tag:blogger.com,1999:blog-5449765236436053761.post2416069714590615442..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: అలనాటి రష్యాలో అతివల హవా!భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-28105257229473775342021-03-11T18:14:39.626+05:302021-03-11T18:14:39.626+05:30ఎవరు ?
బయటుండే తెలివిలేని కమ్మీలే కదా ?
ఆ ఎర్రడబ...ఎవరు ?
బయటుండే తెలివిలేని కమ్మీలే కదా ?
ఆ ఎర్రడబ్బాలకు ఏమీ తెలీదని, ఓ పిచ్చి పుస్తకమే వాల్ల భగవద్గీత, ఖురాన్ అని ఎంతో మంది మొత్తుకుని చెప్పారు. ఒక్కసారి బాగా అణిగిన తరువాత, మూసుకుని మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-10218122164405092152021-03-11T11:45:05.022+05:302021-03-11T11:45:05.022+05:30@అజ్ఞాత చెప్పారు...
యుద్దములో తుపాకీ పట్టుకుని వెల...@అజ్ఞాత చెప్పారు...
యుద్దములో తుపాకీ పట్టుకుని వెల్లి, చచ్చిన వారినీ, క్షతగాత్రులైన వారినీ అస్సలు పట్టించుకోలేదన్న మాట ఈ దుష్ట కమ్యూనిష్టు ప్రభుత్వం.
@సూర్య చెప్పారు...
మనుషులు చాలట్లేదు గనక అతివలకి అవకాశం పేరుతో పని రుద్దడం తప్ప నిజంగా స్త్రీజానోద్ధరణ వారి ఉద్దేశ్యం కాదని తెలుస్తూనే ఉంది.
hari.S.babu
ఫెయిలైపోయిందని రూఢిగా తెలిశాక ఎన్ని వెక్కిరింతలైనా చెయ్యొచ్చు.కానీ,అది సక్సెస్ అవుతున్న రోజుల్లో అందరూ ఆకాశాని కెత్తెయ్యడం కూడా ఇలానే చేశారు - మానవత్వానికే మారురూపాలనీ హెవెన్లకే హెవెన్ అనదగ్గ అభివృద్ధి రైలుబండికి విజిల్ బ్లోయర్లనీ దోపిడీ దొంగల్ని కన్నంలోనే కనిపట్టేశారనీ వూదరగొట్టేశారు.దొందూ దొందే!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-4978394851372282612021-03-09T13:32:45.188+05:302021-03-09T13:32:45.188+05:30మనుషులు చాలట్లేదు గనక అతివలకి అవకాశం పేరుతో పని రు...మనుషులు చాలట్లేదు గనక అతివలకి అవకాశం పేరుతో పని రుద్దడం తప్ప నిజంగా స్త్రీజానోద్ధరణ వారి ఉద్దేశ్యం కాదని తెలుస్తూనే ఉంది.
నెలలు, సంవత్సరాలు ఇంటి పట్టున ఉండని మగాడితో కుటుంబానికి అనుబంధం ఎలా నిలుస్తుంది ఆరోజుల్లో? అందుకే కుటుంబ వ్యవస్థ కుంటుపడి సమాజం దెబ్బతినిపోయింది.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-30586741315236045782021-03-08T14:58:36.170+05:302021-03-08T14:58:36.170+05:30//ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు క...//ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది//

యుద్దములో తుపాకీ పట్టుకుని వెల్లి, చచ్చిన వారినీ, క్షతగాత్రులైన వారినీ అస్సలు పట్టించుకోలేదన్న మాట ఈ దుష్ట కమ్యూనిష్టు ప్రభుత్వం.

నో వండర్, అతి త్వరగా కుప్పకూలింది.Anonymousnoreply@blogger.com