tag:blogger.com,1999:blog-5449765236436053761.post8946053915091900930..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-35743195755662756252010-12-30T13:15:06.228+05:302010-12-30T13:15:06.228+05:30పెద్దలు శ్రీనివాస రావు గారికి,
నమస్కారం. మీ శుభా...పెద్దలు శ్రీనివాస రావు గారికి,
నమస్కారం. మీ శుభాకాంక్షల సందేశానికి ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2011 సంవత్సరం అత్యంత ఆనంద దాయకం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బై ది వే మీరు స్వర్గీయ తిలక్ గారితో మీకు, మన న్యూస్ రూంకు సంబంధించిన ఇతర మితృల ఞాపకాలు వ్రాస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను.

కృతఞతలు.
ప్రసాద్ శర్మ
ఆకాశవాణి న్యూస్ రూం మాజి క్యాజువల్ ఉద్యోగి.
రోశయ్య గారి మాజీ పి.యస్.prasad sarmanoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-13561906760887584482010-12-17T09:44:26.901+05:302010-12-17T09:44:26.901+05:30ఈ రోజు సూర్య దినపత్రికలో నీ ఆర్టికల్ చదివాను. బావు...ఈ రోజు సూర్య దినపత్రికలో నీ ఆర్టికల్ చదివాను. బావుంది.
దాని లింక్ పంపిస్తున్నాను.
http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=7&ContentId=9510
జ్వాలా నరసింహారావుJwala's Musingshttps://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-67081311977030233012010-12-15T21:57:22.565+05:302010-12-15T21:57:22.565+05:30చాలా బాగుంది, ఏదైనా పత్రికకు పంపుతే మంచిదేమో!
జ్వా...చాలా బాగుంది, ఏదైనా పత్రికకు పంపుతే మంచిదేమో!
జ్వాలా నరసింహారావుJwala's Musingshttps://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-6997335032087428902010-12-15T20:50:37.853+05:302010-12-15T20:50:37.853+05:30>>ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్న...>>ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు.

This is too good. Nice Summary. ఈ మొత్తం వ్యవహారంలో ఒక వ్యూహకర్తగా జగన్ తనని తాను బాగానే ఋజువు చేసుకున్నడనే అనిపిస్తుంది. చాలా మంది అనుకున్నదానికి వ్యతిరేకంగా, జగన్‌లో రాజకీయ పరిణతీ, అవగాహనా పుష్కలంగా వున్నాయనేది ఇప్పటి వరకూ జరిగిన దాంట్లో రుజువయ్యింది.Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.com