tag:blogger.com,1999:blog-5449765236436053761.post8629744256984509450..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: త్వరిత గతిన మారుతున్న తెలంగాణా రాజకీయ చిత్రం భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-3591013741102455412018-09-11T21:57:34.765+05:302018-09-11T21:57:34.765+05:30@ Jai Gottimukkala ...
"దేవగౌడాను రానిచ్చార...@ Jai Gottimukkala ...
"దేవగౌడాను రానిచ్చారు ,,," -
ఆ సందర్భంలో ఎక్కువ మంది ఆస్పిరంట్స్
లేకపోవడం ప్లస్ అప్పటికి రాజకీయాల్లో ఇంకా
నేతల్లో కాస్తంత పెద్దరికం ఉండటం, అదీకాక
లోలోపల దక్షిణాదిపై చిన్నచూపు ఉన్నా గానీ
బయట పడకుండా హుందాగా నడుచుకున్న
కాలం అది. రోజులు మారాయి సర్. ఇప్పటి
నాయకులకు ఆ ముసుగు అవసరం లేనే లేదు.
ఉదా : శ్రీ నరేంద్ర మోదీ.

అయిదు దక్షిణాది రాష్ట్రాలూ పార్లిమెంట్ లో
మెజారిటీ సాధించి, కలిసి ఉమ్మడిగా,
ప్రధానిగా తమలో ఒకడ్ని ఎన్నుకునే పరిస్థితి
వస్తే తప్ప దక్షిణాది వ్యక్తికి ఛాన్స్ కష్టమే ...

nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-28124005789646394732018-09-10T11:25:45.477+05:302018-09-10T11:25:45.477+05:30@రాజ్:
"సార్వత్రిక ఎన్నికలకి ముందు బి.జె.పి ...@రాజ్:

"సార్వత్రిక ఎన్నికలకి ముందు బి.జె.పి ఒక రాష్ట్రం లో ఓడిపోతే మీడియాలో ఎంత వ్యతిరేక ప్రచారం జరుగుతుందో ఊహించండి"

ఎప్పుడూ గెలవని, ఇప్పుడు గెలిచే అవకాశం ఉందని ఎవరూ భావించని రాష్ట్రంలో ఓడితే నష్టం ఏమీ ఉండదు. పచ్చ మీడియా ప్రచారానికి భయపడితే ఆయన మోడీ ఎందుకు అవుతాడు?

@nmrao bandi:

"దక్షిణాది వారిని గద్దెనెక్కనివ్వరు"

దేవగౌడాను రానిచ్చారు కదండీ. తాము గద్దె ఎక్కాలని వారు (కూడా) సహజంగానే ఉవ్విళ్ళూరుతున్నారు తప్ప దక్షిణాది వారిని ప్రత్యేకంగా అణగదొక్కాలని కుట్ర పన్నరు.

@Chiranjeevi Y:

"ఫ్రంట్‌లో భాగస్వామ్యమున్న ప్రతి ఒక్కడూ ప్రధాని అభ్యర్ధే"

ప్రణబ్ ముఖర్జీ లాంటి వారు సైతం దస్తీ వేసుకున్నారు!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27045450735352033912018-09-10T09:41:57.141+05:302018-09-10T09:41:57.141+05:30@Chiranjeevi Y ...
"పార్లమెంట్ ఎన్నికల్లో బ...@Chiranjeevi Y ...

"పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చెస్తాడు ..."
this sure looks more logical.
nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-3082421765455848892018-09-10T08:04:20.650+05:302018-09-10T08:04:20.650+05:30గుర్రం ఎగిరితే ఏం చెయ్యాలి, ఎగరకపోతే ఏం చెయ్యాలి అ...గుర్రం ఎగిరితే ఏం చెయ్యాలి, ఎగరకపోతే ఏం చెయ్యాలి అని తెలివైన నాయకుడు ఎప్పుడూ 2 ఆప్షన్లు రెడీగా పెట్టూకుంటాడు.

గుర్రం ఎగిరితే: రాజ్ అన్నట్టు, తెరాసా బంపర్ మెజారిటీతో గెలిస్తే, అది చూపించుకోని ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తాడు. కాకపోతే, ఫ్రంట్‌లో భాగస్వామ్యమున్న ప్రతి ఒక్కడూ ప్రధాని అభ్యర్ధే. వాల్లందర్నీ కాదని పసిగుడ్డు(కెసీఆర్ భాషలో)కి అవకాశం ఇవ్వడమనేది జరిగే పనికాదు. కాకపోతే, చంద్రబాబులాగా ప్రధానిని నేనే తయారు చేశా అని చెప్పుకునే చాన్సు.

ఇక గుర్రం ఎగరకపోతే: తక్కువ మెజారిటీ ఒస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చెస్తాడు. అక్కడనుంచి కేసీఆర్, అవితలకు కేంద్ర మంత్రిపదవి, కేటీఆర్ ముఖ్యమంత్రి.. Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-81350061008886418832018-09-09T22:55:58.898+05:302018-09-09T22:55:58.898+05:30@రాజ్ ...
మీ ఉద్దేశ్యం సరైనదే. సర్వేలపై ఆధారపడే ఏ...@రాజ్ ...

