు తావివ్వకుండా సహకారానికి పెద్ద పీట వేస్తూ సమస్యల ముళ్ళను ఒకదానివెంట మరొకటి జాగ్రత్తగా ఓపికగా విప్పుకుంటూ పోవాలి"

ప్రజలు అలా కోరుకున్నట్టు మీకు ఎందుకు అనిపించిందో?

"There is no need to claim public support for your opinion."

2. బ్లాగ్ పోస్ట్ రచయితని పై రకంగా ప్రశ్నించిన ఈ వ్యాఖ్యాత మరి అదే వ్యాఖ్యలో తన ఈ కింది మాట ప్రజల అభిప్రాయం అనే అర్ధం వచ్చేట్లు చెప్పారు.

" సమస్యలు పరిష్కారం కావాలని కోరుకోవడం సహజం. అది సహకారం ద్వారా కావాలా ఘర్షణ ద్వారా కావాలా అనేది అత్యధిక శాతం ప్రజలకు పట్టింపు ఉండదు. "

ఈ statement కి ఆధారాలేమిటి అని వేరే వాళ్ళు అడిగినదానికి జవాబుగా తన తర్వాత వ్యాఖ్యలో (24 జూన్ 2014 2:55 PM) "ప్రజలకు పట్టింపు లేదు అన్నది నా అభిప్రాయం. ........... I am not passing off my opinion as vox populi." అని సమర్ధింపు.

మరి బ్లాగ్ రచయిత కూడా తన పోస్ట్ లో తన అభిప్రాయమే వ్రాశారనుకోవచ్చు గదా.

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-72225105150920753012014-06-24T14:55:58.459+05:302014-06-24T14:55:58.459+05:30@Edge:
One difference though.
I do not believe t...@Edge:

One difference though.

I do not believe the method (cooperation or conflict) is irrelevant or unnecessary. ప్రజలకు పట్టింపు లేదు అన్నది నా అభిప్రాయం. నాకు పట్టింపు లేదని నేను అనలేదు.

I am not passing off my opinion as vox populi.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-7420521519602781272014-06-24T13:39:53.296+05:302014-06-24T13:39:53.296+05:30ప్రజలకు పట్టింపు ఉందదనే మాట వాస్తవం కాదు. People a...ప్రజలకు పట్టింపు ఉందదనే మాట వాస్తవం కాదు. People are actually concerned because రెండు ప్రభుత్వాల మధ్య గొడవలొచ్చినప్పుడల్లా బలైపోయేది ఇరుప్రక్కలా ఉండే సామాన్యులే. పైవాళ్ళు ఎప్పుడూ క్షేమంగానే ఉంటారు ఎద్దులు కుమ్ముకుంటూంటే లేగదూడల కాళ్ళు విరిగాయని సామెత. కాబట్టి సామరస్యపూర్వక ధోరణి ఎవరిమధ్యైనా అవసరమే. ఎప్పటికైనా అవసరమే. గొడవలు పడడం ఆత్మగౌరవ చిహ్నం అనుకుంటే- అది తమ ప్రజల్ని బలిచెయ్యడానికి సిద్ధపడ్డమే అవుతుంది. ఘర్షణ అంటూ మొదలుపెట్టాక ఇహ నక్కడ గెలుపుకే తప్ప ఏ మార్గంలో గెలుస్తామనే అంశానికి ప్రాధాన్యం అంతరిస్తుంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-20242666504993201132014-06-24T02:43:19.419+05:302014-06-24T02:43:19.419+05:30Glad you realized, JG.
In rushing to find wholes ...Glad you realized, JG.
In rushing to find wholes in others argument, we often tend to ignore our own prejudices! Edgehttps://www.blogger.com/profile/00746036972380138932noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-80269709907452968942014-06-24T01:05:53.155+05:302014-06-24T01:05:53.155+05:30@Edge:
"ప్రజలకు పట్టింపు ఉండదు" అన్న నా...@Edge:

"ప్రజలకు పట్టింపు ఉండదు" అన్న నా మాట కూడా అభిప్రాయమే.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-2762742054645582952014-06-23T23:25:48.478+05:302014-06-23T23:25:48.478+05:30హేమిటేమిటి, జై గోరి లాంటి పెద్దమనిషి పెదరాయుడు లాగ...హేమిటేమిటి, జై గోరి లాంటి పెద్దమనిషి పెదరాయుడు లాగా ఓ విసయం మీద ఎవరు ఎలా వ్రాయాలో, హేది కరట్టో, కాదో సెప్పినాకా, దానికి ఆధారాలు, ఋజువులు అడగటమా? బ్లాగులోకం ఎటు పోతుంది?

ఎక్కడ ఈ edge మహాశయుడు, అర్జెంట్ గా బ్లాగులోకపు పెదరాయుడు, అభినవ వీరబ్రహ్మేంద్రుడు (హమ్మో ఈయన రాయలసీమోడు, క.చ.రా. దత్తపుత్రుడు జై గోరు feel అయితే సారీ) ను పెసనలు అడగకూడదు, సెప్పిందే ఒబామా దగ్గరనుండి, ఎవరు లోకలు, నాన్ లోకల్ వరకూ వరకు అందరూ వినాల్సిందే అని ఈయనకు సెప్పాలి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-12958608690206040762014-06-23T22:53:31.243+05:302014-06-23T22:53:31.243+05:30JG,
“సమస్యలు పరిష్కారం కావాలని కోరుకోవడం సహజం. అది...JG,
“సమస్యలు పరిష్కారం కావాలని కోరుకోవడం సహజం. అది సహకారం ద్వారా కావాలా ఘర్షణ ద్వారా కావాలా అనేది అత్యధిక శాతం ప్రజలకు పట్టింపు ఉండదు.”
అత్యధిక శాతం ప్రజలకు పట్టింపు ఉండదు అని మీరు నొక్కి వక్కణించడానికి గల ఆధారాలేమీటో కూడా తమరు సెలవిస్తే మీ ప్రశ్న అర్థవంతంగా ఉండేది. Can you cite any research, study or analysis to support your statement?Edgehttps://www.blogger.com/profile/00746036972380138932noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-33150514037926676562014-06-23T17:12:49.036+05:302014-06-23T17:12:49.036+05:30"కాబట్టి, ఇప్పుడు ప్రజలు వారి నుంచి కోరుకుంటు..."కాబట్టి, ఇప్పుడు ప్రజలు వారి నుంచి కోరుకుంటున్నది ఒక్కటే. పరస్పర సంఘర్షణలకు తావివ్వకుండా సహకారానికి పెద్ద పీట వేస్తూ సమస్యల ముళ్ళను ఒకదానివెంట మరొకటి జాగ్రత్తగా ఓపికగా విప్పుకుంటూ పోవాలి"

ప్రజలు అలా కోరుకున్నట్టు మీకు ఎందుకు అనిపించిందో?

సమస్యలు పరిష్కారం కావాలని కోరుకోవడం సహజం. అది సహకారం ద్వారా కావాలా ఘర్షణ ద్వారా కావాలా అనేది అత్యధిక శాతం ప్రజలకు పట్టింపు ఉండదు.

సమస్యల పరిష్కారం సహకారం ద్వారానే సులువని మీలాంటి పెద్దలు అనుకొవొచ్చు. దీన్ని ప్రజాభిమతంగా చూపించే బదులు మీ అభిప్రాయంగా చెప్పినా దాని విలువ తగ్గదు. There is no need to claim public support for your opinion.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com