tag:blogger.com,1999:blog-5449765236436053761.post3178563652073394688..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: పొత్తూరి ఇక లేరు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-84141898426600278182020-03-08T10:10:04.596+05:302020-03-08T10:10:04.596+05:30శ్రీనివాస రావు గారు,
తెలుగు యూనివర్శిటీ జర్నలిజం శ...శ్రీనివాస రావు గారు,
తెలుగు యూనివర్శిటీ జర్నలిజం శాఖ వారు నిన్న (07-03-2020) పొత్తూరి సంతాప సభ నిర్వహించారట, మీకు తెలిసే ఉంటుంది. రామచంద్ర మూర్తి, టంకశాల అశోక్, పాశం యాదగిరి గార్లతో సహా చాలామంది హాజరయ్యారట.

దానికి సంబంధించిన వార్త ఇవాళ్టి (ఆదివారం 08-03-2020) "ఆంధ్రజ్యోతి" దినపత్రిక వారి సప్లిమెంట్ "హైదరాబాద్ సిటీ" నాలుగో పేజీలో వచ్చింది. లింక్ ఈ క్రింద 👇 .

"పత్రికా స్వర్ణయుగంలో చివరి మనిషి ' పొత్తూరి ' " (Andhra Jyothy Hyd City Page.4)విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-91326439026464328112020-03-07T11:19:58.151+05:302020-03-07T11:19:58.151+05:30@ విన్నకోట నరసింహారావు గారు and @ అజ్ఞాత గారు : ఇర...@ విన్నకోట నరసింహారావు గారు and @ అజ్ఞాత గారు : ఇరువురికీ ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-52030807281984705222020-03-06T22:50:28.029+05:302020-03-06T22:50:28.029+05:30పాత తరానికి చెందిన విలువలు కలిగిన, చాదస్తం వదులు క...పాత తరానికి చెందిన విలువలు కలిగిన, చాదస్తం వదులు కోలేని పాత్రికేయులు వారు.తరాలు మారినా గౌరవాన్ని కాపాడు కోవడం కూడా ఒక కళ. అది తెలిసిన వారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-71922701170954802762020-03-06T20:13:19.357+05:302020-03-06T20:13:19.357+05:30కొన్నేళ్ళ. క్రితం మేం నిర్వహించిన మా తండ్రిగారి శత...కొన్నేళ్ళ. క్రితం మేం నిర్వహించిన మా తండ్రిగారి శతజయంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చారు.

పాత్రికేయ దిగ్గజం పొత్తూరి వారు. వారి ఆత్మ సద్గతులు పొందాలని ఆశిద్దాం 🙏. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com