tag:blogger.com,1999:blog-5449765236436053761.post881343508886705652..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రేడియో ప్రాంగణంలో సమాధి చేయాలి – రావూరి భరధ్వాజ కడపటి కోరికభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-5742278008847650772021-10-21T22:46:54.549+05:302021-10-21T22:46:54.549+05:30రావూరి భరద్వాజ ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నాన...రావూరి భరద్వాజ ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమం విన్నాను. ఎందుకో మాటిమాటికీ ఉద్వేగం చెందుతున్నాడు. సెల్ఫ్ పిటీ, అటాచ్మెంట్ ఎక్కువ అనిపించింది. ఎంతో అనుభవం కలిగిన రచయిత అంత అటాచ్ మెంట్ తో ఉండటం ఆశ్చర్యం గా అనిపిస్తుంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-58384094223421891732021-10-20T10:03:27.059+05:302021-10-20T10:03:27.059+05:30@విన్నకోట నరసింహా రావు గారు : తన మాతృ సంస్తపట్ల భర...@విన్నకోట నరసింహా రావు గారు : తన మాతృ సంస్తపట్ల భరద్వాజ గారికి వున్న ప్రగాఢమైన మమకారానికి అదొక అభివ్యక్తి మాత్రమే. అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదని వారికీ తెలుసు. భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-41209033056277923052021-10-20T06:58:43.044+05:302021-10-20T06:58:43.044+05:30చివరకు ఏమైంది? రావూరి వారి కోర్కెను తీర్చారా “ఆకాశ...చివరకు ఏమైంది? రావూరి వారి కోర్కెను తీర్చారా “ఆకాశవాణి” వారు? <br />అయినా అదేం కోరికండీ తను ఉద్యోగం చేసిన సంస్ధను ఎంతగా అభిమానిస్తే మాత్రం 😳! విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com