tag:blogger.com,1999:blog-5449765236436053761.post1819474018710131276..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: అర్ధం కాని విషయంభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-71649125565084753892011-09-05T05:17:15.217+05:302011-09-05T05:17:15.217+05:30Srinivas gaaru
nenu modata chadava gaane agnaani ...Srinivas gaaru<br /><br />nenu modata chadava gaane agnaani maatalu meeve anukonaanu....aaa agnaani nijam gaane jagan gaaru nyaayam gaa sampaadinchaaru idanthaa...anduke jagan gaaru elaanti raids ki bayapadatam ledu anukontooo vunte athanu nijam gaane agnaani.....mondi vaadu raaju kante balavanthudu.....thana vadda vunna deva(RAAJA) rahsya balam tho enthakainaa tegistaadu.......a kind of black mailing.......ninnu munchutaam ani adishtaanam ante....akkadi varaku vaste naatho paatu andari ni munchutaa antaadu......naadi kaanapudu evari di kaakoodadhu antaadu.......rosaiah, kiran....aakari ki Vijayamma koorchunnaa akkadaa .......vyathirekam gaa nee chitristaaru........varahttps://www.blogger.com/profile/08860996500573054878noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-71559255416761697262011-09-04T05:36:25.697+05:302011-09-04T05:36:25.697+05:30/ఢిల్లీ నడిబొడ్డున ప్రకటించే తెగువ NTR తరువాత జగనే.../ఢిల్లీ నడిబొడ్డున ప్రకటించే తెగువ NTR తరువాత జగనే చూపాడు. (YSR కి కూడా అంత ధైర్యం లేదు/<br />I call that immaturity/stupidity. If he is really so confident, why would he support govt on 'no confidence motion' in the state? He challenged TDP to introduce the motion and was no where when TDP introduced.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-5762755167220207992011-09-04T05:29:15.289+05:302011-09-04T05:29:15.289+05:30ఆ పత్రికల్లో కొంచెం అతి కెలుకుడు రాతలు ఈమధ్య స్పష్...ఆ పత్రికల్లో కొంచెం అతి కెలుకుడు రాతలు ఈమధ్య స్పష్టంగా అనిపిస్తోంది. ఏమీ లేని పౌరసమాజ టీం సభ్యులనే 50వేలు లోన్ ఇవ్వలేదు, స్టడీలీవ్ తీసుకున్నావు అని 5ఏళ్ళ తరువాత వేధింపులు చేస్తున్న కాంగ్రెస్, వేలకోట్లు మింగిన తోడుదొంగగా జగన్‌ని వదులుతుందా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-86607020989980996182011-09-03T17:10:34.121+05:302011-09-03T17:10:34.121+05:30నేను జగన్ అభిమానిని కాదు కానీ, ఒక్క విషయంలో మాత్రం...నేను జగన్ అభిమానిని కాదు కానీ, ఒక్క విషయంలో మాత్రం జగన్ ధైర్యాన్ని అభినందిస్తాను.<br />"నా వర్గం శాసన సభ్యుల బలంతో, నా దయా దాక్షిణ్యాల మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నడుస్తోందని" ఢిల్లీ నడిబొడ్డున ప్రకటించే తెగువ NTR తరువాత జగనే చూపాడు. (YSR కి కూడా అంత ధైర్యం లేదు)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-1871955489960995312011-09-03T12:58:34.970+05:302011-09-03T12:58:34.970+05:30@VARA -ఇది రాసేటప్పుడే ఇలా వ్యాఖ్యానాలు వస్తాయని ...@VARA -ఇది రాసేటప్పుడే ఇలా వ్యాఖ్యానాలు వస్తాయని తెలుసు. ఇందులో పేర్కొన్న విజ్ఞాని పాత్ర నాదే. అజ్ఞాని మా వూరుకు మూడు మైళ్ల దూరంలో వున్న రైలు స్టేషను కు రిక్షా నడిపేవాడు.మొన్నీమధ్య వెళ్ళినప్పుడు అతడితో జరిపిన సంభాషణ సారాంశాన్నేకాస్త మార్చి రాశాను.- భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-70988318116296260712011-09-03T12:09:11.225+05:302011-09-03T12:09:11.225+05:30ippudunna inti ki noukaru gaa vundekante...kattuk...ippudunna inti ki noukaru gaa vundekante...kattukoboye inti lo yajamani avvaalani........illu elaagu raajaa sir kadathaaru ane nammakam...AA sir vaste dochukonnodi ki dochukunnantha......Ippudu MLA padavulu vunna lepoyinaa okate........scam lu scheme lu emi lekundaa bathakatam kashtam kadhaa?...devudi bidda vasthe ....devudi kaalam lo laagaa ratanaala raasulu mungitlo vaalathai.......(prajala ki 4 biscuit lu padochu).....ee ratanaala raasulu ...Bhoomuluna thaarchi bayataku teestaaru........aa 2 papers maatrame kaaka ...athyantha goraminaa...neechaati samskruthi ki niluvetthu saakhi ayina inko paccha paper koodaa chadive paatakuduvarahttps://www.blogger.com/profile/08860996500573054878noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-69072290998696626912011-09-03T10:01:05.448+05:302011-09-03T10:01:05.448+05:30@అజ్ఞాని - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు@అజ్ఞాని - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-35906248398237155342011-09-03T09:59:25.490+05:302011-09-03T09:59:25.490+05:30@అజ్ఞాత - రక్తకన్నీరు నాగభూషణం డైలాగ్ జ్ఞాపకం రావడ...@అజ్ఞాత - రక్తకన్నీరు నాగభూషణం డైలాగ్ జ్ఞాపకం రావడం లేదా! "పెళ్ళాం పక్కింటివాడితో లేచిపోయినా పరవాలేదు కానీ, పదవి మాత్రం చస్తే వొదులుకోను". రాజకీయనాయకులు ఎందుకయినా సై అంటారు కానీ కోట్లు తీసుకుని కూడా వున్న పదవి వొదులుకోరు. అజ్ఞాని చెప్పేది అదే!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-16991704068665378822011-09-03T09:53:55.993+05:302011-09-03T09:53:55.993+05:30@Weekend Politician - Thanks - Bhandaru Srinivas R...@Weekend Politician - Thanks - Bhandaru Srinivas Raoభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-33528851095301748522011-09-03T09:52:06.863+05:302011-09-03T09:52:06.863+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42106705777612106022011-09-03T00:47:59.667+05:302011-09-03T00:47:59.667+05:30Nice satire. It would be interesting to see the fo...Nice satire. It would be interesting to see the folks answering your "అర్ధం కాని విషయం" :)Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-88075117818092283562011-09-02T20:47:46.494+05:302011-09-02T20:47:46.494+05:30గురువు గారూ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంలొ సి.ఎం గ...గురువు గారూ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంలొ సి.ఎం గారికే పనులు జరగని పరిస్తితి వుంది,అలాంటిది ఎం.ఎల్.ఎ ల కత వెరే చెప్పనవసరమ్ లేదు.మన మహా'మేత' కొడుకు గారి దగ్గర కి వెడితే కనేసమ్ ఆ పది కొట్లయినా మిగుల్చు కొవచనెది వాల్ల ఆశ( రాబొయె బై ఎలెక్స్టన్ ఖర్చులు ఎలాగూ మన బాబె చోసుకుమ్టాడు కోడా).మన ఆ మాత్రం తెలివి తక్కువైనవారా ఎంటి??)Anonymousnoreply@blogger.com