మీ ఉద్దేశ్యం సరైనదే. సర్వేలపై ఆధారపడే ఏ ప్రభుత్వమైనా ఈ విధమైన ముందస్తు ఎన్నికల నిర్ణయాలు తీసుకునేది. మరింత దీర్ఘ కాలిక అధికారాన్ననుభవించడం కోసం కాకపొతే ఎవరూ కూడా చేతిలో ఉన్న అధికారాన్ని కుదించుకోరు . ఎగ్జాట్లీ ఇదే విధంగా చంద్రబాబు గారు ముందస్తుకు పోక పోవడానికి కారణం కూడా సర్వేలే. గెలుపు అవకాశాలే గనుక ఉండి ఉంటే కెసిఆర్ కన్నా ఆయనే ముందు ఉబలాట పడేవారు. సర్వేలు బాగున్నాయన్న కారణంతో అలిపిరి ఘటన సందర్భంగా ముందుకెళ్లి వెనకబడి పోయిన సందర్భం ఇంకా ఆయన మనసులో ఫ్రెష్ గానీ ఉండి ఉండాలి. అలాంటప్పుడు ఆశాజనకంగా లేని సర్వే లను నమ్ముకుని మరో ఏడెనిమిది నెలల అధికారాన్ననుభవించే అవకాశాన్ని అప్పనంగా వదులుకునే ఆమాయకుడో, అజ్ఞానో కాదు ఆయన. కనుక ఆంధ్రాలో ముందస్తు ఖచ్చితంగా రాదు. ఇది నా నిశ్చిత అభిప్రాయం.

ఇకపోతే మీరు చెప్పిన మూడు విషయాలు ...

1) "బి.జె.పి యొక్క ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడం ..."
ఇలాంటి అవకాశం సూది మొనంత ఉన్నా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణా ముందస్తుకు ఒప్పుకునే
అవకాశం లేనే లేదు. ఆ సందేహమే గనుక ఉండి ఉంటే కెసిఆర్ గారిచ్చిన మంత్రివర్గ తీర్మానాన్ని రక
రకాలుగా నానేట్లు చేసి, కేంద్రంతో సలహాలు సంప్రతింపులు పేరిట కాలం గడిపి సుదీర్ఘ కాలం వ్యవహారం
నడిచి ఉండేది. it is simple knowledge that everything is preplanned and acted upon as
scheduled that the governor accepted the cabinet decision in a blink. we read in
papers that he just took the paper/s from kcr and signed it the next second. would
that have happened without the prior intimation from the central government ! and
also observe how fast the election commission's machinery flung into action, fast
and haste ! bjp must have had their own designs in sending kcr to early elections.

2) "మూడవ కూటమికి నాయకుడిగా స్థిరపడడం ..."
కెసిఆర్ గారు మొత్తం 17 పార్లిమెంట్ సీట్లూ గెలిచినా గానీ ఆయనను మూడవ కూటమికి నాయకుడిగా
ఎన్నుకోవడం, అంగీకరించడం ఉత్తరాది వారు ఎట్టి పరిస్థితుల్లోనూ
పడనివ్వరు. at the most ఆయన ఆ ఫ్రంట్ లో క్రియాశీలంగా వ్యవహరించి కాసిన్ని ముఖ్యమైన
పోర్ట్‌ఫోలియోలు మాత్రం తెచ్చుకోగలరు. అంతే.
3) "తద్వారా ప్రధాని పదవికి మార్గంము ..."
ములాయం సింగ్ లాంటి, నితీష్, మాయావతి, మమతా బెనర్జీ లాంటి వారు, విడివిడిగానూ,
యేకంగానూ దక్షిణాది వారిని గద్దెనెక్కనివ్వరు. ఇది ఒప్పుకున్నా లేకపోయినా సత్యం. నిశ్చయం.
నిస్సందేహం.

we would only see kcr remain a mere dreamer.
ఏమో ! గుర్రం ఎగురా వచ్చు ! అని మీరంటే గనుక నా దగ్గర ఆన్సర్ లేదు సర్...nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-84572991584757732852018-09-09T20:16:51.233+05:302018-09-09T20:16:51.233+05:30నా ఉద్దేశ్యం ప్రకారం .... బహుశా కె.సి.ఆర్ తన సొంత...నా ఉద్దేశ్యం ప్రకారం .... బహుశా కె.సి.ఆర్ తన సొంత సర్వేల ద్వారా తను గెలిచే అవకాశం ఉందని ఎక్కువగా ఉందని తెలుసుకుని ఉంటారు. ముందస్తు ఎన్నికల కు వెళ్ళడం ద్వారా కె.సి.ఆర్ ఈ క్రింది విషయాలను సాధించవచ్చు
1. బి.జె.పి యొక్క ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడం, సార్వత్రిక ఎన్నికలకి ముందు బి.జె.పి ఒక రాష్ట్రం లో ఓడిపోతే మీడియాలో ఎంత వ్యతిరేక ప్రచారం జరుగుతుందో ఊహించండి.
2. మూడవ కూటమికి (!!) నాయకుడిగా స్థిరపడడం - బహుశా అన్ని రాష్ట్రాలలో బా.జ.పా. వ్యతిరేక పార్టీలకి తనే ప్రచారం చేయడం,
3. తద్వారా ప్రధాని పదవికి మార్గం సుగమం చేసుకోవడం
4.
రాజ్noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-31337436333147643392018-09-09T19:28:59.863+05:302018-09-09T19:28:59.863+05:30ఇయ్యన్నీ టివిలల్ల విని విని కంపరమొస్తుంది. కొత్తగా...ఇయ్యన్నీ టివిలల్ల విని విని కంపరమొస్తుంది. కొత్తగా మీరేమి చెబుతున్నారు. ఈ పుచ్చకాయ ముందస్తు ఇప్పుడు అవసరమా కాదా అది చెప్పుండ్రి. తెలుగు పెజానీకానికి ఉన్నంత ఎన్నికల పిచ్చి పైత్యం... బెకబెక కప్పల చర్చలు కిచకిచ మని కోతి చర్చలతోని సంపకతింటారు.Anonymousnoreply@blogger.com