tag:blogger.com,1999:blog-5449765236436053761.post1099909388011945152..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: డేరింగ్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డిభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-80946123148662628662013-01-07T17:44:32.183+05:302013-01-07T17:44:32.183+05:30ఆఖరిపోరాటం, సెక్రటేరియట్ గడప తొక్కనని బాగా కాంఫిడె...ఆఖరిపోరాటం, సెక్రటేరియట్ గడప తొక్కనని బాగా కాంఫిడెంట్గా వున్నాడు, స్మార్ట్ యూజ్లెస్ ఫెలో. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-21879045052332728422013-01-07T13:16:27.197+05:302013-01-07T13:16:27.197+05:30నిస్సందేహంగా రెండో కోవకే చెందుతాడు. ప్రసాద్ శర్మనిస్సందేహంగా రెండో కోవకే చెందుతాడు. ప్రసాద్ శర్మPRASADhttps://www.blogger.com/profile/15239717504595504571noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-2776350703103318292013-01-07T11:10:23.471+05:302013-01-07T11:10:23.471+05:30malli gelavalante aachi tuchi nirnayalu tisukovali...malli gelavalante aachi tuchi nirnayalu tisukovali kani. yem chesinaa kcongress naava munaka tappadani telishaka inthakanna yem chestaaru Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-38144143160889023702013-01-07T10:29:42.797+05:302013-01-07T10:29:42.797+05:30@అజ్ఞాత అన్నారు...
మీకు ఒకటే జవాబు వస్తుంది... నువ...@అజ్ఞాత అన్నారు...
మీకు ఒకటే జవాబు వస్తుంది... నువ్వు ఎల్లో మీడియా...haa.haa...:)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-44611991618650879032013-01-07T00:41:52.235+05:302013-01-07T00:41:52.235+05:30ఒక పాస్టర్ ముఖ్యమంత్రి చేసిన వెధవ పనులకి ఈ రోజు మూ...ఒక పాస్టర్ ముఖ్యమంత్రి చేసిన వెధవ పనులకి ఈ రోజు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
ఆ మూల్యం చెల్లించేది కూడా ఎవరో కాదు, నా లాంటి మధ్యతరగతి జీవులే.
బాగా ఉన్నవాడికి పెంచిన చార్జీలు లెక్కలోకి రావు.
లేని వాడు కట్టాల్సిన అవసరం రాదు, కట్టాల్సి వచ్చిన కట్టద్దు అని అభయ హస్తం ఇచ్చే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు.
మధ్య తరగతి వాడి బతుకేంటి. ముష్టేత్తుకుని కట్టాలి ఆ చార్జీలు.
ఉచిత కరెంట్ అంటా , వాడి పిండా కూడు కాదు , మా ఊళ్ళో పది ఎకరాలు మాగాణి ఉన్నవాడికి కుడా ఉచిత కరెంట్ అంట.
ఒక నియంత్రణ లేదు, ఒక ఆజమాయిషీ లేదు, ఒక విధానం లేదు. ఎలా పడితే అలా, ఎవడికి పడితే వాడికి వరాలు ఇవ్వడం, పోనీ వాడి బాబు సొమ్ము తీసుకుని వస్తాడా అంటే అది కూడా కాదు, తిరిగి మా జేబుల్లోనే చేయి పెట్టి లాక్కోడం. ఇష్టమొచ్చినట్టు ప్రాజెక్ట్ లు మొదలెట్టడం, అయిన కాడికి దోచుకోవడం.
ఎక్కడైనా ఏ పధకానికి అయిన ఒక పది శాతం అనర్హులు ఉంటారేమో, కాని మన రాష్ట్రం లో అది నలబై శాతం పైనే. ప్రతీ పధకం ఏదో ఒకటి ఉచితంగా ఇచ్చేదే కాని నిజంగా ప్రజలని బాగుచేసేది ఒక్కటి లేదు.
ఏ పదకమైన సరే ఏదో ఒక అవినీతి బయట పడుతుంది, స్కాం లేని పధకమే లేదు ఈ దేశం లో. 100 కోట్ల జనాభా లో చిత్తశుద్ది కలవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసారా ?
ఇప్పుడు చార్జీలు పెంచుతామని హడావిడి చేస్తున్నారు, కొన్ని రోజులు పోయిన తరువాత పేదలకి మాత్రం పెంచం మిగతా వాళ్లకి మాత్రమే పెంచుతాం అని కొత్త ముష్టి ప్రతిపాదన పెడతారు, దానికి అందరు ఆహా ఓహో అని తల ఆడిస్తారు. అప్పుడు నష్టపోయేది ఎవ్వరు ? మధ్యతరగతి జీవులే , ఇందాక చెప్పినట్టు ఉన్నవాడికి ఏం ప్రభావం ఉండదు.
ఒకే ఒక్క ఫామిలీ , ఉన్నది ఆరో ఏడో సంవత్సరాలు అధికారం లో , సర్వ నాశనం చేసేసారు, మధ్య తరగతి జనాల్ని నెల నాకించి , చేతికి చిప్ప ఇచ్చాడు.
నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఏ ఒక్క స్కాం లో కూడా ఎవడికి శిక్ష పడలేదు. భవిష్యత్తు లో కూడా పడదు. ఎందుకంటే రాజ్యాంగం మారిస్తే మొదట నష్టపోయేది నాయకులే.

:venkat.
Anonymousnoreply@blogger.com