tag:blogger.com,1999:blog-5449765236436053761.post8771470543149846329..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: టీవీ చర్చలు అవగాహన కలిగించేలా వుండాలి – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-86378401188221348162018-08-22T05:11:58.762+05:302018-08-22T05:11:58.762+05:30అది ప్రజలనడగండి. ఆయన్నడిగితే ఎలా. ఇదిగో ఇలాగే చర్చ...అది ప్రజలనడగండి. ఆయన్నడిగితే ఎలా. ఇదిగో ఇలాగే చర్చలు పక్కదారి పట్టేది!సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-5931127096593267642018-08-22T05:10:18.509+05:302018-08-22T05:10:18.509+05:30అదేదో సినిమాలో డైలాగ్ "అమ్మేసేయ్యండి బాస్!&qu...అదేదో సినిమాలో డైలాగ్ "అమ్మేసేయ్యండి బాస్!"సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-79405167261203512192018-08-21T19:25:29.452+05:302018-08-21T19:25:29.452+05:30తెలుగు ఛానెల్లు చేసే అతి ఎవ్వరూ చేయరు. కేరళ లో వరద...తెలుగు ఛానెల్లు చేసే అతి ఎవ్వరూ చేయరు. కేరళ లో వరదలు తమిళనాడు బుచికి రాజకీయాలు ఒకటేమిటి అన్నిటి మీదా పుయ్యామ్ పుయ్యామ్ చర్చలు. అదే వేరే భాష ఛానెల్స్ లో తెలుగు వాడిని పట్టించుకోరు.ఒక వైపు జబర్దస్త్ బిగ్ బాస్ లాంటి జుగుప్సా పోగ్రామ్స్. ఇంకోవైపు దిక్కుమాలిని దరిద్రగొట్టు సీరియళ్లు. ధూ నీయవ్వ. టీవీ చూడలనంటేనే కంపు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-72316345156711318392018-08-21T19:17:24.848+05:302018-08-21T19:17:24.848+05:30శ్యామల్ సార్. ఒక డౌటు. చేపలు అంత దుర్వాసన వస్తుంది...శ్యామల్ సార్. ఒక డౌటు. చేపలు అంత దుర్వాసన వస్తుంది అయినా ఎలా తింటున్నారు ప్రజలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-40497444260787223962018-08-21T17:33:32.533+05:302018-08-21T17:33:32.533+05:30విషయం పట్ల అవగాహన పెంచడానికైతే పార్టీ నాయకులని ఆహ్...విషయం పట్ల అవగాహన పెంచడానికైతే పార్టీ నాయకులని ఆహ్వానించకూడదు. సీనియర్ పాత్రికేయులని, ఆ సబ్జక్ట్లో నిష్ణాతులని పిలిచి చర్చిస్తే ఉపయోగం ఉంటుంది. కాని అలాంటి కార్యక్రమాలకి రేటింగులు రావు కాబట్టి అలా చెయ్యరు. ఈ విషయంలో ETV న్యూస్ కొంచెం బెటర్, కాని వాటిని ఎంతమంది చూస్తారో నాకు డౌటే!Bonagirihttps://www.blogger.com/profile/01511403480268666810noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-85153643849517819762018-08-21T17:09:28.588+05:302018-08-21T17:09:28.588+05:30I don't think anyone watches these falthu disc...I don't think anyone watches these falthu discussions on TV nowadays. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-83693425166548979612018-08-21T16:50:04.108+05:302018-08-21T16:50:04.108+05:30@అజ్ఞాత: నేను టీవీ ల గురించి వ్యాఖ్యానించలేదు. మంచ...@అజ్ఞాత: నేను టీవీ ల గురించి వ్యాఖ్యానించలేదు. మంచి అంశాన్ని చర్చకు తీసుకున్నారని కూడా రాసాను. చిన్న పోస్ట్ పూర్తిగా చదివి వ్యాఖ్యానిస్తే బాగుంటుందేమో ఆలోచించుకోవాలి.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-38803215418722965762018-08-21T15:13:50.622+05:302018-08-21T15:13:50.622+05:30తెల్లారి లేస్తే టీవీ చర్చలలో పాల్గొనే బండారు వారిక...తెల్లారి లేస్తే టీవీ చర్చలలో పాల్గొనే బండారు వారికి తెలియకనా?? సాక్షి టీవీ మాత్రం ఉపయోగకర చర్చలు చేసేస్తొందా? అందరివీ జగన్నాటకంలో పాత్రలే :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-57445264328170936642018-08-21T13:30:31.032+05:302018-08-21T13:30:31.032+05:30మహానుభావుడు పైడి తెరేశ్ బాబు ఎప్పుడో అన్న విషయం మళ...మహానుభావుడు పైడి తెరేశ్ బాబు ఎప్పుడో అన్న విషయం మళ్ళీ గుర్తుకొస్తుంది:

"కొన్ని పత్రికలకు, చానళ్ళకు రెండో ఎక్కము కూడా సరిగా రాదను వాస్తవమును మరింత బలముగా విశ్వసించి వాటిపై రిమోటాస్త్రము ప్రయోగించు సమయమాసన్నమైనదని గుర్తించుము"Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-83285163689758528682018-08-21T12:48:58.128+05:302018-08-21T12:48:58.128+05:30ప్రజలందరికీ ఇప్పటికే ఈ టివీరాజకీయ చర్చలపైన తగినంత ...ప్రజలందరికీ ఇప్పటికే ఈ టివీరాజకీయ చర్చలపైన తగినంత అవగాహన కలిగిందనటంలో సందేహం అక్కరలేదండీ.
