tag:blogger.com,1999:blog-5449765236436053761.post890883713676685461..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: సానియా విషయంలో కేసేయార్ చేసిన తప్పేమిటి?భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-85217288945888971042014-07-25T21:45:04.680+05:302014-07-25T21:45:04.680+05:30Its all about appeasement of muslim community in v...Its all about appeasement of muslim community in view of coming Hyderabad municipal elections. To read more into it waste of time.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-18616023634440441332014-07-25T14:51:13.427+05:302014-07-25T14:51:13.427+05:30@Narsimha Kammadanam:
సానియాకు అకాడెమీ కోసం ఒక్క ...@Narsimha Kammadanam:

సానియాకు అకాడెమీ కోసం ఒక్క చదరపు అంగుళం భూమి కానీ ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు. మీరు వేరే క్రీడాకారుల అకాడెమీల గురించి అంటున్నట్టు ఉంది.

కెసిఆర్ చెప్పే కొత్త ఆర్ధిక సాయం పథకంలో పుట్టుక గురించి కాదు డోమిసైల్ గురించి. ఆవిడ తన ముత్తాతల కాలం నించి చెప్పింది మీరు చదవలేదా?

సోనియా గాంధీ పెళ్లి చేసుకున్న ఎన్నో ఏళ్ల తరువాత భారతీయ పౌరసత్వానికి అర్జీ పెట్టుకుంది. అప్పటిదాకా ఆవిడ ఇటాలీ దెశస్తురాలెJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-74603346425471032842014-07-25T14:27:57.768+05:302014-07-25T14:27:57.768+05:30సైనా నెహ్వాల్ అంబాసిడర్ ఎందుకు కాకూడదు ...
పుట్టు...సైనా నెహ్వాల్ అంబాసిడర్ ఎందుకు కాకూడదు ...
పుట్టుకనే ఆధారం చేసుకున్న కే .సీ ఆర్ కి ... ముంబాయి లో పుట్టిన సానియా మిర్జా స్తానికురాలు ఎలా అయ్యింది?

అయినా సోనియా ఇటలీ ... భారతీయున్ని పెల్లి చేసుకుంటే భారతీయురాలు అయినప్పుడు పాకిస్తానీ ని పెల్లి చేసుకున్న సానియా పాకిస్తానీ ఎందుకు కాదు ...
ఎందుకంటే ఎక్కడ 4డబ్బులు రాలితే ఆది మనది.

ఈ చీపు విధానాలు బానిసలు అయిన మన భారతీయులకే సాద్యం.
Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-49651987327047105362014-07-25T14:18:21.467+05:302014-07-25T14:18:21.467+05:30మీకు ఇప్పటి కోటి మాత్రమే కనిపిస్తోంది .... ఛ.బాబు ...మీకు ఇప్పటి కోటి మాత్రమే కనిపిస్తోంది .... ఛ.బాబు ... వై. ఎస్ ... కిరణ్ గారు ఇప్పుడు కే.సీ.ఆర్ ... ఇలా మన సీ.ఎం లు అంతా సానియకి కోట్లు ధారా దత్తం చేశారు ... భూమి.. డబ్బు అకాడమీ పేరిట ఇచ్చారు ... కానీ అవుట్ పుట్ సున్నా ...

సీ. ఎం ల ఒళ్ళో నుండి ఇవ్వడం.లేదుగదా ... జనం డబ్బు ఒక్కరికే మేపడం కంటే
..4..5 మంది క్రీడాకారుల్కి 2...3...,రకాల ఆటలని ప్రోత్సహించవచ్చుగదా ... ఒక్క టెన్నిసె ఎందుకు .....

ఇది ఖచ్చితంగా జీ. హెచ్. ఎంసి ఎన్నిలల జిమ్మిక్కు.
Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-59669032220978883112014-07-25T10:49:20.427+05:302014-07-25T10:49:20.427+05:30సార్ నేను చదివిన వివరాలు. సానియా మిర్జా అమెరికన్ ఓ...సార్ నేను చదివిన వివరాలు. సానియా మిర్జా అమెరికన్ ఓపెన్ చామ్పియన్షిప్పులో పోటీ చేయబోతుంది. అందు నిమిత్తం ఖర్చుల (శిక్షణ, ప్రయాణం వగైరా) కోసం ఆవిడ అడిగిన ఆర్ధిక సాయం ప్రభుత్వం మంజూరు చేసింది. మామూలుగా వ్యాపార సంస్థలు ఇలాంటి సాయం చేస్తాయి.

అంచేత ఈ మొత్తం బ్రాండ్ అంబాసడర్ పదవికి పారితోషికం కాదు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com