tag:blogger.com,1999:blog-5449765236436053761.post8771656612140991900..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: జగన్ ఓ సీతయ్య...ఎవరిమాటా వినడు – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-69627559415829321352020-05-31T06:58:15.868+05:302020-05-31T06:58:15.868+05:30@అజ్ఞాత : దయచేసి విమర్శ వెక్కిరింతలా మారకుండా చూసు...@అజ్ఞాత : దయచేసి విమర్శ వెక్కిరింతలా మారకుండా చూసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. విన్నకోట వారు, Jai Gottimukkala వారు తమ అభిప్రాయాలను హుందాగా చెప్పారు. అలా వుంటే చర్చ పద్దతిగా వుంటుంది. అందరూ మన అభిప్రాయాలతో ఏకీవభించాలని రూలేమీ లేదు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27128434671893897642020-05-31T04:47:27.815+05:302020-05-31T04:47:27.815+05:30mana maha medhavi uthamothamalu ayindi Jai gari ka...mana maha medhavi uthamothamalu ayindi Jai gari kallatho chesthe kaani Jagan ento ardh kaaru. Papam eeyanni evarikayina chupinchandi please ala vadileyakandi.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-5194709856692202072020-05-30T14:23:43.424+05:302020-05-30T14:23:43.424+05:30@విన్నకోట నరసింహా రావు:
"ప్రభుత్వాన్ని విమర్...@విన్నకోట నరసింహా రావు:

"ప్రభుత్వాన్ని విమర్శించడం, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ... ఇటువంటి ప్రజాస్వామ్య పద్ధతులను కూడా సహించక పోవడం అనే విషయం"

దీనికి జవాబు టపా మొదట్లోనే ఉంది: వై.ఎస్. జగన్ మోహన రెడ్డి గురించి తెలియనివాళ్ళు చెప్పుకునే మాట ఇది. దీనికి కారణం ఆయన్ని గురించి పూర్తిగా తెలిసినవాళ్ళు లేకపోవడమే.

ఎల్లో మీడియా & పచ్చ భజనపరులు అనునిత్యం "విమర్శించడం, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం"
చేస్తూనే ఉన్నారుగా. కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారిని చంద్రబాబు కాల్చినట్టు ఒక్కళ్ళనీ చంపకపోవడమే మీ ఉద్దేశ్యంలో "సహించక పోవడం" అన్నట్టా?Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-47715440951225678222020-05-29T22:03:36.189+05:302020-05-29T22:03:36.189+05:30“సీతయ్య ...... ఎవరి మాటా వినడే” అనిపించుకోవడం .......“సీతయ్య ...... ఎవరి మాటా వినడే” అనిపించుకోవడం ..... సినిమాల్లో బాగానే ఉంటుంది కానీ .... నిజ జీవితంలో గొప్పేమీ కాదండి.

సరే, వేరే కోణం గురించి కుతూహలం కొద్దీ అడుగుతున్నాను .... మీరు ఐదేళ్ల పాటు అలనాటి సోవియట్ యూనియన్ లో నివసించి వచ్చారు కదా, ఇక్కడి పాలనలో ఆ ఛాయలేమన్నా కనిపిస్తున్నాయంటారా (ప్రభుత్వాన్ని విమర్శించడం, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ... ఇటువంటి ప్రజాస్వామ్య పద్ధతులను కూడా సహించక పోవడం అనే విషయంలో)??విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com