tag:blogger.com,1999:blog-5449765236436053761.post8716090563293469619..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: అదిగో నవలోకం భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-17860870942464036322015-07-21T18:08:49.460+05:302015-07-21T18:08:49.460+05:30రుణ మాఫీ,డ్వాక్రా మాఫీ,చేనేత మాఫీ,పండుగలకి తోఫాలూ,...రుణ మాఫీ,డ్వాక్రా మాఫీ,చేనేత మాఫీ,పండుగలకి తోఫాలూ,ఉద్యోగులకి ఫిట్మెంట్ లూ,సీడ్ కేపిటల్,రాజధాని నిర్మాణం,ఈశ్వరన్,జపానూ,రామలింగరాజూ,లక్ష కోట్లూ,అక్బరుద్దీన్ అధ్భుత భైరవ ద్వీపం ఇవన్నీ వింటుంటే భేతాళిక మదిలో వేయి ప్రశ్నలుదయిస్తున్నాయి.సమాధానాలు తెలిసీ చెప్పకపోయారో చెట్టెక్కేస్తా !

నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27230374563012891982015-07-21T18:00:02.001+05:302015-07-21T18:00:02.001+05:30మొదటిది అయ్యేదాకా చెప్పలేం, రెండోదాంట్లో పాయింటుంద...మొదటిది అయ్యేదాకా చెప్పలేం, రెండోదాంట్లో పాయింటుందన్న విషయం పుక్యానికి డిజైన్లు సప్లై చేస్తున్నప్పుడే తెలుస్తోంది!Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87662645624629319942015-07-21T17:46:37.280+05:302015-07-21T17:46:37.280+05:30@శ్రీకాంత్ చారి:
రాజధాని పేరుతొ మహానగరం కట్టాలని ...@శ్రీకాంత్ చారి:

రాజధాని పేరుతొ మహానగరం కట్టాలని ఉందో రియల్ దందాతో కోట్లు గడించాలని ఉందో ఈశ్వరన్, చంద్రబాబు గార్లకే తెలియాలి!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-34345004856963294272015-07-20T19:27:04.944+05:302015-07-20T19:27:04.944+05:30జై,
రాజధాని పేరుతో వారికి ఇప్పటివరకూ తీరని కోరికగ...జై,

రాజధాని పేరుతో వారికి ఇప్పటివరకూ తీరని కోరికగా వున్న మహానగరాన్ని నిర్మించుకోవాలని తపన పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. "ప్లాను ఉంది కాని నిధులే కావాలి" అంటూ ఈరోజు చంద్రబాబు ఇచ్చిన స్పీచు చూస్తే ఆత్మవ్శ్వాసం కన్నా నిరాశే ఎక్కువ కనిపించింది. పునాది రాయి వేయడానికి సంవత్సరం పట్టింది. హై లెవెల్ ప్లానుకు మరో రెండు నెలలు. ఇంకా డెటైల్డ్ ప్లాన్ కావాలట! ఇదంతా చూస్తే బాబు దిగేలోపు పనయ్యేలా కనిపించడం లేదు. జాగా ఇచ్చిన రైతులకు గిట్టుబాటు సంగతి సరేసరి.

అయినా ఇప్పుడు ఎంపిక చేసిన ప్రదేశంలో ఒక మహానగరం బాబు హయాంలో కాకపోయినా తర్వాతైనా ఏర్పడితే తెలంగాణాకీ మంచిదే. బడా పెట్టుబడి దార్లను వదిలేస్తే ఏ మహానగరం వల్ల నైనా వందా నూటయాభై కిలోమీటర్ల మేరలో నివసించే సామాన్యులకే ఎక్కువ మేలు జరుగుతంది. ఆ తర్వాతి వారికి పెద్దగా ఉపయోగం వుండదు. ఆ లెక్కన కనీసం 35% నగర ప్రభావిత ప్రాంతం తెలంగాణలో కూడా వుంటుంది. ఆ విధంగా గొప్ప నగరం తయారైతే తెలంగాణాకీ ఉపయోగమే.Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-14446806232676749942015-07-20T18:58:36.657+05:302015-07-20T18:58:36.657+05:30Hari,
It is good if the proposed new capital is a...Hari,

It is good if the proposed new capital is an income driver as you claim. You may note though the current blog post makes no reference or lend any credence whatsoever to this.

I don't care if this "dinner" will end with yogurt as desert. I don't eat at this "restaurant" :)Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-4131835145624092302015-07-20T18:46:30.322+05:302015-07-20T18:46:30.322+05:30That capital is not just for decoration.From the b...That capital is not just for decoration.From the begening the pln is to get sufficient income.The CM manly promised the farmers that he will return their lands as resources of income.If you are not believing that he is not CM of your state - That was adifferent thing.The plan includes building of commercial complexes and finding employment also.

