tag:blogger.com,1999:blog-5449765236436053761.post8839304896620013078..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రేడియో తాతయ్య ఇక లేరు – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-91655722409818811862011-07-22T21:57:18.412+05:302011-07-22T21:57:18.412+05:30రేడియో తాతయ్య - ఆట విడుపు - ఆ నాటి మద్రాసులోని తెల...రేడియో తాతయ్య - ఆట విడుపు - ఆ నాటి మద్రాసులోని తెలుగు పిల్లలు ఎలా మరిచిపోగలరు?
ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యేది. నేను కూడా పద్యాలు పాడేవాడిని. ముందే రికార్డ్ చేసే వారు.చేసేటప్పుడు..పిల్లలేవరైనా నట్లుకొడితే..సున్నితంగా మైకు కి అందకుండా ఆ పదమే..ఆ పాదమో అందించేవారు తాతయ్య.పిల్లవాడు ఆ పద్యాన్నో /గేయాన్నో పూర్తిచేసేవాడు.
"..ఆటలు, పాటలు, నాటికలు
నేటికి ఇక చాలిద్దామా..
వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దామా"
ఏదేని ప్రత్యేక కార్యక్రమం రికార్డింగ్ రోజునైతే వచ్చిన పిల్లలందరికి దగ్గిరుండి అల్పాహారం కాని చాక్లెట్లు, బిస్కట్లు ఇచ్చేవారు.
తెలుగు శతకాలు నేర్చుకుని..ఆ ఆటవిడుపు లో తప్పులేకుండా ఒప్పచెప్పడం, పదిమంది దానిని గుర్తించడం, పిల్లల్లో ఎంతో ఆత్మస్థయిర్యాన్ని పెంచేది. ఉమ - రేడియో తాతయ్య ఇక లేరు అన్నది కటిక నిజం.Anil Atlurihttps://www.blogger.com/profile/13790054752218206924noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-11081279371415772702011-07-14T22:14:23.945+05:302011-07-14T22:14:23.945+05:30@prasada Sarma and Sri Ramana _ thanks - bhandaru ...@prasada Sarma and Sri Ramana _ thanks - bhandaru srinivasraoభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-54557378698402724522011-07-14T20:45:48.650+05:302011-07-14T20:45:48.650+05:30oka manchi vyakthi, commitment unna professional ...oka manchi vyakthi, commitment unna professional ika leru.
99 samvatsaralu brthakatamu goppa visesham...inko samvatsaramaithe century ayyedi?ramanahttps://www.blogger.com/profile/01738047685279752944noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-45861280178659382892011-07-14T20:08:56.764+05:302011-07-14T20:08:56.764+05:30mee jeevana saili chooste chaala eejee going anipi...mee jeevana saili chooste chaala eejee going anipistaaru. kaani mee blagulu chadivite meelo inta loataina pariseelana cheyagala, anta nisita viShaya parignanam vunna manishi vunnaraa ani ascharyam vestundi. lekapote gayatri mantranni amta goppaga taatparya sahitamga vivaramga vivarimchagalaru. goppa samajika drukpadhamtoa ade chettoa padunaina rajakiya vyakhyalani vraayagalaru. meeru nijamga savyasaachi saar. "Vachaspati" loani story ni yemta samdarbhochitamga quote chesaru saar.prasad sarmahttp://prasadsarma@rediffmail.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-68037701144105596912011-07-13T18:06:37.215+05:302011-07-13T18:06:37.215+05:30Sad news. May his soul rest in peace.Sad news. May his soul rest in peace.మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.com