tag:blogger.com,1999:blog-5449765236436053761.post1659250648700159944..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఒక మహర్షి అస్తమించాడుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-13851903433154262192011-12-03T14:02:44.484+05:302011-12-03T14:02:44.484+05:30@శివరామ ప్రసాదు కప్పగంతు - మీ అపారమయిన అభిమాన పురస...@శివరామ ప్రసాదు కప్పగంతు - మీ అపారమయిన అభిమాన పురస్కార స్పందనకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాస రావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-10933448291201214002011-11-30T06:38:28.280+05:302011-11-30T06:38:28.280+05:30మహనీయుల ఆత్మలు ఎప్పుడూ శాంతంగానే ఉంటాయి. కాని మనలా...మహనీయుల ఆత్మలు ఎప్పుడూ శాంతంగానే ఉంటాయి. కాని మనలాంటి సామాన్యులు కూడా భువికేగిన మాన్యుల ఆత్మలు శాతించాలని ప్రార్ధించటం, వారిమీద మనకున్న అపారమైన గౌరవాన్ని సూచిస్తుంది. తుర్లపాటి హనుమంతరావుగారి ఆత్మ శాంతించాలని, ఆ దేవదేవునిలో ఐక్యం అయ్యి ఉండాలని భావిస్తూ, మిమ్మల్ని ఒక కోరిక కోరతాను. శ్రీ తుర్లపాటి హనుమంతరావు పంతులుగారి గురించి, సవివరమైన వ్యాసం ఒకటి వ్రాయగలరు. వికీ స్టైల్లో, ప్లాస్టిక్ లాగ కాకుండా,'రు' ఉండాల్సిన చోటనల్లా 'డు' వ్రాయకుండా ఆ వ్యాసం ఉండాలని ప్రార్ధిస్తున్నాను.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com