tag:blogger.com,1999:blog-5449765236436053761.post2146274029957077180..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఓరి భగవంతుడా ! – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-15827996237512731342011-09-07T21:24:32.484+05:302011-09-07T21:24:32.484+05:30@Kumar N -ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు@Kumar N -ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-74247140822443029932011-09-07T21:05:03.073+05:302011-09-07T21:05:03.073+05:30"ఏథిజం నుంచీ ఫాసిజం కు చాలా సులువుగా గోడదూకుం..."ఏథిజం నుంచీ ఫాసిజం కు చాలా సులువుగా గోడదూకుంతుంటారు. "

ఆహా, ఏమి చెప్పావన్నా, టోపీలు తీసితిమి :-)KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-2669490695795077802011-09-07T20:13:41.885+05:302011-09-07T20:13:41.885+05:30@హరి,సత్యాన్వేషి,కార్తిక్ - అందరికీ ధన్యవాదాలు.హేత...@హరి,సత్యాన్వేషి,కార్తిక్ - అందరికీ ధన్యవాదాలు.హేతువాదులనీ,నాస్తికులనీ వేరు చేసి చూడకపోవడం వల్ల వస్తున్న అపోహలు ఇవి. నాస్తికులు,ఆస్తికులు రెండు భిన్న ధ్రువాలు.కలపాలని ప్రయత్నించడం వృధా.ఈ చర్చ అనంతమని కూడా రాశాను.నా ఉద్దేశ్యం జనాలను జాగ్రుత పరచవలసిన అంశాలు ఇంకా చాలవున్నాయని.- భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77218845242690058282011-09-07T19:24:02.548+05:302011-09-07T19:24:02.548+05:30>>నమ్మని వాళ్లు అదేదో సమాజసేవ అన్నట్టు అదేపన...>>నమ్మని వాళ్లు అదేదో సమాజసేవ అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు.

దేవుళ్ళ మీద ఒంటికాలి పై లేస్తే పర్వాలేదు మాష్టారు కానీ నాస్తికవాదం/హేతువాదం పేరుతో దేవుడిని నమ్మేవాళ్ళను sub human లుగా ట్రీట్ చేస్తారు. సమస్య అక్కడే మొదలుతుంది.. ఏథిజం నుంచీ ఫాసిజం కు చాలా సులువుగా గోడదూకుంతుంటారు. ఇలాంటి వాళ్ళు మతం ఒక మత్తు మందు అంటే కామెడీగా ఉంటుంది.karthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-44925969525465692592011-09-07T19:09:35.959+05:302011-09-07T19:09:35.959+05:30భండారు గారు,
మీవ్యాసంలో మీరు చెప్పిన కొన్ని విషయా...భండారు గారు,

మీవ్యాసంలో మీరు చెప్పిన కొన్ని విషయాల్లో నేణు మీతో విభేదిస్తున్నాను.

- నాస్తికులంటే దేవుడు లేడని నమ్మేవారుకారు, దేవుడు అనే కాన్సెప్ట్‌పై నమ్మకం లేనివారు. ఒక విషయంపై నమ్మకం లేకపోవడం ఒక నమ్మకం కాదు.
- దేవుడు లేడు అని చెబుతూ డబ్బులు దండుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? దేవుడు లేడు అని చెప్పేవారు మరో ఇతర మార్గంద్వారా డబ్బులు దండుకుంటుంటే అది నాస్తికత్వం తప్పు కాదు కదా.
- దేవుడిపై చర్చ చెయ్యడం దేవుడి పేరు చెప్పి మోసం చేసేంత ప్రమాదకరం ఎంతమాత్రం కాదు. అసలు అది తప్పయితే నాస్తికత్వంపై చర్చ కూడా తప్పేకదా?
- దేవుడిపై నమ్మకం సమస్య కాదు, దేవుడి పేరుచెప్పి దోచుకోవడం మాత్రం సమస్యేకదా? అక్రమ లసెన్సుల ద్వారా గనులను దోచుకోవడానికీ నేణు దేవున్ని అని చెప్పి దోచుకోవడానికీ పెద్ద తేడా ఏముంది? మన దేశంలో నాస్తికులు ఎవరు అభ్యంతరాలు లేవదీసినా ఇలాంటి దోచుకోవడంపైనే కదా (కమ్యూనిస్టుదేశాల సంగతి వదిలేస్తే).సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-1801619193157077452011-09-07T18:55:27.985+05:302011-09-07T18:55:27.985+05:30భండారు శ్రీనివాసరావు గారు,
"నమ్మని వాళ్లు అద...భండారు శ్రీనివాసరావు గారు,

"నమ్మని వాళ్లు అదేదో సమాజసేవ అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు." అన్న వ్యాఖ్య చూసి అలా రాశాను.