There was a plan and It is not secret.We are following it thoroughly.You will know step by step.Why You want curd meals in the first morsel?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-19292436567538075542015-07-20T17:43:52.989+05:302015-07-20T17:43:52.989+05:30హరిబాబు గారూ, హైదరాబాద్ రాజధాని కావడం వల్ల లాభం ఏమ...హరిబాబు గారూ, హైదరాబాద్ రాజధాని కావడం వల్ల లాభం ఏమిటో ఏమో మీకు తెలిస్తే చెప్పండి. వచ్చినదంతా హైదరాబాద్ మహానగరం మూలానే. ఈ నగరం రాజధాని కూడా కావడం కాకతాళీయం & అప్రస్తుతం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-53091169270070041732015-07-20T14:07:09.402+05:302015-07-20T14:07:09.402+05:30రాజధాని వల్ల ప్రజలకి లాభముండదా?
యెవరూ భాగ్యనగర ప్ర...రాజధాని వల్ల ప్రజలకి లాభముండదా?
యెవరూ భాగ్యనగర ప్రేమికులేనా అంటున్నది?!
రాష్ట్రానికి ముఖద్వారం కదా రాజధాని!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-34297094339560392232015-07-20T10:19:22.955+05:302015-07-20T10:19:22.955+05:30గొప్ప రాజధాని కడతామంటూ చెప్పేవారే కానీ అందువల్ల ప్...గొప్ప రాజధాని కడతామంటూ చెప్పేవారే కానీ అందువల్ల ప్రజలకు లాభం ఏమిటో చెప్పేవారు లేరు, అడిగే వారూ లేరుJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-8231974635464627102015-07-19T17:47:20.718+05:302015-07-19T17:47:20.718+05:30బాగుందండీ శ్రీనివాసరావుగారు.ఈ ఊహాచిత్రం ఎంత అందంగా...బాగుందండీ శ్రీనివాసరావుగారు.ఈ ఊహాచిత్రం ఎంత అందంగా ఉందో మీ విశ్లేషణ కూడా అంతే అందంగా ఉంది.ఈ కల నిజమైననాడు శ్రీ చంద్రబాబు గారి వంటి అదృష్టవంతుడైన రాజకీయనాయకుడు,యావద్భారతదేశం గర్వించ దగ్గ నాయకేంద్రుడు అవుతాడు.మనం అందరూ కోరుకొనేది అదే.అమరావతి ఇంద్రుని స్వంతం అవుతుంది.కానీ 99యజ్ఞాలు చేసిన వారికి కూడా ఇంద్రపదవి దక్కకుండా చూసిన పురాణ సంస్కృతి మనది.ఈనగాచి నక్కలపాలుగాకుండా చంద్రబాబుగారు వెన్నెలలోతెలుగు పాట వినేలా చూసుకోవాలి కాని నక్కఊళలు వినిపించకుండా చూసుకోవాలి.శుభం భూయాత్.శ్రీ నారాచంద్రబాబు గారికి దేవేంద్రుడే విజయం సాధించి పెడతాడని ఆశిద్దాం."ఇంద్రో విజయతే దేవః సర్వస్య జగతః పతిః"అనే ఋషి వాక్కు నిజమౌతుందని ఆశిద్దాం-గంటిAnonymoushttps://www.blogger.com/profile/16236482312300694106noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-73018035436523406662015-07-19T17:46:38.169+05:302015-07-19T17:46:38.169+05:30బాగుందండీ శ్రీనివాసరావుగారు.ఈ ఊహాచిత్రం ఎంత అందంగా...బాగుందండీ శ్రీనివాసరావుగారు.ఈ ఊహాచిత్రం ఎంత అందంగా ఉందో మీ విశ్లేషణ కూడా అంతే అందంగా ఉంది.ఈ కల నిజమైననాడు శ్రీ చంద్రబాబు గారి వంటి అదృష్టవంతుడైన రాజకీయనాయకుడు,యావద్భారతదేశం గర్వించ దగ్గ నాయకేంద్రుడు అవుతాడు.మనం అందరూ కోరుకొనేది అదే.అమరావతి ఇంద్రుని స్వంతం అవుతుంది.కానీ 99యజ్ఞాలు చేసిన వారికి కూడా ఇంద్రపదవి దక్కకుండా చూసిన పురాణ సంస్కృతి మనది.ఈనగాచి నక్కలపాలుగాకుండా చంద్రబాబుగారు వెన్నెలలోతెలుగు పాట వినేలా చూసుకోవాలి కాని నక్కఊళలు వినిపించకుండా చూసుకోవాలి.శుభం భూయాత్.శ్రీ నారాచంద్రబాబు గారికి దేవేంద్రుడే విజయం సాధించి పెడతాడని ఆశిద్దాం."ఇంద్రో విజయతే దేవః సర్వస్య జగతః పతిః"అనే ఋషి వాక్కు నిజమౌతుందని ఆశిద్దాం-గంటిAnonymoushttps://www.blogger.com/profile/16236482312300694106noreply@blogger.com