tag:blogger.com,1999:blog-5449765236436053761.post2377472838365835523..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: అమావాస్య చంద్రులు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-10178520802817097912015-06-06T20:32:09.279+05:302015-06-06T20:32:09.279+05:30"తీరా చేసారా అంటే ఏదో అరకొర అని అందరూ మెటికలు..."తీరా చేసారా అంటే ఏదో అరకొర అని అందరూ మెటికలు విరిచేవాళ్ళే కాని, చెప్పింది మొత్తం చేసి చూపెట్టారు అనుకోవడానికి ఏమీ లేదు. షరతులు వర్తిస్తాయి అనే వాణిజ్య ప్రకటనల మాదిరి మొత్తం మీద ఏదో పని పూర్తి చేశాం అని చేతులు దులుపుకోవాల్సిన స్తితి"

ఏమిటా షరతులు/అరకొర అనేది విపులీకరించకుండా కొట్టేయడం భావ్యమా?

"కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల 'పొడగిట్టని' పోరాటవైఖరి అనేకమందికి మనస్తాపాన్ని కలిగిస్తోంది"

టీవీలకు ఇదే పండుగ కదా, లేకపోతె పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన చానెళ్ళ రేటింగులు ఏమి కావాలి? ఎవరికీ మనస్తాపం, బ్రహ్మాండమయిన వినోదంతో పాటు చక్కని టైమ్‌పాస్ అనే మాట పైకి అనడం నామోషీ అనుకున్న వారే బాధ వ్యక్తపరుస్తున్నారని లేదని నా అనుమానం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-48572972340794177622015-06-06T20:15:25.472+05:302015-06-06T20:15:25.472+05:30@Anil Atluri - I have written separate articles on...@Anil Atluri - I have written separate articles on one year rule of both T and AP CMs and those were already published in SURYA telugu daily. This article is mainly to focus on political ethics in the light of recent developments such as MLC elections, floor crossings besides Revanth episode. To make the article unbiased, I have not mentioned any names. Just gave a piece of advise. That's all. - Bhandaru Srinivasa Rao
భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42387322522690086712015-06-06T16:11:46.294+05:302015-06-06T16:11:46.294+05:30"అయితే మండించిన వేసవిలో కూడా ఈసారి విచిత్రంగా..."అయితే మండించిన వేసవిలో కూడా ఈసారి విచిత్రంగా కరెంటు సరఫరా జరిగిన తీరు చూసి ప్రత్యర్దులే చాటుగా నోటి మీద వేలు వేసుకున్నారు."
ఇది భాగ్యనగరంకు పరిమితమా లేదూ తెలంగాణా రాష్త్రం మొత్తానికా?

"అది జరిగితే అదొక పరమాద్భుతం అవుతుంది."
జరిగితే ? అనుమానమా?Anil Atlurihttps://www.blogger.com/profile/13790054752218206924noreply@blogger.com