tag:blogger.com,1999:blog-5449765236436053761.post3004387666466228296..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మనం ఎక్కడ వున్నాం ? లోపం ఎక్కడ వుంది ?భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-48318289322804115842012-08-15T21:01:18.542+05:302012-08-15T21:01:18.542+05:30Enduku merandaru evarino adiposukuntunaru.. meku c...Enduku merandaru evarino adiposukuntunaru.. meku chetakada. janalu adi cheyali edi cheyali anevaru vallu emi chestunaru vallaku ardam avuthunada. chappadam meru modalupettandi vache varu vastaru...

Regards
PARDHUAnonymoushttps://www.blogger.com/profile/02764828845538554906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-56762234478859390392012-08-15T11:29:51.246+05:302012-08-15T11:29:51.246+05:30I agree with Jai.
కొన్ని మంచి మాటలని ప్రముఖవ్యక్త...I agree with Jai.

కొన్ని మంచి మాటలని ప్రముఖవ్యక్తులకి ఆపాదించి మెయిళ్ళు పంపడం ఫాషన్ అయిపోయింది.

SNKR గారు, ఒక రాష్ట్రపతిగా కలాం గారు అంతకంటే ఏమి చేయగలరు?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-34857640897448651302012-08-14T12:58:44.189+05:302012-08-14T12:58:44.189+05:30/విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి నియమాలను తుచ తప్పక.../విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి నియమాలను తుచ తప్పకుండా పాటించ గలిగిన మనం అవే ఇక్కడ యెందుకు చేయలేకపోతున్నాం/
అక్కడిలా చట్టాలు పటిష్టంగా ఎందుకు అమలు చేయక పోయారు? వేల కోట్లు స్కాములు చేస్తున్నా, చార్జిషీటుల్లో పేర్లున్నా ఎలా పదవుల్లో కొనసాగుతున్నారు? దశాబ్ధాలు విచారణ చేసి సుప్రీంకోర్టు మరణశిక్ష వేసినా రాష్ట్రపతులు దేశద్రోహులకు ఎలా క్షమాభిక్ష ఇవ్వగలుగుతున్నారు? కెమరాల్లో చిక్కినా సాక్ష్యాలున్నా, పాకీ టెర్రరిస్టులు ఎలా ఇక్కడ చికెన్ బిర్యాని, మా టాక్సులతో కరాచీ హల్వా తింటూ ఏళ్ళకొద్ది తినగలుగుతున్నారు? సింగపూర్లో డ్రగ్స్ కలిగివుంటే వురి శిక్ష వేస్తారు? మనకో? రేవ్ పార్టీల్లో ఆడమగ పట్టుబడ్డా, 500రూ ఫైన్తోనో మరుసటిరోజే బెయిల్ మీదనో మరుసటి వారంలో మరో ప్రత్యక్షమవుతారు, ఎందుకు? కల్తీ కల్లు తాగి వదలు సచ్చినా దొంగసారా కాచే ఎదవలు పార్టీ అధ్యక్షులుగా చెలామణి అవుతున్నారు, ఎందుకు? వార్షిక ఆదాయం 20వేలు చేసినా 3.87లక్షల కుటుంబాలు దారిద్ర రేఖ కింద ఇంకా బ్రతుకుతున్నారట. ఎందుకు? సింగపూరు, సింగినాధం, అమెరికాల్లో ఇలా జరుగుతుందా రాష్ట్రపతి గారు?

కింకా సవాలక్షన్నర ప్రశ్నలు వున్నాయి. మీ విజన్2020 కి 8ఏళ్ళు మాత్రమే వుంది, ఏమాత్రం పురోగతి సాధించారో!

/రోజుల్లో రాష్ట్రపతి భవన్లో చోటు దొరకడం 'అంత వీజీ' కాదేమో!/

ఆ, అందుకే... ఏకాభిప్రాయం (పోటీ లేక తేరగా వస్తే) నేను రెడీ. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-12901909410532772132012-08-14T12:56:30.649+05:302012-08-14T12:56:30.649+05:30This has been a very popular "email forward&q...This has been a very popular "email forward" in the last few years. However, it does not look authentic. The languaged used does not look like Mr. Kalam's style.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77944887977914952842012-08-14T11:11:12.915+05:302012-08-14T11:11:12.915+05:30@SNKR- స్పూర్తిదాయక ప్రసంగాలవల్ల ప్రజల గుండెల్లో స...@SNKR- స్పూర్తిదాయక ప్రసంగాలవల్ల ప్రజల గుండెల్లో స్తానం దొరుకుతుంది కాని, అంతా రాజకీయమయం అయిపోయిన ఈ రోజుల్లో రాష్ట్రపతి భవన్లో చోటు దొరకడం 'అంత వీజీ' కాదేమో!
భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-54111341192413642772012-08-14T10:40:48.507+05:302012-08-14T10:40:48.507+05:30ఎక్కడ వుంటామా?!
ఇలా చక్కటి స్పూర్తి దాయక స్పీచులు...ఎక్కడ వుంటామా?!
ఇలా చక్కటి స్పూర్తి దాయక స్పీచులు ఇస్తూ వుంటే మరో సారి రాష్త్రపతి భవన్లో వుంటాం. :P :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-40273131890201146792012-08-14T07:51:27.334+05:302012-08-14T07:51:27.334+05:30@kastephale - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు @kastephale - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-14513545558699281932012-08-14T04:26:24.224+05:302012-08-14T04:26:24.224+05:30మన మనం చేయం అది మన స్వభావం. మన ఇంటి ఎదురుగా చెత్తప...మన మనం చేయం అది మన స్వభావం. మన ఇంటి ఎదురుగా చెత్తపోసుకుని మరెవరినో తిడతాం, కాని ఆ చెత్తని జాగ్రత్తగా కుండీలో చేర్చం. అది మన జాతీయ హక్కు. Anonymousnoreply@blogger.com