ఈచర్చలలో మధ్యవర్తిపాత్రను పోషిస్తున్నట్లు కనిపించే యాంకరులు కేవలం మంటలు ఏమాత్రం చల్లారకుండా చూచుకోవటం అనేదే బాధ్యతగా వ్యవహరించటానికి కూర్చునే పెద్దమనుషులు (పెద్దమనుషు లంటేనే బుధ్ధులన్ని వేరురా!). విన్నకోటవా రన్నట్లుగా ఈ టీవీల వాళ్ళందరకీ తమతమ ఛానెళ్ళ రేటింగులే పరామావధి. ఈ కార్యక్రమాలు బాగుపడే సూచనలు లేవు కాని మరింత దరిద్రంగా తయారయ్యే సూచనలైతే ఉన్నాయి (ఎలక్షనులు వస్తున్నాయట మరి). సూర్యగారన్నట్లు చేపలు తీసుకువెళ్ళటంలో ఇబ్బంది ఉందో లేదో తెలియదు కాని చేపలబజారు దుర్గంధం కన్నా ఈ చర్చలు దేపే దుర్గంధం వంద రెట్లు అన్నది తెలిసి కూడా అలా చేయటం అవసరం కాదేమో ఆలోచించండి. ఎవరో ఒకరిద్దరు సౌజన్యారావు పంతుళ్ళు అప్పుడప్పుడూ ఆ చర్చల్లో అమాయకంగా పాల్గొన్నా మిగిలిన వారంతా గుంటనక్కలే కాబట్టి కూరగాయలు తీసుకెళ్ళటం దండగ అవుతుందేమో కూడా అలోచించ ప్రార్థన.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-47540290965896325212018-08-21T11:25:28.992+05:302018-08-21T11:25:28.992+05:30దాదాపు రోజూ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొనే భండారు...దాదాపు రోజూ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొనే భండారు శ్రీనివాసరావు గారేనా ఇటువంటి పోస్ట్ వ్రాసింది (ఈయన స్వయంగా అరుపులూ కేకలూ దూషణలూ చెయ్యరు లెండి, అది వేరే సంగతి)? నేను ఇదివరలో ఒకసారి ఇక్కడే అడిగాను చర్చ దారితప్పుతుంటే ఆ టీవీ యాంకరుడు ఏమీ మానిటర్ చెయ్యడేమీ అని. మానిటర్ చేసే ఉద్దేశం ఉన్నట్లు లేదనిపిస్తుంది చూస్తుంటే. టీవీ ఛానళ్ళకు రేటింగులే పరమావధి కదా 🙁.

ఈ కార్యక్రమాలు బాగుపడే సూచనలు లేవు కాబట్టి పైన సూర్య గారిచ్చిన సలహా అనుసరించెయ్యడం బెస్ట్ 😀. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-36135779890626108912018-08-21T09:11:22.204+05:302018-08-21T09:11:22.204+05:30ఈసారి చర్చలకు వెళ్ళేటప్పుడు కాసిన్ని చేపలు, కాసిన్...ఈసారి చర్చలకు వెళ్ళేటప్పుడు కాసిన్ని చేపలు, కాసిన్ని కూరగాయలు తీసుకెళ్లి వేదికముందు పరచండి.ఎఫెక్ట్ బాగా వస్తుంది!!సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.com