tag:blogger.com,1999:blog-5449765236436053761.post3055656080074520266..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఇల్లు అలికారు, పండగ జరగాలి భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-22348155421967515012016-10-15T22:11:31.161+05:302016-10-15T22:11:31.161+05:30ఎవరికైనా గుర్తుందా? మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక సి...ఎవరికైనా గుర్తుందా? మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రిందట. చచ్చిన తుగ్లక్ పురావస్తువారి తవ్వకాల్లో ప్రాణంతో బయటపడి, ఆ అద్భుతం కారణంగా మనకు ప్రథాని అవుతాడు. ఆయన నియమించుకొన్న మంత్రివర్గంలో మంత్రుల సఖ్మ అక్షరాలా 365. వాళ్ళకు కొన్నాళ్ళకు బోరుకొట్టి మేమేంపని చేయాలి అని అడిగితే, "రోజుకొకడుగా మీలొ పుట్టిన రోజులు చేసుకోండి - అ పుట్టిన రోజుకు మిగతామంత్రులు హాజరు కండి" అని ఆర్డరు వేస్తాడు తుగ్లక్ ప్రథాని.<br /><br />తెలంగాణాలో పరిపాలనకూడా కెసీఆర్ ఒక్కరి నిర్ణయాలమీదే నడిచేది. మిగతావి ఉత్సవవిగ్రహాలే. పైగా అందులో మూడైతే ఆయన జనానాలోనివేను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-34672204636706691222016-10-15T20:49:29.207+05:302016-10-15T20:49:29.207+05:30MLA ఏడుకొండలు సినిమా గుర్తుకొస్తోంది అంటున్నారు నా...MLA ఏడుకొండలు సినిమా గుర్తుకొస్తోంది అంటున్నారు నా స్నేహితులు మాత్రం. అందరూ డిప్యూటీ సీఎం లే, అన్నట్లుగా, అన్ని ఊళ్లు జిల్లా రాజధానులు, మండల రాజధానులు, రెవిన్యూ డివిజన్ లు. పల్లెలంటే, పాత కాలంలో ఉండేవి అనుకోవాలేమో <br /><br />యంకె శర్మM KAMESWARA SARMAhttps://www.blogger.com/profile/11062903422813811158noreply@blogger.com