tag:blogger.com,1999:blog-5449765236436053761.post8826117337182812677..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: నేనూ హిందువునే - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-5907458923802644382021-09-23T09:56:43.392+05:302021-09-23T09:56:43.392+05:30ఆదేశాల్లో హిందూమతాన్ని అణచి నామరూపాలు లేకుండా చేస్...ఆదేశాల్లో హిందూమతాన్ని అణచి నామరూపాలు లేకుండా చేస్తున్నారని మనదేశ మేతావులు నోరెత్తి ప్రశ్నించరు. ఇక్కడ మైనారిటీమతాలవాళ్ళు అన్నిరంగాల్లోనూ ఏవివక్షా లేకుండా ఉన్నారన్నది గమనించనట్లే ఉంటారు. ఎక్కడైనా చెదురుమదురు సంఘటన జరిగీతే చాలు భారతదేశంలో మైనారిటీలపై వివక్షగురించి నానాయాగీ చేస్తారు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-41670149958131346962021-09-22T21:37:40.756+05:302021-09-22T21:37:40.756+05:30 సీనియర్ జర్నలిస్ట్ మరియు ఏంతో అనుభవమున్న భండారు గ... సీనియర్ జర్నలిస్ట్ మరియు ఏంతో అనుభవమున్న భండారు గారిని విమర్శించడం నాకు ఇష్టం లేదు, కానీ చెప్పక తప్పదు, లోతుగా ఆలోచించకుండానే పోస్ట్ రాశారనిపించింది. <br /><br />ఈ దేశంలో హిందూమతం ఇంకా బతికుందంటే కారణం హిందువులు మైనారిటీ కాకపోవడం. పక్కనున్న పాకిస్తాన్ లో చూడండి - ప్రతి ఊళ్ళో, ప్రతి వాడలో గుడులు ఉండేవి. 70 సంవత్సరాలలో అన్నీ నామ రూపాల్లేకుండా పోయాయి. బాంగ్లాదేశ్ లో కూడా ఇదే జరుగుతోంది. మన దేశంలో కాశ్మీర్ లో, ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో కూడా ఇదే జరిగింది.Nageswara Raohttps://www.blogger.com/profile/13303886347996765123noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-31977860904692032822021-09-22T19:15:44.865+05:302021-09-22T19:15:44.865+05:30"నిజానికి ఇది ఒక మతం కాదు, జీవన విధానం"
..."నిజానికి ఇది ఒక మతం కాదు, జీవన విధానం"<br />ఎవ్వరూ పాటించని జీవించవలసిన విధానం.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-7984130102756309502021-09-22T14:31:33.418+05:302021-09-22T14:31:33.418+05:30చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం.
...చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం.<br />ఈ విషయం అర్ధం చేసుకోకుండా, ఓట్ల కోసం రెచ్చగొట్టే వాళ్ళ మాటలు నమ్మి, మన మతానికి ఏదో అయిపోతోందని సోషల్ మీడియాలో అనవసరమైన మెసేజ్ లు పంచుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు.bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.com