సమాధానానికి ధన్యవాదాలు.హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77595227823870060042011-09-07T18:44:51.141+05:302011-09-07T18:44:51.141+05:30హరి గారికి - మీ వ్యాఖ్య చూసిన తరువాత నా వ్యాసాన్న...హరి గారికి - మీ వ్యాఖ్య చూసిన తరువాత నా వ్యాసాన్ని మరోసారి సరిచూసుకున్నాను. నాస్తికులు దైవ దూషణ చేస్తున్నారని నేను ఎక్కడా రాయలేదు.శబ్ద కాలుష్యం అన్న పదం కూడా టీవీ చర్చలు గురించి ప్రస్తావిస్తూ వాడినదే.నా ఉద్దేశ్యం దేవుడున్నాడా లేదా అన్నది కాదు ఇవ్వాళ కావాల్సింది.ఆయన్ని ఆయన మానాన వొదిలేసి ఇంకా అవసరమయిన అంశాల పట్ల దృష్టి సారించమని చెప్పడమే నా మనసులోని మాట.నేను కమ్యూనిస్ట్ రష్యాలో వున్నప్పుడు మతం మత్తుమందు అని మతాల ఆనవాళ్ళు కూడా లేకుండా పేర్లు సైతం మార్చివేసారు. డెబ్బయ్ ఏళ్ళు అలా గడచినా తరువాత ఆ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది.బీదాబిక్కీ అంతా అనుకు బాధ పది వుంటారు. కానీ ఇప్పుడేమి జరిగింది. భూమి గుండ్రం అన్నట్టు అంతా వెనకటి మాదిరిగానే.ఏడు దశాబ్దాల ఘన చరిత్రను,లేని వాళ్ల రాజ్యాన్ని వాళ్ల చరిత్ర పుటల్లో నుంచి తీసివేసారు.దేవుడ్ని, మతాన్ని వ్యక్తిగత వ్యవహారంగా చూస్తే ఇన్ని సమస్యలు వుండవని కవి హృదయం. - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-73394090392029151742011-09-07T15:11:11.012+05:302011-09-07T15:11:11.012+05:30సార్! మీరు చెప్పిన దాంట్లో కొంత క్లారిటీ లోపించింద...సార్! మీరు చెప్పిన దాంట్లో కొంత క్లారిటీ లోపించిందేమో అనిపించింది.

నాస్తికులు పనిగట్టుకుని దైవదూషణ చేయడం నేనైతే ఎక్కడా చూడ లేదు. వారు కేవలం దేవుని పేరుతో వ్యాప్తిలోకి తెచ్చే మూఢనమ్మకాలను, మోసాలను, నేరాలను, ఇంకా చెప్పాలంటే దేవుడి పేరు చెప్పి మసీదుల్లో, చర్చీల్లో, గుళ్ళల్లో లౌడ్ స్పీకర్లుపెట్టి చేసే శబ్దకాలుష్యం లాంటి వాటిని మాత్రమే విమర్శిస్తారు. కాకపోతే "దేవుడు లేడ"నే తమ వాదాన్ని కూడా ప్రకటిస్తారు. అది దైవదూషణ అనుకొంటే తప్ప వేరే దైవదూషణ ఏదీ చేసినట్టు కనపడదు.

కాకపోతే కొంతమంది వీర-అస్తికులు మటుకు దైవ దూషణ చేయడం పరిపాటే. ఒక మతంవారు మరో మతం వారి దైవాలను దూషించడం, లేదా తప్పుగా వ్రాయడం, చిత్రించడం, వీలైతే ధ్వంసం చేయడం మాత్రం అక్కడక్కడా కనపడుతుంది.హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.com