tag:blogger.com,1999:blog-5449765236436053761.post2029529307379345256..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: యద్దనపూడి సులోచనారాణి - ఒక జ్ఞాపకం భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-3397812574971394082018-05-21T11:26:19.650+05:302018-05-21T11:26:19.650+05:30ఆవిడ ఒక ట్రెండ్ సెటర్. ఒక డ్రీమ్ మర్చంట్. ఒక తరం అ...ఆవిడ ఒక ట్రెండ్ సెటర్. ఒక డ్రీమ్ మర్చంట్. ఒక తరం అమ్మాయిలను ప్రభావితం చేసిన రచయిత్రి.

ఆవిడ ఆత్మకు శాంతి కలగాలి 🌼🌼.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-38207813213699334172018-05-21T10:51:13.849+05:302018-05-21T10:51:13.849+05:30నిజమా ? యండమూరి లాంటి వాళ్ళకి కూడా ప్రేరణ ఆమేనని ఆ...నిజమా ? యండమూరి లాంటి వాళ్ళకి కూడా ప్రేరణ ఆమేనని ఆయనే వ్రాసుకున్నారు. ఉంగరాల జుట్టున్న ఆరడుగుల అందగాడు,ఓ బొచ్చుకుక్క,పొడవాటి పడవలాంటి కారు ప్రక్కన ఠీవీ గా సిగరెట్ త్రాగుతూ హీరో నిలబడి ఉంటాడని ఆవిడ వ్రాస్తే అలాగే ఉండాలి కామోసు అనేసుకుని ఒక కారు, బొచ్చుకుక్క కొనుక్కున్నారట !

ఆడవాళ్ళకి ముక్కు మీద కోపం,ఆత్మాభిమానం ఉండేది. ఇవి రెండూ దేనికీ పనికిరావడం లేదని వదిలేసాం.

ఆవిడ ఆత్మకి శాంతి కలగాలి.
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.com