28, అక్టోబర్ 2016, శుక్రవారం

స్వామి పరిపూర్ణానంద గారితో కాసేపుఈరోజు అంటే శుక్రవారం రాత్రి భారత్ టుడే  టీవీలో  చర్చ. స్టూడియోలోకి అడుగుపెట్టేముందు స్వామి పరిపూర్ణానంద బయటకు వెడుతూ కనిపించారు. అందరం ఆగి నమస్కరించాము. ప్రోగ్రాం కు వ్యవధి బాగా వున్న కారణంగా ఆయనతో కాసేపు ముచ్చటించే అవకాశం లభించింది. అమెరికా, ఉజ్జయిని పర్యటనలు ముగించుకుని వచ్చిన స్వామి ఆ కొద్ది వ్యవధిలోనే అనేక చక్కటి విషయాలు చెప్పారు. వాటిని గురించి వివరంగా మరోసారి. ఈ ఫోటోలో నాతొ పాటు వున్నది కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ కుమార్ వున్నారు.   

కామెంట్‌లు లేవు: