tag:blogger.com,1999:blog-5449765236436053761.post1779610547140867801..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: తెగుతున్న తీగెలు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-10205000084714636402015-10-07T05:20:53.537+05:302015-10-07T05:20:53.537+05:30‘ఎందుకు అంకుల్ బ్యాంకు దాకా రావడం, ఇంట్లోనే కూర్చు...‘ఎందుకు అంకుల్ బ్యాంకు దాకా రావడం, ఇంట్లోనే కూర్చుని నెట్లో ట్రాన్సాక్షన్స్ చేసుకునే వీలుందిగా’
ఎందుకు బాబాయ్ హైరానా పడుతూ దుకాణాలకు వెళ్లి సరుకులు కొంటావ్? సెల్లో ఆర్డరు చేస్తే వాళ్ళే మీ ఇంటికి తెచ్చి పడేస్తారు

వీళ్ళే రోజూ డబ్బులిచ్చి exercise కి జిమ్ కి వెళ్ళేది. Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-76916733976596516852015-10-06T23:12:22.161+05:302015-10-06T23:12:22.161+05:30< "విశ్రాంత జీవులకు మాటలెందుకూ?"
??...< "విశ్రాంత జీవులకు మాటలెందుకూ?"

అలా అనేసారేమిటండీ?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-7806692118800896062015-10-06T21:16:15.297+05:302015-10-06T21:16:15.297+05:30రాను రానూ ఇంగ్లీషు సైన్సు ఫిక్షన్ సినిమాల్లో భవిష్...రాను రానూ ఇంగ్లీషు సైన్సు ఫిక్షన్ సినిమాల్లో భవిష్యత్తులో ఇలా ఉండబోతాడు మనిషి అని చూపించే భయకరమైన ఆకారాల్లోకి నిజంగానే మారిపోతామా అనిపిస్తున్నది:-)hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-45713473248579666652015-10-06T16:01:44.809+05:302015-10-06T16:01:44.809+05:30విశ్రాంత జీవులకు మాటలెందుకూ?--excellent write up, ...విశ్రాంత జీవులకు మాటలెందుకూ?--excellent write up, thanks for the excellent thoughts.
chaverahttps://www.blogger.com/profile/00020105233977447742noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-15071883442231871982015-10-06T07:46:51.700+05:302015-10-06T07:46:51.700+05:30Evolution :).Evolution :).Anonymoushttps://www.blogger.com/profile/17793379369448709229noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-52686110794667960762015-10-05T00:27:48.396+05:302015-10-05T00:27:48.396+05:30మంచి టపా వ్రాసారు. మొదటి పేరాలో చెప్పిన కారణానికే ...మంచి టపా వ్రాసారు. మొదటి పేరాలో చెప్పిన కారణానికే పెన్షనర్లు ఒకప్పుడు ఒకటో తారీఖున బ్యాంకులకి స్వయంగా రావడమే ఎక్కువగా జరిగేది. బ్యాంకులు కూడా ఆరోజున వాళ్ళు కూర్చోడానికి పందిళ్ళు (షామియానా అనాలేమో) వేసి, త్రాగునీరు ఏర్పాటు చేసేవారు. కోలాహలంగా ఉండేది. మామూలు రోజుల్లో కూడా పెన్షనర్లు, వయసులో కొంచెం పెద్దవాళ్ళు, ఊళ్ళో పెద్దలు బ్యాంకుకి వచ్చి స్టాఫ్ తో కాస్సేపు కాలక్షేపం చేసి వెళ్ళేవారు (వాళ్ళు వచ్చిన పని అయిపోయిన తర్వాత కూడా). ఇప్పుడంతా టెక్నాలజీ మయం. ఏటీఎం లు, ఇంటర్నెట్ బ్యాంకింగులు. Human interaction తగ్గిపోయింది. మీరన్నట్లు కస్టమర్ కి కనిపించేది కంప్యూటర్ వెనక భాగమే. అసలు కస్టమర్ బ్యాంకుకి రావడాన్నే ప్రోత్సహించడంలేదు. కొన్ని బ్యాంకులయితే కస్టమర్ టెక్నాలజీ సౌకర్యాన్ని ఉపయోగించుకునే బదులు బ్యాంకుకి వచ్చినట్లయితే ఆ కస్టమర్ వద్దనుంచి handling charges వసూలు చేస్తున్నాయిట కూడా!
సరే సెల్ ఫోన్ల విశ్వరూపం ఒకటి - మనిషి ఎదుటి వాడి మొహంలోకి చూడడం కూదా లేదు, బటన్లు నొక్కుకుంటూ కూర్చుంటారు. షాపుల్లో కూడా అంతే - అక్కడ పనిచేసేవాళ్ళకి కస్టమర్ని అటెండ్ అవడం కన్నా సెల్ ఫోన్ స్క్రీన్ వైపు మైమరపుగాగా చూస్తూ కూర్చోవడమే ఇష్టం లాగా కనిపిస్తుంది.
టెక్నాలజీ ఉపయోగకరమే కానీ మీరన్నట్లు మానవసంబంధాల మధ్యనుండే ఓ fine thread తెగిపోతోంది. Long run లొ సమాజానికి మంచిది కాదు విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-44536276949613002812015-10-04T15:57:52.587+05:302015-10-04T15:57:52.587+05:30వేరే దేశం లో ఉన్నాను , యువకుడినే , దిగువ మధ్యతరగతి...వేరే దేశం లో ఉన్నాను , యువకుడినే , దిగువ మధ్యతరగతి నేపధ్యం .
ట్రాలీ తోసుకుంటూ వెళ్తూ , చివరకి చూస్తె అక్కరలేనివి ఎన్నో .
ఒకప్పుడు ఒక గుడ్డు తో తింటే ఈ రోజు మూడు గుడ్లు కి తక్కువ కాకూడదు . ఎవరినీ నిన్దించలేనిది .
ఒకప్పుడు లేనిది ఏంటో , ఇప్పుడు ఉన్నది ఏంటో ..
Anonymousnoreply@blogger.com