tag:blogger.com,1999:blog-5449765236436053761.post2376781170596307629..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: అచ్చమైన భారత రత్నం భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-90795771935834959992020-06-29T10:19:54.460+05:302020-06-29T10:19:54.460+05:30అన్న గారిని వెన్నుపోటు పొడిచి మనో వేదన తో ఆయన మరణా...అన్న గారిని వెన్నుపోటు పొడిచి మనో వేదన తో ఆయన మరణానికి కారకులై తరువాత నిస్సుగ్గు గా ఆయన జయంతి వర్ధంతి చేస్తున్న వారు ఉన్నారు.చనిపోయిన వారిని రాజకీయం గా ఉపయోగించు కోవడం జరుగుతుంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-26918853542695706452020-06-28T20:01:02.452+05:302020-06-28T20:01:02.452+05:30Agree with you. Still we can say PV Garu positive ...Agree with you. Still we can say PV Garu positive contributions are more and praiseworthy Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-10775197877057273692020-06-28T19:25:50.133+05:302020-06-28T19:25:50.133+05:30Generally, Indian media including the journalists ...Generally, Indian media including the journalists have a tendency to glorify some selected living and deceased national figures (Gandhi, Nehru, Indira, Rajiv, Sonia, Modi, NTR, PV) as demigods. We must be mature enough to acknowledge that they are all humans who made some bad mistakes as well as some very good things. It is never an unmixed record. I think it is important to present an honest, objective, and balanced account of both rather than a one-sided record of history. We have much to learn in this regard from the Western biographers.<br /><br />Regards<br />Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-32094121123910451922020-06-28T14:40:28.885+05:302020-06-28T14:40:28.885+05:30బాబ్రీ మసీదు కూల్చివేత వల్లనే పీవీ భూస్థాపితమైనారన...బాబ్రీ మసీదు కూల్చివేత వల్లనే పీవీ భూస్థాపితమైనారని బ్లాగు రచయిత మరియు వ్యాఖ్యాతలు మరచిపోతే ఎలా ?<br />నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-78019051688553282942020-06-28T14:14:27.404+05:302020-06-28T14:14:27.404+05:30అవార్డుల పంపకం అంతా రాజకీయమే మనదేశంలో. నెహ్రూ-గాంధ...అవార్డుల పంపకం అంతా రాజకీయమే మనదేశంలో. నెహ్రూ-గాంధీల కుటుంబంలో పుట్టటమే అర్హత అన్నట్లు పంచారని అనిపిస్తుంది. కాంగీలే మరికొన్నాళ్ళుంటే రాహుల్, సోనియా, ప్రియాంకలకూ భారతరత్నలు వచ్చేవి. రాహుల్ పెళ్ళి చేసుకొని ఉంటే అయన కొడుక్కూ ఇచ్చేవారేమో. ఇక పీవీ కాంగ్రసు వాడే ఐనా నెహ్రూ-గాంధీల కుటుంబంలో పుట్టలేదు కాబట్టి, ఏదో అవసరార్ధం ప్రథాని అంటే సోనియా ఆజ్ఞాను సారం వర్తించక స్వతంత్రించాడు కాబట్టి పగబట్టి చచ్చిన పిదప కూడా ఘోరాతిఘోరంగా సాధించారు! ఇప్పుడు వాళ్ళూ చేస్తారట పీవీ శతజయంతి ఉత్సవాలు. తమాషాగా ఉంది. పీవీని అవమానించి నందుకే కాంగ్రెసును భూస్థాపితం చేయవచ్చును. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-64780014859115137522020-06-28T12:08:04.178+05:302020-06-28T12:08:04.178+05:30సోనియా గాంధీ పీవీకి అవమానం చేసింది. భాజపా పీవీ కి...సోనియా గాంధీ పీవీకి అవమానం చేసింది. భాజపా పీవీ కి భారత రత్న ఇచ్చి అవార్డు ప్రదాన సభకు సోనియమ్మ ను ఆహ్వానించాలి. అయితే కేసీఆర్ అడిగితే భాజపా ఇవ్వదేమో. ఇదంతా రాజకీయ లెక్కలతో ముడి పడి ఉంటుంది. Anonymousnoreply@blogger.com